For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దేశంలో సగటున సెక్స్ ఎంత సేపు చేస్తారంటే...

|

శృంగారం ఎంత సమయం చేయాలి? ఏ వయసులో పాల్గొనాలి? అసలు శృంగార కార్యం ఎంతసేపు చేస్తారు అనే విషయాలు చాలా మందికి తెలియదు.

దీనికి సంబంధించి ఎవ్వరిని అడగలేకపోతారు చాలా మంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయం.

అయితే శృంగారాన్ని ఎవరు త్వరగా ముగించేయాలని మాత్రం భావించరు. ముఖ్యంగా మగవారు ఈ కార్యాన్ని చాలా సేపు చేయాలని ఆశిస్తారు. అయితే వారికి ఈ విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి సమయాల్లో చాలా మంది పురుషులు తాము ఎక్కువ సమయం శృంగారం చేయలేకపోతున్నామేమో అని డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. ఇది చాలా సహజంగానే జరుగుతుంది. ఇలాంటి సమయంలో డాక్టర్లు పురుషులకు సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే అమెరికాలో ఒక పురుషుడు సగటున 13 నిమిషాలు శృంగారంలో పాల్గొంటే, యూరప్ లో 10 నిమిషాల పాటు చేయగలుగుతున్నారు. జర్మనీలో కేవలం ఏడు నిమిషాలలోనే ఆ కార్యాన్ని ముగించేస్తున్నారు. అయితే భారతదేశంలో సగటున ఒక పురుషుడు శృంగారాన్ని ఎంత సమయం పాల్గొంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

సినిమాల్లో చూపించినట్టు..

సినిమాల్లో చూపించినట్టు..

నీలి చిత్రాల్లోచూపించినట్టు, పురుషుల పురుషాంగం 20 నుండి 40 సెంటిమీటర్ల వరకూ ఉంటుంది. వారు కూడా సుమారు అరగంట నుండి గంటసేపటి వరకు ఆ కార్యంలో పాల్గొంటారు. అయితే ఇవన్నీ కేవలం సినిమాల వరకే. ఎందుకంటే వారికి ఎజుక్యులేషన్ గురించి ఎక్కువ బెంగ ఉండదు. అందులోనూ వీరు రోజుల తరబడి షూటింగ్ చేస్తారు. ఎడిటింగులోనూ ఎన్నో మార్పులు చేస్తారు.

నిజజీవితంలో పోల్చకూడదు..

నిజజీవితంలో పోల్చకూడదు..

బ్లూ ఫిలిమ్స్ లో నటించే వారు రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు. అందుకే అలాంటి వాటిని మనం నిజ జీవితంలో పోల్చి చూసుకోకూడదు.

అనేక మందికి అనుమానం..

అనేక మందికి అనుమానం..

చాలా మంది పురుషులు తాము ఆ కార్యంలో వెనుబడి ఉన్నామోనని, తమ సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి చాలా తక్కువ సేపు మాత్రమే ఆ కార్యంలో పాల్గొంటున్నామేమో అనే అనుమానం ఉంటుంది.

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

తొందరగా ముగిస్తే..

తొందరగా ముగిస్తే..

అయితే అందరూ అనుమానించినట్టు అది నిజమేనా? నిజంగానే మగవారిలో చాలా మంది డాక్టర్లను కలవాల్సిందేనా? వీటన్నింటికి సమాధానం కావాలంటే ముందుగా తొందరగా ముగించడం ( ప్రీమెచ్యూర్ ఎజుక్యులేషన్) గురించి తెలుసుకోవాలి.

మన దేశంలో సగటున..

మన దేశంలో సగటున..

అమెరికాలో సగటున పురుషులు పదమూడు నిమిషాల పాటు ఆ కార్యంలో పాల్గొంటే, మన దేశంలో మాత్రం ఆ సమయం ఏడు నిమిషాలుగా ఉంది. దాదాపు 30 శాతం మంది ప్రీమెచ్యూర్ ఎజుక్యులేషన్ సమస్యతో బాధపడుతున్నారని సమాచారం.

ఒక్క నిమిషంలోపే..

ఒక్క నిమిషంలోపే..

అయితే, ఏడు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఆ కార్యాన్నిముగిస్తే, అది ప్రీమెచ్యూర్ ఎజుక్యులేషన్ కిందకు వస్తుందా? రాదంటున్నారు నిపుణులు. కనీసం ఒక్క నిమిషం కూడా సెక్స్ చేయకుండా ఉంటేనే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజుక్యులేషన్ లెక్కలోకి తీసుకోవాలి.

ఎక్కువసేపు చేయాలనుకుంటూ..

ఎక్కువసేపు చేయాలనుకుంటూ..

అయితే చాలా మంది పురుషులు కొన్నిసార్లు ఎక్కువసేపు ఆ కార్యంలో ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అయితే అలా చేయాలంటే, మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ కార్యంలోకి దిగాలి. అయితే చిన్ననాటి నుండి బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉన్నవారికి ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎలా అధిగమించాలంటే..

ఎలా అధిగమించాలంటే..

అయితే ఇలాంటి సమస్యలకు మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. ఇలాంటి సమస్యలను మీరు అధిగమించడానికి మీరు ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. అలాగే హస్తప్రయోగం తగ్గించడం వంటివి చేయాలి. మీ సామర్థ్యం గురించి ఆలోచించించకుండా ఉండాలి.

అప్పటికీ కుదరకపోతే..

అప్పటికీ కుదరకపోతే..

మీరు ఎలాంటి మందులు వాడకుండా ఆ కార్యాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి మీ శరీరం పాత్ర కంటే మీ మనసు పాత్ర ఎక్కువగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతారో.. అది మీ రొమాంటిక్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపుతుంది. మీరు ఇవేవీ ఆలోచించకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయాలి. అప్పటికీ కుదరకపోతే, అప్పుడు మాత్రమే డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

This Is The Country Where Sex Lasts The Longest

Here are this is the the country where sex lasts the longest. Take a look
Story first published: Monday, July 13, 2020, 20:24 [IST]