For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వయసులో ఉండే మగువలు ఎక్కువ రొమాన్స్ కావాలని కోరుకుంటారట...!

|

రతి క్రీడ.. రొమాన్స్ ఈ పదాలు వింటే యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అబ్బాయిలకైనా. అమ్మాయిలకైనా.. ఆ సమయంలో కోరికలు గుర్రాలై పరుగెడుతూ ఉంటాయి.

ఎందుకంటే లైంగిక కార్యం రెండు తనువుల దాహాన్ని తీర్చే అద్భుతమైన ఘట్టం. అయితే పురుషుల కంటే మహిళలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల ద్వారా స్పష్టం అయిన సంగతి తెలిసిందే.

మగవారికి లైంగిక ప్రేరణకు కేవలం రెండు లేదా మూడు కారణాలుంటే.. మహిళల్లో మాత్రం ఏకంగా రెండొందలకు పైగా కారణాలు ఉంటాయని నిపుణులు గుర్తించారట. అమ్మాయిల్లో అలాంటి ఆలోచన వస్తే చాలు.. వారు ఏమి చేస్తారనే విషయంపై తాజాగా జరిపిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా ఆ వయసులో ఉండే మహిళల్లో కోరికలు విపరీతంగా పెరుగుతాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ టైంలో ఫ్రస్టేషన్ ను ఎలా అధిగమించాలో తెలుసా...ఆ టైంలో ఫ్రస్టేషన్ ను ఎలా అధిగమించాలో తెలుసా...

రెట్టింపు ఆనందం..

రెట్టింపు ఆనందం..

ఇటీవల జరిపిన ఓ సర్వే సంస్థ జరిపిన అధ్యయనంలో అబ్బాయిల కంటే.. అమ్మాయిలే లైంగిక కార్యాన్ని రెట్టింపుగా ఆస్వాదిస్తారని తేలిందట. యుక్త వయసు దాటిన ప్రతి ఒక్క స్త్రీ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటుందట. అయితే ఒక్కో వయసు వారు ఒక్కో మాదిరిగా ఆ కార్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తారట.

ఆ సమయంలో..

ఆ సమయంలో..

ఒవల్యూషన్ (అండోత్సర్గం) జరిగే సమయంలో మహిళలు ఆ కార్యంలో పాల్గొంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. ఆ సమయంలో వారికి అలాంటి కోరికలు కలిగితే.. వారు రొమాన్స్ లో రెచ్చిపోతారని పలు సర్వేలు చెబుతున్నాయి.

ముప్పై దాటినా..

ముప్పై దాటినా..

సాధారణంగా పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మహిళలకు కోరికలు తగ్గిపోతాయని.. ఆ కార్యంపై అంతగా ఆసక్తి చూపరని చాలా మంది భావిస్తారు. అయితే అదంతా అతికొద్ది మందికి మాత్రమేనట. చాలా మంది మహిళలు మూడు పదుల వయసు దాటినా కూడా ఆ కార్యంపై ఎక్కువ ఆసక్తి చూపుతారట. 30 నుండి 40 ఏళ్ల వయసు మహిళలు రతి క్రీడలో ఎప్పుడెప్పుడు రెచ్చిపోదామా అని ఎదురు చూస్తు ఉంటారట.

100% మీకు సూట్ అయ్యే వ్యక్తి అని ఎలా కనుగొంటారు? ఈ 10 విషయాలు చాలు..100% మీకు సూట్ అయ్యే వ్యక్తి అని ఎలా కనుగొంటారు? ఈ 10 విషయాలు చాలు..

కేవలం 70 క్యాలరీలు..

కేవలం 70 క్యాలరీలు..

పురుషులు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు కేవలం కొద్ది సెకన్లలోనే స్కలనం అయి.. వీర్యం బయటకు వచ్చేస్తుంది. అది కూడా తొలి చుక్క గంటకు 26 నుండి 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే విశ్వంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే చాలా వేగమని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఆ కార్యంలో పాల్గొన్న పురుషులకు సాధారణంగా 200 క్యాలరీలు కరుగుతాయట. కానీ ఆడవారిలో మాత్రం కేవలం 70 క్యాలరీలే కరుగుతాయట.

శారీరక ఆకర్షణ..

శారీరక ఆకర్షణ..

సైన్స్ ప్రకారం.. రెండు భిన్న ధ్రువాల మధ్య ఆకర్షణ అనేది ఆటోమేటిక్ గా పుడుతుంది. అదే విధంగా అమ్మాయిలు అందమైన అబ్బాయిలను చూసినప్పుడు ఎక్కువగా ఆకర్షణకు లోనవుతారట. వారి శారీరక ధారుడ్యం ఫిట్ గా ఉంటే చాలు.. వారిపై ఆశ, కోరికలు పెరిగిపోతాయట. అలాంటి వారితో తమ కోరికలను తీర్చుకోవాలని ఎక్కువగా ఆశిస్తారట. ఈ సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది మహిళలు ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం.

కిక్ ఇచ్చే గేమ్..

కిక్ ఇచ్చే గేమ్..

చాలా మంది మహిళలు రతి క్రీడను ఓ కిక్ ఇచ్చే గేమ్ గా భావిస్తారట. వారు ఆ కార్యంలో ఉన్నంతసేపు తాము ప్రేమలో ఉన్నామనే భావనలో ఉంటారట. కొందరు మహిళలు తాము వయసుతో సంబంధం లేకుండా ఆ కార్యంలో పాల్గొంటామని.. అందులోనూ కేవలం పిల్లల కోసమే రతి క్రీడలో పాల్గొంటామని వివరించారు. మరికొందరు కేవలం దాని కోసం ఆ కార్యం చేస్తే ఆనందం దొరకదని.. తాము పూర్తిగా ఆస్వాదించేందుకు ఆ పని చేస్తామని చెప్పారు.

ఏ వయసు మహిళలు ఎక్కువ రొమాన్స్ కోరుకుంటారు?

సాధారణంగా యవ్వనంలో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి రతి క్రీడలో పాల్గొనాలని కోరుకుంటారట. అయితే 30 నుండి 40 సంవత్సరాల వయసులో ఉండే మహిళలు ఆ కార్యాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. వీరు తమ భాగస్వామితో ఎక్కువసేపు రొమాన్స్ చేయాలని కోరుకుంటారట. ఆ సమయంలో అందమైన పురుషులను చూస్తే ఆకర్షణకు లోనవుతారట. వారిలో కోరికలు గుర్రాలై పరుగెడుతాయట. సాధారణంగా పురుషుల కంటే.. మహిళలకు కోరికలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే...

English summary

Women between the age of 35 and 40 years Like to Romance the Most

Here we are talking about the women between the age of 35 and 40 years like to romance the most. Have a look
Story first published: Monday, September 6, 2021, 17:16 [IST]