Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?
శృంగారానికి చాలా కాలంగా దూరంగా ఉంటే, ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారానికి ఎంతటి శక్తి ఉందో మన పూర్వీకులు, పెద్దలు, వాత్సాయనుడు ఎప్పుడో తెలియజేశారు. దీనికి సంబంధించిన విశిష్టతను, విలువైన విషయాలను అనేక గ్రంథాలలో స్పష్టంగా తెలియజేశారు.

ఈ శృంగార చర్య వల్ల మానవ సంబంధాలు బలపడటమే కాదు.. భార్యభర్తలు మరియు ప్రేమికుల మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది.

అయితే రెండు శరీరాల మధ్య జరిగే ఆ కార్యం కేవలం శారీరక సుఖమే కాదు.. ఇద్దరిలోనూ మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

తీవ్రమైన ఒత్తిడి, కారణం లేకుండా కోపం పడటం, భరించలేని హెడెక్, ఆకలి కలగకపోవడ, నిద్రలేమి, ఇతరుల గురించి తీవ్రమై ఆలోచనలు వంటివన్నీ శృంగార లక్షణాలే.

అయితే ప్రతి ఒక్క మనిషి తన భావాలను అర్థం చేసుకోవాలి. తనకు ఏమి కావాలో.. ఎప్పటికప్పుడు తనే ఒక ప్రణాళిక రూపొందించుకుని, తన ఒత్తిడికి అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఉన్నట్టుండి శృంగారానికి దూరమైతే చాలా ప్రమాదాలు ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పురుషులపై ప్రభావం ఎక్కువ..
శృంగారం విషయంలో అకస్మాత్తుగా బ్రేక్ తీసుకుంటే, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. అది కూడా అమ్మాయిల కంటే మగవారిపైనే ఎక్కువగా ఉంటుందట.

ఆ సమస్యలు..
శృంగారానికి సంబంధించి ఎక్కువరోజులు దూరంగా ఉంటే మగవారికి పురుషాంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

రోగనిరోధక శక్తి తగ్గుదల..
శృంగారంలో అమ్మాయిలు అకస్మాత్తుగా విరామం ఇస్తే, వారికి రక్తప్రసరణ సరిగా జరగకుండా, యోని గోడలు చాలా బలహీనంగా మరియు సన్నగా మారిపోతాయి. అంతేకాదు రోగనిరోధకశక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.

ఆస్వాదించలేరు..
ఎప్పుడైతే స్త్రీల యోని లూసుగా మారిపోతుందో.. వారు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అందుకే ఎక్కువ కాలం పాటు ఆ కార్యానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి.

అపార్థాలు పెరిగితే..
మన దేశంలో భార్యభర్తలు గొడవ పడటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే వాటిని పెద్దవి చేసుకోకుండా సర్దుకుని పోతే సంసార జీవితం.. ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఆనందంగా గడపగలరు. లేదంటే ఆలుమగల మధ్య అపార్థాలు పెరిగిపోయి ఆ కార్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.

గ్యాప్ ఇవ్వకండి...
చూశారు కదా... శృంగార కార్యానికి గ్యాప్ ఇస్తే ఎంత ప్రమాదకర సమస్యలు ఏర్పడతాయో.. కాబట్టి మీ సంసార జీవితంలో లేదా రిలేషన్ షిప్ లో ఉంటే, మీరు కలయికలో ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ శృంగార జీవితాన్ని హాయిగా ఆనందించండి.



Click it and Unblock the Notifications
