For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!’

మీ స్నేహితులతో మంచి సంబంధం కావాలంటే ఈ పద్ధతులను ఫాలో అవ్వండి.

|

మానవ జీవితంలో ఏ రిలేషన్ షిప్ అయినా అర్థం చేసుకుంటే అంతా ఆనందంగా సాగిపోతుంది. అయితే ఎప్పుడైతే అపార్థం చేసుకుంటారో అక్కడి నుండే అసలు సమస్య ప్రారంభమవుతుంది.

Ways to help a friend in an unhealthy relationship in Telugu

అందుకే మన పెద్దలందరూ రిలేషన్ షిప్ లో ఉండే వారిని, ప్రేమ బంధం, వివాహ బంధంతో ఒక్కటైన వారు తమ ఫీలింగ్స్ ను, అభిప్రాయాలను, అనుభవాలను చెప్పుకోవాలని సూచిస్తుంటారు. ఇలా ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుంటేనే కలకాలం హాయిగా జీవించొచ్చు. ఎందుకంటే మీరే మీ గతం గురించి చెప్పుకోవడం వల్ల మీ గురించి ఎవరైనా.. ఏదైనా సీక్రెట్లు మీ భాగస్వామికి చెబుతారనే భయం మీలో అస్సలు ఉండదు.

Ways to help a friend in an unhealthy relationship in Telugu

అంతేకాదు మిమ్మల్ని అస్సలు మిస్ట్ అండర్ స్టాండ్ చేసుకోరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జీవీతం ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. అయితే పెళ్లికి ముందే తను డేటింగ్ చేశాడు. అయితే ఇప్పుడు తనకు కాబోయే భాగస్వామి అలా డేటింగ్ చేసిన అమ్మాయిల్లా కాకుండా చాలా సంప్రదాబద్ధంగా కనిపిస్తోందట.

Ways to help a friend in an unhealthy relationship in Telugu

దీంతో తన స్నేహితులు తన దగ్గర ఆ విషయం గురించి తనతో చెడుగా చెబుతారని భయపడుతున్నాడు. ఎందుకంటే తను పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదనేది అతని ఉద్దేశ్యం అంట. ఈ నేపథ్యంలో తను స్నేహితులను దూరం పక్కనపెట్టొచ్చా లేదా అనే విషయంలో డైలామాలో ఉన్నాడట. ఇంతకీ తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ కార్యం'లో కుర్రాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట...! ఎందుకో తెలుసా...'ఆ కార్యం'లో కుర్రాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట...! ఎందుకో తెలుసా...

రంగుల ప్రపంచంలో..

రంగుల ప్రపంచంలో..

హాయ్ ‘నా పేరు రాజేష్ (పేరు మార్చాం). నేను ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తున్నాను. నాకు మంచి జీతమే వస్తుంది. దీంతో నా లైఫ్ చాలా కలర్ ఫుల్ గా ఉండేది. అయితే ఆ రంగుల ప్రపంచంలోకి మరియు నా పర్సనల్ లైఫ్ లోకి ఓ అమ్మాయికి చోటివ్వాలని భావిస్తున్నాను.

చాలా పద్ధతిగా..

చాలా పద్ధతిగా..

త్వరలో నేను పెళ్లి చేసుకుని, ఒక కొత్త జీవితం ప్రారంభించాలని డిసైడ్ అయ్యాను. ఈ నేపథ్యంలోనే పెళ్లి చూపుల్లో ఓ అమ్మాయిని చూశాను. తను నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆమె చాలా సింపుల్ గా ఉంది. అందరిలా మేకప్ వేసుకుని కాకుండా, చాలా న్యాచురల్ గా వచ్చేసింది. అంతే కాదు తను చాలా పద్ధతిగా కూడా కనిపించింది. తనను చూశాక ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని కూడా అనిపించింది.

తననే చేసుకోవాలి..

తననే చేసుకోవాలి..

