మగువలు తమ కోరికలను కంట్రోల్ చేసుకుంటారు తప్ప మగాళ్లకు ఆ విషయాలను అస్సలు చెప్పరట...

భార్యభర్తలు మాత్రం ఏవైనా ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచితే అవి మీకు బాగా ట్రబుల్ ఇవ్వొచ్చు.

భార్యభర్తల మధ్య బంధం బాగా బలంగా ఉండాలంటే.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. అది కష్టమైనా.. నష్టమైనా.. దాని వల్లే బంధం.. అనుబంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుందని చాలా మంది పెద్దలు చెబుతుంటారు.

Why dont women ever talk to express their feelings towards men?

అయితే వ్యక్తిగతంగా భార్యకైనా.. భర్తకైనా ఇద్దరి జీవితంలో కొన్ని అయినా రహస్యాలు ఉంటాయి. అన్ని విషయాలను అందరితో పంచుకుంటున్నట్టు పైకి కనపిస్తారు కానీ.. ఏవైనా ముఖ్యమైన విషయాలనే రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.

Why dont women ever talk to express their feelings towards men?

అయితే అందరూ అలా ఉండరు. కొందరు మాత్రం ఎలాంటి విషయాన్నైనా తమ మనసులో దాచుకోకుండా తమ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అందరికీ చెబుతూ ఉంటారు.

Why dont women ever talk to express their feelings towards men?

కానీ చాలా మంది ముఖ్యమైన విషయాలతో పాటు సాధారణ విషయాలను కూడా తమ మనసులో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిలో అమ్మాయిలే అధికంగా ఉంటారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలిందట. అంతేకాదు ఈ సర్వేలో ఇంకా అనేక సంచలనమైన విషయాలు వెలుగులోకొచ్చాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బ్రేకప్ విషయాలను..

బ్రేకప్ విషయాలను..

చాలా మంది అమ్మాయిలు పెళ్లి కాక ముందు లేదా గతంలో తమ ప్రేమ విషయాలను మాత్రం ఎప్పటికీ బయట పెట్టకూడదని భావిస్తారట. అవి ఎవ్వరికీ తెలియనంత కాలం తమ జీవితాలు సాఫీగా సాగుతాయని ఎక్కువగా నమ్ముతారట.

ఎంత సన్నిహితంగా ఉన్నా..

ఎంత సన్నిహితంగా ఉన్నా..

అమ్మాయిలతో వారి భాగస్వామి ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా వారికంటూ కొన్ని రహస్యాలను వారితోనే ఉంచుకుంటారట. అయితే ఇది కొన్ని సందర్భాల్లో మంచిదే అని నిపుణులు కూడా చెప్పడం విశేషం.

కొన్నిసార్లు ప్రాబ్లమ్స్..

కొన్నిసార్లు ప్రాబ్లమ్స్..

అయితే అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా తమకు గతంలో ఎవరితో అయినా ప్రేమ వంటి విషయాలు ఉంటే వారి భాగస్వామితో చెప్పకుండా ఉండేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తారట. అయితే అలా భార్యభర్తలిద్దరూ ఇద్దరూ అలా కొన్ని విషయాల్లో సీక్రెట్స్ మెయింటెయిన్ చేస్తే వారికి కొన్నిసమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట.

అబద్ధాలే ఎక్కువ..

అబద్ధాలే ఎక్కువ..

వివాహితులలో ప్రేమ వంటి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు భార్య అయినా..భర్త అయినా ఎక్కువగా అబద్ధాలే చెబుతారట. ఎందుకంటే ఒకవేళ నిజం చెప్పినా వారు దానిని నెగిటివ్ గా తీసుకుంటారేమో అని భయపడతారంట. దాని వల్ల తమ వివాహ బంధానికి సమస్యలొస్తాయని భావించి ఎక్కువగా అబద్ధాలే చెబుతారట.

ఒకవేళ గట్టిగా అడిగితే..

ఒకవేళ గట్టిగా అడిగితే..

అయితే చాలా మంది అబ్బాయిలు వారికి కాబోయే గురించి ముందుగానే ఆరా తీస్తారట. అయితే కొన్నిసార్లు వారికి వివాహం అయిన తర్వాత వారి ప్రేమ విషయం గురించి తెలిస్తే, ఆ సమయంలో తమ భార్యను గట్టిగా నిలదీసి అడుగుతారట. అయితే అప్పుడు కూడా అమ్మాయిలు తమకే ఒకే వ్యక్తితో ప్రేమ ఉండేదని చెప్పేందుకు ప్రయత్నిస్తారట. అయితే అది నిజమా.. లేక అబద్ధామా అని అబ్బాయిలు తేల్చుకోలేకపోతారట.

కలయిక పట్ల ఆసక్తి..

కలయిక పట్ల ఆసక్తి..

కలయిక విషయంలో అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా చాలా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ విషయంలో ఇద్దరికీ ఎలాంటి తేడాలు లేకుండా కొన్ని అంచనాలు అనేవి ఉంటాయట. అయితే అమ్మాయిలు అలాంటి విషయాలను బయటపెట్టరట. దీని వల్ల అబ్బాయిలు నిరాశ చెందుతారట.

బంధాల రహస్యాలను

బంధాల రహస్యాలను

భార్యభర్తలలో చాలా మంది భార్యలు కలయిక వంటి విషయాలలో చాలా వాటిని రహస్యంగా ఉంచుతారట. అయితే అబ్బాయిలు మాత్రం ఇది చాలా సాధారణమైన విషయంగా భావిస్తారట.

ఫ్రెండ్స్ విషయంలో..

ఫ్రెండ్స్ విషయంలో..

భార్యభర్తలలో చాలా మంది మహిళలు వారి కుటుంబ సభ్యులతో వారి స్నేహితుల గురించి ఎక్కువగా అబద్ధాలే చెబుతారట. ఇక వారి భాగస్వాములతో అయితే వీటిని అస్సలు వెల్లడించరట.

భర్త పాజిటివ్ గా ఉంటే..

భర్త పాజిటివ్ గా ఉంటే..

అయితే తమ భర్త ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ తీసుకుంటారని, తమను అర్థం చేసుకుంటారని భావిస్తే మాత్రం తమ స్నేహితుల గురించి భర్తలకు చెబుతారట. అయితే నెగిటివ్ ఆలోచించే భర్తలకు మాత్రం ఎప్పటికీ స్నేహితులను విషయాలను బయటపెట్టలేరట.

చెడు అలవాట్ల గురించి..

చెడు అలవాట్ల గురించి..

చాలా మంది అమ్మాయిలు తమకు ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని కూడా ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతారట. ఎందుకంటే పొరపాటున ఆ విషయాలు భర్తలకు తెలిస్తే, తమను ఎగతాళి చేస్తారనే భయంతో వాటిని ఎక్కువగా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారట. అంతేకాదు తమ భర్త తప్పు గురించి తప్పుగా అర్థం చేసుకుంటారని భావిస్తారట.

ఖర్చుల విషయంలో..

ఖర్చుల విషయంలో..

చాలా మంది అమ్మాయిలకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. వారు ఎలాంటి వస్తువులను కొన్న కూడా నిత్యం దాచేందుకు ప్రయత్నిస్తారట. అందులో ఎక్కువగా కొత్త బట్టలు ఎక్కువగా ఉంటాయట. అయితే వాటిని ఏదైనా పండుగ లేదా పుట్టినరోజు వంటి సమయాల్లో బయటికి తీస్తారట. దాని గురించి తమ పుట్టింటి వారు ఇచ్చారని అబద్ధం చెబుతారట.

Desktop Bottom Promotion