For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...

మీరు అకస్మాత్తుగా రొమాన్స్ ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా.

|

ఆలుమగల మధ్య ఆ కార్యం జరిగితేనే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. అప్పుడే దాంపత్య జీవితం కూడా అందంగా, ఆనందంగా, సాఫీగా సాగిపోతుంది.

Things That Can Happen When You Stop Having Love Making in Telugu

అందుకే యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కపుల్స్ వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లయినా ఆ కార్యంలో పాల్గొనాలట. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మందికి రొమాన్స్ చేయడానికి సమయం దొరకట్లేదు. ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం, పని ఒత్తిడి కారణంగా ఇలా రకరకాల కారణాల వల్ల విలువైన సమయాన్ని వ్రుథా చేస్తున్నారు.

Things That Can Happen When You Stop Having Love Making in Telugu

రొమాన్స్ కు ఫుల్ గ్యాప్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అకస్మాత్తు రొమాన్స్ కు గ్యాప్ ఇస్తారో వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ సందర్భంగా ఆ కార్యాన్ని మధ్యలో ఆపితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు...!Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు...!

పవర్ తగ్గిపోతుంది..

పవర్ తగ్గిపోతుంది..

ఆ కార్యాన్ని మధ్యలో ఆపేస్తే దాని ప్రభావం అమ్మాయిల కంటే అబ్బాయిలపైనే ఎక్కువగా ఉంటుందట. మగవారికి అంగస్తంభన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిల్లో అయితే బ్లడ్ సర్క్యూలేషన్ సరిగా జరగక యోని గోడలు వీకై చిన్న మారిపోతాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది.

ఒత్తిడి పెరుగుదల..

ఒత్తిడి పెరుగుదల..

కపుల్స్ మధ్య ఆ కార్యం విషయంలో ఏవైనా గొడవలు వచ్చినా.. వాటిని ఆ కార్యమేదూరం చేసేస్తుంది. అంతటి పవర్ పెరుగుతుంది. అలాంటి ముఖ్యమైన కార్యాన్ని మధ్యలో ఆపితే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మీ రొమాంటిక్ జీవితాన్ని మధ్యలో ఆపేసి అనవసరమైన సమస్యలను కొనితెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరం మందగిస్తుంది..

శరీరం మందగిస్తుంది..

ఆలుమగల మధ్య ఆ కార్యం చక్కని వ్యాయామంలా పని చేస్తుంది. దీంతో మీరు చాలా చురుగ్గా ఉంటారు. రొమాన్స్ లో పాల్గొనడం వల్ల మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే వందల సంఖ్యలో కేలరీలను బర్న్ చేసేస్తారు. ఇది మంచి వాకింగ్ తో సమానం. ఒకవేళ మీరు మధ్యలో రొమాన్స్ ఆపితే మీ బాడీ మందగిస్తుంది.

Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి'Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి'

రెగ్యులర్ గా ఆపితే..

రెగ్యులర్ గా ఆపితే..

నిపుణుల అధ్యయనం ప్రకారం, మీరు రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే మెమొరీ పవర్ పెంచడంలో హెల్ప్ అవుతుంది. అయితే మీరు ఆ కార్యాన్ని మధ్యలో ఆపితే మెమోరీ పవర్ కూడా తగ్గుతుందట. కాబట్టి ఇక నుంచైనా రెగ్యులర్ గా రొమాన్స్ చేయడానికి ప్రయత్నించండి.

నిరాశ పెరుగుతుంది..

నిరాశ పెరుగుతుంది..

మీరు రొమాంటిక్ లైఫ్ ను మధ్యలో ఆపేస్తే.. మీ రిలేషన్ షిప్ లో కూడా ఇబ్బందులొస్తాయి. మీ ఇద్దరిలోనూ నిరాశ పెరుగుతుంది. అందుకే మీరు వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లయినా ఆ కార్యంలో పాల్గొనాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.

మీరు రొమాన్స్

మీరు రొమాన్స్

మధ్యలో ఆపేస్తే, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మీకు బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా వెన్నునొప్పి వంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అంతేకాదు హార్మోన్లను, ఆక్సిటోసిన్, ప్రోలాక్టివ్ వంటి వాటిని కూడా కోల్పోతారు.

English summary

Things That Can Happen When You Stop Having Love Making in Telugu

Here are the things that can happen when you stop having love making in Telugu. Have a look
Desktop Bottom Promotion