For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తను బాధ పడకుండా.. నాకు దూరంగా ఉండాలంటే..’

బ్రేకప్ తర్వాత ప్రియురాలి మళ్లీ కలవాలంటే ఏమి చేయాలి

|

హాయ్, నా పేరు రాజేష్(పేరు మార్చాం). కరోనా లాక్ డౌన్ కారణంగా తనకు, తన ప్రేయసి మధ్య దూరంగా పెరిగిపోయిందట. దీంతో విధిలేని పరిస్థితుల్లో బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందట. అయితే తామిద్దరం అతి తక్కువ కాలంలోనే చాలా దగ్గరయ్యామని చెబుతున్నాడు ఆ వ్యక్తి.

What to do when an ex-girlfriend comes back in telugu

అయితే లాక్ డౌన్ తర్వాత 'నా ప్రేయసి నన్ను మళ్లీ కలవాలంటోంది. అంతేకాదు పర్సనల్ మెసెజ్ లను చాలా వల్గర్ గా పంపుతోంది. అయితే ఒక్కసారి నన్ను వద్దనుకుని వెళ్లిపోయిన తనపై నేనెలాంటి ద్వేషం పెంచుకోలేదు.

What to do when an ex-girlfriend comes back in telugu

క్యాజువల్ గా అనుకుని నేను కూడా వీలు చూసుకుని కలుద్దాం అని చెప్పా. అప్పటి నుండి తన మెసెజ్ లను రెస్పాన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. కానీ తను మాత్రం దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడమే కాదు.. ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తోంది. నాకేమో తనను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు. తను బాధపడకుండా నాకు దూరంగా ఉండటానికి తనకు నేనేమి చెప్పాలో అర్థం కావట్లేదు..' అని ఓ యువకుడు తన సమస్యను నిపుణులకు తెలిపాడు. ఇందుకు నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశిని బట్టి మీరెలాంటి భార్యను పొందుతారో తెలుసా...!మీ రాశిని బట్టి మీరెలాంటి భార్యను పొందుతారో తెలుసా...!

రిలేషన్ అవసరం..

రిలేషన్ అవసరం..

మానవ జీవితంలో ప్రతి ఒక్కరికీ రిలేషన్ షిప్ అనేది అత్యంత సహజం. అయితే ఒక్కో వ్యక్తితో ప్రేమ, స్నేహం, తమ భావాలన్నీ వ్యక్తిని బట్టి మన సంబంధాలు పరిస్థితులను అనుగుణంగా మారుతూ ఉంటాయి.

రొమాంటిక్ రిలేషన్..

రొమాంటిక్ రిలేషన్..

పురుషులైనా.. స్త్రీలైనా చాలా మంది రిలేషన్ షిప్ విషయానికొస్తే తమకు అత్యంత అనుకూల భాగస్వామితోనే రొమాన్స్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో రొమాంటిక్ రిలేషన్ అనేది అత్యంత ముఖ్యమైనది. ఇదే ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

కమ్యూనికేషన్ తో..

కమ్యూనికేషన్ తో..

ఏ ఇద్దరు వ్యక్తులైనా బలమైన రిలేషన్ షిప్ కొనసాగించడానికి ఆరోగ్యకరమైన బంధాన్ని పెంపొందించాలంటే కేర్ అండ్ కమ్యూనికేషన్ అవసరం అవుతుంది. రిలేషన్ షిప్ లో భాగస్వాములిద్దరూ టైమ్, రెస్పాన్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది.

సర్వే! చలికాలంలో పురుషులు శృంగారంలో ఎక్కువ మజా పొందుతారట.. ఎందుకో తెలుసా...!సర్వే! చలికాలంలో పురుషులు శృంగారంలో ఎక్కువ మజా పొందుతారట.. ఎందుకో తెలుసా...!

సమస్యలపై నిజాయితీగా..

సమస్యలపై నిజాయితీగా..

భాగస్వాములుగా ఉండే వారు తమ బంధాన్ని బలపరచాలనుకుంటే, ఒకరికొకరు ఎంతో విశ్వాసంగా ఉండాలి. ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా నిజాయితీగా మాట్లాడుకుని, వాటి సమస్యకు పరిష్కారం కనుగొనాలి. జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎదుర్కోవాల్సిన సవాళ్లను అధిగమించడానికి వారికి ఇది సహాయపడుతుంది.

మీరు రిలేషన్ కావాలనుకుంటే..

మీరు రిలేషన్ కావాలనుకుంటే..

మీరు మీ మాజీ ప్రేయసితో మళ్లీ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయాలనుకుంటే, మీ ఉద్దేశాలను, నిర్ణయాలను, మీ ప్రస్తుత భాగస్వామి పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉంటారో మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలి.

నెమ్మదిగా చెప్పాలి..

నెమ్మదిగా చెప్పాలి..

ఇలాంటి విషయాలను చెప్పే సమయంలో మీరు చాలా నెమ్మదిగా ఉండాలి. మీరు వారితో గట్టిగా మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది ఇద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది.

చలికాలంలో రతి క్రీడలో పాల్గొంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...చలికాలంలో రతి క్రీడలో పాల్గొంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

అంతర్గత భావాలను.

అంతర్గత భావాలను.

మీ మనసులోని భావాలను వారికి తెలియజేయండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఎల్లప్పుడూ తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ పార్ట్ నర్ తో ఉండటం వల్ల మీకెలా అనిపిస్తుందో తెలుసుకోండి. రెగ్యులర్ ఆత్మపరిశీలన చేసుకోండి.

ఇప్పటి రిలేషన్ గురించి..

ఇప్పటి రిలేషన్ గురించి..

మీ ప్రస్తుత రిలేషన్ షిప్ మ్యాటర్ గురించి మీ మాజీ ప్రేయసికి తెలియజేయండి. మీరు ఇప్పుడున్న రిలేషన్ షిప్ లో ఎంతో ఆనందంగా, హాయిగా ఉన్నట్లు చెప్పండి. తనతో రిలేషన్ గతానికి సంబంధించినదని చెప్పండి.

ఫ్రెండ్స్ మాదిరిగా..

ఫ్రెండ్స్ మాదిరిగా..

ఇప్పుడు తనతో కేవలం ఫ్రెండ్ మాదిరిగా ఉండగలనని చెప్పండి. అంతకు మించి ఏమి ఆశించొద్దు అని స్పష్టంగా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీ రిలేషన్ షిప్స్ లో మీ ఉద్దేశం మరియు నిజాయితీ గురించి తను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

మిమ్మల్ని ప్రేమిస్తారు..

మిమ్మల్ని ప్రేమిస్తారు..

మొత్తానికి మీరు మీలా ఉండండి. అప్పుడు మీ లైఫ్ లో సరైన వ్యక్తులు మీకు ఎదురవుతారు. మీతో రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. మీరు ఎల్లప్పుడూ రిలేషన్ షిప్ విషయంలో పారదర్శకంగా, నిజాయితీగా ఉంటే.. మీ గురించి శ్రద్ధ వహించే వారు కూడా మీ పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారు.

English summary

What to do when an ex-girlfriend comes back in telugu

Here we talking about what to do when an ex-girlfriend comes back in telugu. Read on
Story first published:Thursday, November 5, 2020, 14:00 [IST]
Desktop Bottom Promotion