Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...
అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే అబ్బాయిలు ఎందుకు ఇష్టడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో యవ్వనంలో వచ్చిన ప్రతి ఒక్క మగాడు రొమాన్స్ లో పాల్గొనాలని కోరుకుంటాడు. ఇది అత్యంత సర్వసాధారణమైన విషయం. అయితే కొందరు తమ కోరికలను అంత త్వరగా బయటపెట్టరు. మన దేశంలో పురుషులు దాని గురించి ఓపెన్ గా మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు.

కానీ స్నేహితులతో మాత్రం ఆ విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. ఇంకా కొందరు తమ కోరికలను తీర్చుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఆడ, మగవారికి ఇద్దరికీ కోరికలు ఎక్కువగానే ఉంటాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొందరు కుర్రాళ్లు మాత్రం తమ కంటే ఎక్కువ వయసు ఉండే వారిని ఇష్టపడుతున్నారట. అలాంటి వారినే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఇదే వాస్తవమేనని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మన దేశంలో సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే.. అబ్బాయి వయసు ఎక్కువగా.. అమ్మాయి వయసు తక్కువ ఉండేలా చూస్తారు.

ప్రేమ విషయంలో దాదాపు ఇలాగే జరుగుతుంది. కానీ కొందరు కుర్రాళ్లు తమ కంటే పెద్దవారిని, ముఖ్యంగా ఆంటీలపై ఆసక్తి పెంచుకుంటున్నారట. అక్కడితో ఆగకుండా వారితో రిలేషన్ సైతం మెయింటెయిన్ చేస్తున్నారట. కొందరైతే ఏకంగా ఆంటీలనే పెళ్లి చేసుకుంటున్నారు. కుర్రాళ్లలో ఇలాంటి కోరికలు, ఆలోచనలు కలగడానికి గల కారణాలేంటి.. అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శారీరక ఆకర్షణ..
కొందరు అబ్బాయిలు ఆంటీల పట్ల ఆకర్షితులు కావడానికి వారి శరీర ఆక్రుతి లేదా వారు మీ మనసుకు నచ్చే ఏదైనా పని చేయడం. మరోవైపు విపరీతమైన సెక్స్ కోరికలు ఉండటం కూడా కారణం కావొచ్చు. అదే సమయంలో ఆంటీలకు కూడా రొమాన్స్ లో పాల్గొనాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండటం వల్ల అబ్బాయిలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారట. దీంతో కుర్రాళ్లు ఆంటీల మాయలో పడిపోతారట.

అవి చూడటం వల్ల..
యువకులు ఎక్కువగా బ్లూ ఫిలిమ్స్ చూడటం వల్ల లేదా స్నేహితుల మాటల వల్ల ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే తక్కువ వయసు ఉండే అమ్మాయిలను చిన్నపిల్లల్లా భావించడం వల్ల ఆంటీలపై కోరికలు పెరగడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అనుభవం ఉంటుందని..
యువకులకు ఆ కార్యంలో పాల్గొనేందుకు కొన్ని అపొహలు ఉంటాయి. తొలిసారి రొమాన్స్ చేసేటప్పుడు కంగారు పడుతూ ఉంటారు. కానీ ఆంటీలతో అబ్బాయిలను కంగారు పడకుండా ఆ కార్యాన్ని ఆస్వాదించేలా ప్రేరేపిస్తారట. ఎందుకంటే వారికి ఆ విషయంలో మంచి అనుభవం ఉంటుందనే భావన కుర్రాళ్లలో ఉంటుందట.

ఆంటీలు ఎక్కువ ఆశించరు..
వాస్తవానికి పెళ్లైన తర్వాత ఆంటీలు యువకుల నుండి ఏది ఎక్కువగా ఆశించరట. అంతేకాదు వారికి ఏమి కావాలో అది మాత్రమే అడిగి తీసుకుంటారట. అంతకుమించి ఎక్కువ ఆశించరట. పెళ్లి కాని యువకులకు ఆర్థిక పరమైన విషయాలతో చాలా విషయాల్లో సహాయం కూడా చేస్తారట. అందుకే అబ్బాయిలు ఆంటీలతో బాగా సన్నిహితంగా ఉంటారట.

ఇతర స్త్రీలతో..
సాధారణంగా మగాళ్లు రిలేషన్ షిప్ లో ఒక అమ్మాయితో కంటే ఎక్కువమందితో ఆ సంబంధాన్ని కొనసాగించాలని ఆశ పడుతూ ఉంటారు. అందుకు ఆంటీలు ఎలాంటి అభ్యంతరం చెప్పరట. అదే తమ వయసు వారైనా.. పెళ్లి చేసుకున్న భార్యలైనా.. లేదా ప్రియురాలైనా ఇలాంటి తీవ్ర అభ్యంతరం చెబుతారని భావిస్తారట. అదే ఆంటీలైతే ఇతర స్త్రీలతో సంబంధాలకు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తారట. అందుకే ఆంటీలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.

ఆంటీలతో ఇష్టమని..
ఇదే విషయమై మన దేశంలో ఓ సర్వే నిర్వహించగా అందులోనూ అబ్బాయిలు ఎక్కువగా ఆంటీలకే ఓటేశారట. అమ్మాయిలకు తక్కువ ప్రియారిటీ ఇచ్చారట. ఎందుకంటే ఆంటీలతో ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఎలాంటి భయం, ఆందోళన ఉండదని చెప్పారట. అదే అమ్మాయిలైతే తమను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టొచ్చు లేదా తనకు ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం లేదా ఆ అమ్మాయి ఎవరికైనా ఫిర్యాదు చేస్తుందనే భయం కూడా ఉంటుదట.

అమ్మాయిలతో అనేక సమస్యలు..
అందమైన అమ్మాయిలతో ఆ కార్యంలో పాల్గొనాలంటే అనేక సమస్యలు ఎదురవుతాయట. తన కోసం ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. అంతేకాదు డబ్బు పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అదే ఆంటీలైతే ఆ విషయాన్ని గుట్టుగా ఉంచడంతో పాటు, తమకు అవసరమైతే ఆర్థిక పరంగా మరియు ఇతర విషయాలకు అండగా ఉంటుందని యువకులు చెప్పారట.



Click it and Unblock the Notifications