Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఫస్ట్ టైం రొమాన్స్ టైంలో మగువలు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే...!
శృంగారాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.. వయసులో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి.. అబ్బాయి ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించాలని ఆశపడుతూ ఉంటారు. లైంగిక కార్యంలో పాల్గొనేటప్పుడు మగాళ్లు ఎలా ఆలోచిస్తారు.. ఏమి చేస్తారనే విషయాలను ఇదివరకే తెలుసుకున్నాం.

ఆ ఆర్టికల్ ను చూసిన కొందరు పాఠకులు అబ్బాయిల గురించి చక్కగా వివరించారు. మరి అమ్మాయిల పరిస్థితేంటి? వారు ఎలా ఆలోచిస్తారు.. వారికి కలిగే అనుమానాలేంటి అనే ప్రశ్నలడిగారు.

ఈ నేపథ్యంలో మగువలు ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారు.. వారికి వచ్చే సాధారణ సందేహాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అనేక సందేహాలు..
మనలో చాలా మంది అమ్మాయిలకు ఫస్ట్ టైమ్ రొమాన్స్ లో పాల్గొనేటప్పుడు లేదా తమ భాగస్వామిని తన రిలేషన్ షిప్ లోకి ఆహ్వానిస్తున్నప్పుడు మనసులో అనేక సందేహాలు సాధారణంగానే వస్తుంటాయి. అసలు తను ఎలా పర్ఫార్మ్ చేస్తాడు.. తన అంచనాలను అందుకుంటాడా లేదా తనకు ఆ కోరికలంటే ఎక్కువా కాదా అనే విషయాలతో పాటు ఇంకా రకరకాల ఆలోచనలు చేస్తారంట.

ఇతరులతో రిలేషన్..
ఫస్ట్ టైమ్ రొమాన్స్ లో పాల్గొనే వారిలో చాలా మంది మహిళలు తన భాగస్వామికి ఇది వరకే ఎవరితో అయినా శారీరక సంబంధాలున్నాయా అనే అనుమానం కలుగుతుందట. అయితే ఈ ప్రశ్నను వారు తమ మదిలోనే దాచుకుంటారట. దానికి సమాధానం అడిగే ప్రయత్నం అస్సలు చేయరట. ఎందుకంటే అలాంటి విషయాలు అడగటం వల్ల వారు తప్పుగా అనుకుంటారేమోననే ఆలోచన తనలో ఉంటుందట.

ఎయిడ్స్ పరీక్షలు చేయించుకున్నారా?
చాలా మంది మహిళల్లో ఈ ప్రశ్న అడగాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఎవ్వరూ ఇలాంటి వాటిని అడిగేందుకు సాహసం చేయరు. అయితే అమ్మాయిలందరూ ఇలాంటి ప్రశ్నలను నిర్మోహమాటంగా అడగొచ్చు. అంతేకాదు దీనికి కచ్చితంగా నెగిటివ్ అనే సమాధానం రాబట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఒక్కసారి పగిలిన అద్దం మళ్లీ అతుక్కోవడం దాదాపు అసాధ్యం.

లైంగిక సమస్యలు..
చాలా మంది మహిళలకు ఈ ప్రశ్నను అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది కూడా కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే తొలిసారి ఆ కార్యంలో పాల్గొనే వారు సుఖవ్యాధులు, లైంగిక సమస్యలను దాచితే.. మీకు కూడా అవి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. గనేరియా, హెర్పిస్ వంటి వ్యాధులు సోకితే అవి దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల గురించి ముందు అడగడం మంచిది.

కండోమ్స్ విషయంలో..
చాలా మంది మగాళ్లకు కండోమ్స్ వాడే విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. వాటిని ధరించి ఆ కార్యంలో పాల్గొనడం వల్ల మజా ఉండదని భావిస్తుంటారు. అయితే ఆ విషయంలో కూడా మీరు వారితో మాట్లాడి క్లారిటీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా. కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా ఉండటంతో పాటు.. లైంగికపరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని భావిస్తారు.

ఏం కోరుకుంటున్నారు..
సాధారణంగా స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని మరింత బలపరిచేది సెక్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు వ్యక్తులు రిలేషన్ షిప్ లో స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అనే విషయాలు దీని ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి చాలా మంది మహిళలు తమతో దీర్ఘకాలం బంధంలో కొనసాగాలని భావిస్తున్నాడా? లేదా అనే క్లారిటీకి తను ఇచ్చే సమాధానాన్ని బట్టి నిర్ణయించుకుంటారు.
ఫస్ట్ టైమ్ రొమాన్స్ లో పాల్గొనే వారిలో చాలా మంది మహిళలు తన భాగస్వామికి ఇది వరకే ఎవరితో అయినా శారీరక సంబంధాలున్నాయా అనే అనుమానం కలుగుతుందట. అయితే ఈ ప్రశ్నను వారు తమ మదిలోనే దాచుకుంటారట. దానికి సమాధానం అడిగే ప్రయత్నం అస్సలు చేయరట. ఎందుకంటే అలాంటి విషయాలు అడగటం వల్ల వారు తప్పుగా అనుకుంటారేమోననే ఆలోచన తనలో ఉంటుందట.
చాలా మంది మహిళల్లో ఈ ప్రశ్న అడగాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఎవ్వరూ ఇలాంటి వాటిని అడిగేందుకు సాహసం చేయరు. అయితే అమ్మాయిలందరూ ఇలాంటి ప్రశ్నలను నిర్మోహమాటంగా అడగొచ్చు. అంతేకాదు దీనికి కచ్చితంగా నెగిటివ్ అనే సమాధానం రాబట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఒక్కసారి పగిలిన అద్దం మళ్లీ అతుక్కోవడం దాదాపు అసాధ్యం.
చాలా మంది మగాళ్లకు కండోమ్స్ వాడే విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. వాటిని ధరించి ఆ కార్యంలో పాల్గొనడం వల్ల మజా ఉండదని భావిస్తుంటారు. అయితే ఆ విషయంలో కూడా మీరు వారితో మాట్లాడి క్లారిటీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా. కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా ఉండటంతో పాటు.. లైంగికపరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని భావిస్తారు.

Click it and Unblock the Notifications