For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోన్ సెక్స్ కు ముందు ఇలా చేస్తే అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు...!

ఈ చిట్కాలతో ఫోక్ మేకింగ్ లవ్ లో మంచి అనుభూతిని పొందొచ్చు.

|

స్త్రీ, పురుషుల మధ్య బంధం బలోపేతం కావాలన్నా.. ఆడ, మగవారి మధ్య సాన్నిహిత్య సంబంధం ఏర్పడాలన్నా వారిద్దరి మధ్య కలయిక అనేది కచ్చితంగా సహాయపడుతుంది. కపుల్స్ మధ్య కలయిక వల్ల సంతోషం పెరుగుతుంది.

Tips To Have Amazing Phone Love Making in Telugu

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది కపుల్స్ లేదా లవర్స్ రకరకాల కారణాల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది కచ్చితంగా కుదరదు.

Tips To Have Amazing Phone Love Making in Telugu

అయితే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ కార్యానికి సంబంధించిన అవసరాలను కొన్నైనా తీర్చుకోవచ్చు. ముఖ్యంగా సెక్స్ విషయంలో మీకు ఉన్న ఫాంటసీలను తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన మార్గం. మీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మధ్య వెదర్ లో హీట్ పెరిగేలా చేస్తుంది. ఫోన్ సెక్స్ చాలా భిన్నంగా ఉంటుంది.

Tips To Have Amazing Phone Love Making in Telugu

మీరిద్దరూ శారీరకంగా దగ్గరవ్వడానికి ముందు కలయిక విషయంలో ఏం కోరుకుంటున్నారో నిర్భయంగా మీ పార్ట్నర్ కు తెలియజేసేందుకు ఫోన్ లవ్ మేకింగ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఫోన్ లవ్ మేకింగ్ వల్ల బెడ్ రూమ్ లో భాగస్వామితో మీరేం కోరుకుంటున్నారో.. వారు మీ నుండి ఏమి కోరుకుంటున్నారనే ఆసక్తికరమైన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ ఇద్దరికి ఆ కార్యం విషయంలో ఎలాంటి ఇష్టయిష్టాలు ఉంటాయనే వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కారణంగా మీ ఇద్దరి మధ్య లైంగిక పరమైన కార్యానికి ముందు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా.. అలవాటు చేసే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఫోన్ సెక్స్ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

Couples mistakes in bed:ఆ కార్యంలో అందరూ చేసే తప్పులేంటో తెలుసా...Couples mistakes in bed:ఆ కార్యంలో అందరూ చేసే తప్పులేంటో తెలుసా...

అట్రాక్ట్ చేసే లోదుస్తులు..

అట్రాక్ట్ చేసే లోదుస్తులు..

మీరు శారీరకంగా కలిసి ఉండని సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. ముందుగా మీ మానసిక స్థితిని సిద్ధం చేసుకోండి. మీ భాగస్వామిని తలచుకుని ప్రేమలో మునిగిపోయినట్టు ఫీలవ్వాలి. మంచి మానసిక స్థితి అనుభూతిని పొందడానికి మీ పడకగదిని మీకు ఇష్టమైన మోడల్‌గా రూపొందించుకోండి. లైటన్నీ ఆఫ్ చేసి, ఆకర్షణీయమైన లోదుస్తులను ధరించండి లేదా మీ జీవిత భాగస్వామికి నచ్చిన విధంగా దుస్తులు ధరించండి.

కోరికలు పెంచండి..

కోరికలు పెంచండి..

ఆ కార్యం విషయంలో స్త్రీ, పురుషులిద్దరికీ ఏవేవో ఫాంటసీలు ఉంటాయి. మీరు మీ పార్ట్నర్ ను అనునిత్యం కోరుకుంటున్నారనే విషయం వారికి తెలిసేలా చేయాలి. అలా చేయడం వల్ల వారు ఎంతో ఆనందంగా ఫీలవుతారు. అయితే ఫోన్ లవ్ మేకింగులో అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడే నెమ్మదిగా స్టార్ట్ చేయండి.

రాత్రి వేళలో..

రాత్రి వేళలో..

మీరు ఎలా తాకాలని కోరుకుంటున్నారో మీ భాగస్వామికి చెప్పండి. మీ జీవిత భాగస్వామిని మీరు ఏమి చేయాలనుకుంటున్నారో లేదా వారు ఏమి చేయాలనుకుంటున్నారో అడగండి. ఇలా సెల్‌ఫోన్‌లో మాట్లాడుకోవడం వల్ల రాత్రిపూట గేమ్‌తో సంతృప్తి చెందుతారు.

మగాళ్లు చెప్పే ఏ రకమైన అబద్ధాలను అమ్మాయిలు ఎక్కువగా నమ్ముతారో తెలుసా...మగాళ్లు చెప్పే ఏ రకమైన అబద్ధాలను అమ్మాయిలు ఎక్కువగా నమ్ముతారో తెలుసా...

కొంటెగా అడిగేయండి..

కొంటెగా అడిగేయండి..

మీ పార్ట్నర్ తో ఫోన్ లో ఆ కార్యం చేయాలనుకున్నప్పుడు.. ముందుగా మీరే లీడ్ తీసుకుని వాటి గురించి చెప్పండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో చాట్ చేయొద్దు. ఎందుకంటే ఒకరికి పంపాల్సినది మరొకరి పంపే పొరపాట్లు జరగొచ్చు. ముఖ్యంగా మీరు మంచి మూడ్ లో ఉన్నప్పుడే ఇవి చేయండి. అప్పుడే మీ లైంగిక జీవితం మరో స్థాయికి వెళ్తుంది.

రోల్ ప్లే గురించి..

రోల్ ప్లే గురించి..

మీరిద్దరూ ఫోన్లలో రోల్ ప్లే గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మీరిద్దరూ రోల్ ప్లేలో పాల్గొనచ్చు. ఇలా మీరిద్దరూ ఒకరి పాత్రలో మరొకరు పాల్గొనడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఫోన్ సెక్స్‌ చేసే సమయంలో ఇది చాలా సులభమవుతుంది. మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు.

మధుర క్షణాలను..

మధుర క్షణాలను..

మీరు కలిసి ఉన్న గత మధుర క్షణాలను మరోసారి తిరిగి గుర్తు చేసుకోండి. మీరిద్దరూ కలిసి స్పార్క్‌ని మొదటిసారి అనుభూతి చెందిన సమయాన్ని పంచుకోండి. మీరు మీ మొదటి సెక్స్ ఆలోచనలను ఒకరి గురించి ఒకరు పంచుకున్నారని ఊహించుకోండి. అదేవిధంగా, మళ్లీ స్పార్క్‌ని తిరిగి పొందండి మరియు మరొక ఫాంటసీని సృష్టించండి.

అడ్డంకులను తొలగించండి

అడ్డంకులను తొలగించండి

మీరు ఫోన్ సెక్స్ చేయబోతున్నట్లయితే, ముందుగా మీరు ఈ వ్యక్తిని విశ్వసించగలరని నిర్ధారించుకోండి. మీరు నిర్ణయించుకున్న తర్వాత, మీ కోరికను వ్యక్తపరచండి. అన్ని అడ్డంకులను తొలగించండి.. పూర్తిగా మాట్లాడటం ఆనందించండి. కలిసి నవ్వండి. మీరు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునే పాత్రగా ఉండండి.

English summary

Tips To Have Amazing Phone Love Making in Telugu

Here we are talking about the tips to have amazing phone love making in telugu. Read on,
Story first published:Wednesday, April 27, 2022, 15:53 [IST]
Desktop Bottom Promotion