ఆమెను చూసినప్పటి నుండి పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఫిక్సయిపోయా. ఎందుకంటే నేను గతంలో డేటింగ్ చేసిన అమ్మాయిల మాదిరిగా కాకుండా, తను చాలా ట్రెడిషనల్ గా ఉంది. అయితే నా గతం గురించి తనకు చెప్పాలని అనుకోవడం లేదు.

ఫ్రెండ్స్ తో కలవడం..

ఫ్రెండ్స్ తో కలవడం..

తనతో కలిసి ఏడు అడుగులు వేయాలనే ఉద్దేశ్యంతో నా పాత మిత్రులను కలవడమే మానేశాను. ఎందుకంటే వారు తిరిగి నా గతం చేయకూడదని. వారు అలా చేస్తే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే నేను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదనే ఇదంతా చేస్తున్నాను.

పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి అలా పడుకుంటే... వచ్చే పాజిటివ్ ఫలితాలేంటో తెలుసా...పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి అలా పడుకుంటే... వచ్చే పాజిటివ్ ఫలితాలేంటో తెలుసా...

మీ లైఫ్ బ్యూటిఫుల్..

మీ లైఫ్ బ్యూటిఫుల్..

ముందుగా మీరు ఓ మంచి భాగస్వామిని కనుగొన్నందుకు, అక్కడితో ఆగకుండా వారిని మీ పర్సనల్ లైఫ్ లోకి ఆహ్వానిస్తున్నందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో అయినా ఓ మంచి లైఫ్ పార్ట్ నర్ ను పొందడం అనేది కచ్చితంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా మారుతుంది. అందరూ అలాంటి పార్ట్ నర్ కావాలనే కోరుకుంటారు కూడా.

చేదు అనుభవాలు..

చేదు అనుభవాలు..

పెళ్లికి ముందు చాలా మందికి ఏదో ఒక గతం లేదా చేదు అనుభవాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. అయితే వాటి నుండి ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా బయటకు రావడం అనేది చాలా ముఖ్యం. అయితే మీరు గతంలో జరిగిన విషయాలను పట్టించుకోకుండా.. వర్తమానంపై ఫోకస్ పెట్టడం మంచిదే.

రెండు రకాలుగా..

రెండు రకాలుగా..

అయితే మీ గతం గురించి ఇతరులతో షేర్ చేసుకోకూడదనే మీ ఆందోళన అర్థవంతమైనదే. కానీ గతాన్ని భాగస్వామితో షేర్ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఉండొచ్చు లేదా నెగిటివ్ గా కూడా అర్థం చేసుకోవచ్చు. మీ గతం గురించి చెడుగా వినే విషయాల గురించి మీ పార్ట్ నర్ కు కోపం రావడం, బాధపడటం సహజమే.

ఇలా ట్రై చేయండి..

ఇలా ట్రై చేయండి..

అయితే ముందుగా మీ ప్రస్తుత బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వామి అర్థం చేసుకునేలా తనపై ప్రేమ, జాలి, కరుణ చూపించండి. ఆమెతో మీ పాస్ట్ షేర్ చేసుకుంటే అనేక పాజిటివ్ ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మీ మనసులో ఒత్తిడి అనేది తొలగిపోతుంది.

బలమైన పునాది..

బలమైన పునాది..

మీ భాగస్వామితో కలిసి దీర్ఘకాలిక సంబంధం ఏర్పడేందుకు, మీ నిజాయితీ, నిబద్ధతో పాటు నమ్మకానికి బలమైన పునాది అనేది ఏర్పడుతుంది. అది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది. దీని వల్ల మీరిద్దరూ ఒకరినొకరు పూర్తిగా విశ్వసించేందుకు మార్గం సుగమం అవుతుంది.

English summary

Ways to help a friend in an unhealthy relationship in Telugu

Here we are talking about the ways to help a friend in an unhealthy relationship in Telugu. Have a look
Story first published:Monday, March 15, 2021, 14:03 [IST]
Desktop Bottom Promotion