For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రతి జంటకు ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులేంటో తెలుసా...

|

శృంగారం అంటే ఒకప్పుడు రహస్య కార్యమని భావించేవారు. అందులోనూ కేవలం పెళ్లి తర్వాతే కలయికలో పాల్గొనాలని భావించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో చాలా మంది అభిప్రాయాలు వేగంగా మారిపోతున్నాయి.

అయితే ఇప్పుడు శృంగారం గురించి అందరూ చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండే ఆ కార్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎందుకంటే దీని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం కూడా. జీవుల మనుగడ కూడా దీంతోనే సాధ్యం.

అయితే దీని గురించి తెలుసుకున్నంత మాత్రాన వెంటనే విచ్చలవిడిగా కలయికలో పాల్గొనడం ఏ మాత్రం మంచిది కాదు.. ప్రతి విషయానికి ఒక పరిమితి ఉన్నట్టే.. దీనిని కూడా ఎంత ఎంజాయ్ చేయాలో అంతే చేయాలంట. అప్పుడే ఆ కార్యాన్ని మరింత ఆస్వాదించొచ్చట.

ముఖ్యంగా ఈ విషయంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారని పలు అధ్యయనాలలో సైతం తేలింది. అయితే వాస్తవానికి సినిమాలో చూపినట్టు.. నిజ జీవితంలో కూడా అలా చేయడం అనేది అసాధ్యమట. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయట. అలా ప్రయత్నించిన ప్రతి జంట కొన్ని లైంగిక సమస్యలను ఎదుర్కొందట. శృంగారంలో అలాంటి విచిత్రమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వారు గాసిప్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంట...!

క్యూఫింగ్..(Queefing)

క్యూఫింగ్..(Queefing)

శృంగారంలో క్యూఫింగ్ అనేది ఒక భాగం దీని గురించి అతి తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. ఈ క్యూఫింగ్ అనేది జంటల జీవితంలో ఎప్పుడో ఒకసారి కచ్చితంగా జరుగుతుంది. దీని ప్రకారం, బాగా వేడి చేసిన అథ్లెటిక్ సెషన్లో మీరు యోగాలోని భంగిమల మాదిరిగా ఎక్కువగా బెండ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వచ్చే శబ్దాలు పూర్తిగా సాధారణమని మీరు తెలుసుకవాలి.

ఓరల్ సెక్స్..

ఓరల్ సెక్స్..

మీరు మీ భాగస్వామిని ఇష్టపడుతుంటే.. వారితో ఎక్కువగా బ్లోజాబ్ చేయాలని భావిస్తారట. అయితే దీనిని స్వీకరించే వారు మాత్రం ముగింపు సమయంలో ఎక్కువ గగ్గోలు చేయడం అనేది చాలా సాధారణమైన విషయమట. వాస్తవానికి కొందరు మగాళ్లు ఓరల్ సెక్స్ సమయంలో తమ భాగస్వామిని మోసం చేయడం వంటివి చేస్తుంటారు.

పూర్తిగా తడిచిపోయి..

పూర్తిగా తడిచిపోయి..

శృంగారం విషయంలో ఒక్కొక్కరికొ ఒక్కొక్క అభిరుచులు.. అభిప్రాయాలు.. అలవాట్లు ఉంటాయి. అయితే అందరూ ఒకేసారి బయటపడరు. సందర్భాన్ని బట్టి వారు తీరు ఉంటుంది. అలాగే కొందరు జంటలకు బాడీ అంతా పూర్తిగా తడిచిపోయి.. ముఖ్యంగా తడిబట్టలతోనే ఉన్నప్పుడే శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం వస్తుందట. దీని వల్ల వారి హార్మోన్లు బాగా పని చేస్తాయట.

ఇప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనిపించే సందర్భాలేవో తెలుసా...

హార్మోన్లు అన్ బ్యాలెన్స్..

హార్మోన్లు అన్ బ్యాలెన్స్..

అయితే మరికొందరు శృంగారం సమయంలో తడిసిపోవడాన్ని కొంత ఇబ్బందిగా ఫీలవుతారంట. దీనికి కారణం ఏంటంటే.. వారి హార్మోన్లు అన్ బ్యాలెన్స్ గా ఉండటమే. అయితే మీరు దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన పనిలేదు. మీరు ఏమాత్రం తడి లేకుండా, పూర్తిగా సాధారణ వాతావరణంలో కూడా ఆ కార్యంలో పాల్గొనవచ్చు.

సెషన్స్ మధ్యలో..

సెషన్స్ మధ్యలో..

కొన్నిసార్లు కొందరు జంటలు శృంగారం జరిపే సమయంలో సడెన్ గ్యాప్ ఇస్తారంట. దీని వల్ల తమ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకుంటుంది. అయితే సెషన్స్ మీరు గ్యాప్ పొందడం అనేది చాలా సాధారణమైన విషయం.

ఉద్వేగం విషయంలో..

ఉద్వేగం విషయంలో..

శృంగారం సమయంలో ఏ జంటలో అయినా ఉద్వేగం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇది అద్భుతమైన శృంగార నిర్వచనం కాదు. ఎందుకంటే, శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ ఒకదాన్ని పొందాలనుకుంటాం.. కానీ ఎల్లప్పుడూ అలా జరగదు. చాలా మంది మగవారు లేదా మహిళలు గొప్ప శృంగార మరియు అద్భుతమైన సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది.

ఇలాంటి వాటిలో మీరు ఎన్ని అనుభవించారు? మీకు ఎదురైన అనుభవాలను కింద కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.

English summary

Weird Things That Happen With Every Couple During Sex

Check out the weird things that happen with every couple during sex.
Story first published: Thursday, November 19, 2020, 13:57 [IST]