Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Teddy Day 2023:ఈ కలర్ టెడ్డీతో మీ ప్రేమ సక్సెస్ అవుతుందట..!
వాలెంటైన్స్ వీక్ 2023: టెడ్డీ డే ఎప్పుడు, దాని ప్రాముఖ్యత ఏంటి, ఏ రంగులో టెడ్డీని ఇస్తే.. అర్థమేంటనే వివరాలను ఇప్పుడే చూసెయ్యండి.
వాలెంటైన్స్ వీక్ లో అత్యంత కీలకమైన రోజుల్లో టెడ్డీ డే ఒకటి. ఈరోజున ప్రేమికులు తమ ప్రేయసి/ప్రియుడికి క్యూట్ టెడ్డీ బేర్ ను బహుమతిగా ఇస్తుంటారు.

ఇలా మంచి గిఫ్టులిచ్చి వారి మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే టెడ్డీ బేర్స్ ను అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. చాలా మంది మహిళలు టెడ్డీ బేర్ తమతో ఉంటే.. సింగిల్ గా ఉన్నామనే భావన వారిలో అస్సలు ఉండదు.

మనసులో ఏవైనా లోతైన బాధలున్నా.. హ్యాపీ మూమెంట్స్ ఉన్నా.. తమ ఫీలింగ్స్ అన్నింటినీ చెప్పుకోవడానికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ గా టెడ్డీ బేర్స్ ను ఫీలవుతూ ఉంటారు. అందుకే మీ ప్రేయసికి ఒక అందమైన టెడ్డీని గిఫ్టుగా ఇచ్చేయండి. అయితే కేవలం లవర్స్ కు మాత్రమే టెడ్డీలను ఇవ్వడం కాదు.. మీ ఆత్మీయులకు, స్నేహితులకు కూడా ఈ టెడ్డీలను అందించండి. ఈ సందర్భంగా టెడ్డీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమను తెలిపేందుకు..
స్త్రీ, పురుషుల మధ్య ప్రేమను వ్యక్తం చేసేందుకు టెడ్డీ డే రోజు చాలా మంది మగవారు తమ ప్రియురాలికి టెడ్డీ బేర్ ను గిఫ్టుగా ఇస్తారు. అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు గిఫ్టులిస్తుంటారు. మాజీ అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్డ్.. కూడా ఇదే రోజున ఓ క్యూట్ టెడ్డీ బేర్ పొందారు. ఎందుకంటే హంటింగ్ ట్రిప్ లో జంతువులను వధించొద్దని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ఈ బహుమతిని ఇచ్చారు.

ప్రత్యేక అనుభూతి..
వాలెంటైన్ వీక్ లో మార్కెట్లో చాక్లెట్లు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు ఎన్ని ఇచ్చినా.. దాంతో పాటు ఒక టెడ్డీ బేర్ ను కూడా కచ్చితంగా ఇస్తుంటారు. ఎందుకంటే మీరిచ్చిన టెడ్డీ బేర్ నుండి వారి చూపు అస్సలు కదలదు. దీని వల్ల మీ పార్ట్ నర్ కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అయితే మీరిచ్చే టెడ్డీ బేర్ తో పాటు ఈ బ్యూటిఫుల్ మెసెజెలతో వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించండి...

రెడ్ కలర్ టెడ్డీ..
టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

బ్లూ కలర్ టెడ్డీ..
ఒకవేళ మీ పార్ట్ నర్ దీన్ని మనస్ఫూర్తిగా వీటిని అంగీకరిస్తే.. వారు మీ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే. బ్లూ కలర్ టెడ్డీ బేర్ ను గిఫ్ట్ గా ఇస్తే.. వారి పట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారని సూచిస్తుంది. అదే గ్రీన్ కలర్ టెడ్డీని గిఫ్ట్ గా ఇస్తే.. వారితో మీకు బలమైన ఎమోషన్ ఉన్న రిలేషన్ షిప్ కోరుకుంటున్నట్టు అర్థమట.

బ్రౌన్ కలర్ టెడ్డీ..
ఇక బ్రౌన్ కలర్ టెడ్డీ బేర్ అయితే మీరు త్వరలో మీ లవర్ కు గుడ్ బై చెబుతున్నారని సూచిస్తుంది. కాబట్టి మీరు మీ లవర్ కు ఇచ్చే టెడ్డీ బేర్ రంగులను మీ ద్రుష్టిలో ఉంచుకోండి.
టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.ఒకవేళ మీ పార్ట్ నర్ దీన్ని మనస్ఫూర్తిగా వీటిని అంగీకరిస్తే.. వారు మీ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే. బ్లూ కలర్ టెడ్డీ బేర్ ను గిఫ్ట్ గా ఇస్తే.. వారి పట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారని సూచిస్తుంది. అదే గ్రీన్ కలర్ టెడ్డీని గిఫ్ట్ గా ఇస్తే.. వారితో మీకు బలమైన ఎమోషన్ ఉన్న రిలేషన్ షిప్ కోరుకుంటున్నట్టు అర్థమట.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి పదో తేదీన టెడ్డీ డేను జరుపుకుంటారు. టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.



Click it and Unblock the Notifications