For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేడీస్! బెడ్ రూములో మీ భర్తలు ఎలాంటి కోరికలు ఎక్కువగా కోరుకుంటారో తెలుసా...

|

మన దేశంలో రతి క్రీడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే దీన్ని బెడ్ రూమ్ లో నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది.

కాలంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ కార్యాన్ని బహిరంగంగా జరుపుకోవడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విషయంలో మగవారే పైచేయి సాధిస్తున్నట్లు.. పురుషులకే ఎక్కువ కోరికలు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రొమాన్స్ విషయంలో అబ్బాయిల ఆలోచనలు క్రేజీగా ఉంటున్నాయట. అందులోనూ బెడ్ రూములో భర్తలు కోరికలు చాలా వినూత్నంగా ఉంటున్నాయట. వీటిని అంచనా మహిళల వల్ల కాదని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే పడకగది విషయానికొస్తే ఒక్కో పురుషుడు ఒక్కోలా ఆలోచిస్తున్నప్పటికీ.. చాలా మంది కామన్ గానే ఆలోచించే విషయాలు కొన్ని ఉన్నాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఉమ్మడి కుటుంబంలో ఉంటే రతి క్రీడ కష్టమేనా?

ముందుగా మగాళ్లే..

ముందుగా మగాళ్లే..

చాలా సందర్భాల్లో మనం లేడీస్ ఫస్ట్ అనే మాట తరచుగా వింటూ ఉంటాయి. పెళ్లి తర్వాత అసలైన ఘట్టం వచ్చేసరికి మాత్రం పురుషుడు ముందంజలో ఉంటారు. ఎప్పుడెప్పుడు తాము ఆ కార్యంలో పాల్గొందామా అని తహతహ లాడుతూ ఉంటారట. అయితే బెడ్ రూములో మాత్రం తాము కాకుండా తమ భార్య లీడ్ తీసుకుంటే వారు మరింత సంతోషిస్తారట. అంతేకాదు ఆ కార్యానకి వారే చొరవ చూపితే బాగుంటుందని ఆశిస్తారట.

ఎలా చేస్తే..

ఎలా చేస్తే..

బెడ్ రూములో భార్యను సుఖపెట్టేందుకు.. వారికి ఏ రకమైన భంగిమలు ఇష్టమనే వివరాలను తమ భాగస్వామే చెబితే బాగుంటుందని కోరుకుంటారంట. వారు కోరుకున్న విధంగా రొమాన్స్ చేయడం వల్ల వారు సంతోషిస్తారని, మరోసారి ఆ కార్యంలో పాల్గొనేందుకు సహకరిస్తారని భావిస్తారట. అదే సమయంలో వారికి ఏమి కావాలో కూడా తమ భార్యలు తెలుసుకోవాలని ఆశిస్తారట.

రోటీన్ గా ఉంటే..

రోటీన్ గా ఉంటే..

కొందరు రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తుంటారు. కానీ అందులో రోటీన్ గానే ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకంగా ఆ కార్యంలో పాల్గొనడం అనేది పురుషులకు నచ్చదట. ప్రతిసారీ కొత్త కొత్త యాంగిల్స్ ట్రై చేయాలని కోరుకుంటారట. అప్పుడే ఆ కార్యంలో మజా వస్తుందని భావిస్తారట. అయితే అందుకు తమ భార్య ఒప్పుకుంటే బాగుంటుందని కలలు కంటూ ఉంటారట.

స్త్రీలు తెలియకుండా చేసే ‘ఈ' తప్పులతో మగాళ్లకు దూరమవుతారట...!

ఇంప్రెస్ చేసే వారిని..

ఇంప్రెస్ చేసే వారిని..

సాధారణంగా నార్మల్ లైఫ్ అమ్మాయిలను అబ్బాయిలు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం నానా పాట్లు పడుతూ ఉంటారు. అయితే బెడ్ రూమ్ లో మాత్రం తమ భార్యలు తమను ఇంప్రెస్ చేయాలని చాలా మంది పురుషులు కోరుకుంటారట. అందుకోసం తమ భార్యలు సెక్సీ డ్రస్సులు వేసుకోవాలని.. ఎక్స్ పోజింగ్ ఇస్తూ తమను రెచ్చగొట్టాలని కోరుకుంటారట.

ఇలాంటి ప్లేసుల్లో..

ఇలాంటి ప్లేసుల్లో..

కొందరు పురుషులు కొంచెం వెరైటీ రొమాన్స్ కోరుకుంటారు. కొందరు వంటింట్లో రతి క్రీడను చేయాలని ఆశిస్తారు. మరికొందరు బాత్ రూమ్ లో లేదా హాలులో ఎవ్వరూ లేని సమయంలో ఆ కార్యంలో పాల్గొని ఆసాంతం ఆస్వాదించాలని కోరుకుంటారట. అయితే ఇలాంటి విషయాలను బయటకు చెప్పడానికి భయపడతారట. తమ మనసులోనే ఈ ఆలోచనలను దాచుకుంటారట.

డర్టీ టాక్..

డర్టీ టాక్..

తమ పార్ట్ నర్ తో కలిసి బెడ్ పై చేరాక కేవలం అలాంటి మాటల(శృంగారానికి సంబంధించిన)తో పాటు డర్టీ టాక్ ను ఎక్కువగా కోరుకుంటారట. ఇలా చేయడం వల్ల తమ భార్యతో బంధం మరింత బలంగా మారుతుందని భావిస్తారట. అంతేకాదు ఫోన్లలో మాట్లాడేటప్పుడు లేదా చాటింగ్ చేసేటప్పుడు ఇలాంటి వాటితో పాటు ఫన్నీ మీమ్స్, ఎమోజీలను కోరుకుంటారట. వీటిని చూసి కూడా రొమాన్స్ లో మూడ్ పెంచుకోవచ్చని ఆలోచిస్తారట.

English summary

Things Husband's Secretly Want in Bed in Telugu

Here are the things husband's secretly want in Bed in Telugu. Take a look
Story first published: Wednesday, August 11, 2021, 16:08 [IST]