Latest Updates
-
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!
ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ పగ పెంచుకుంటూ పోతారు...!
ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ దాన్ని ఎప్పటికీ మరచిపోలేరట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి సాధారణంగా క్షమించే గుణం ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ మరికొందరు మాత్రం సులభంగా క్షమిస్తారు అలాగే జరిగిన విషయాలను కూడా సులభంగా మరచిపోగలరు.

కానీ ఇంకా కొందరు వ్యక్తులు మాత్రం ఈజీ క్షమించగలరు కానీ మోసం చేసిన వారిని లేదా ఏదైనా తప్పు విషయాలను అస్సలు మరచిపోలేరు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రకమైన రాశిచక్రాల వారు ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు.

అంతేకాదు వీరు ప్రతీకారం తీర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఇది మీ వ్యక్తిత్వ లక్షణాలపై ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉండగా మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం అంత సులభం కాదు..

ప్రజలు తమకు ఎలా అన్యాయం చేశారనే విషయం ఎప్పటికీ మరచిపోలేని ధోరణి ఉన్న వ్యక్తులను కూడా సాధారణంగా గుర్తించడం చాలా కష్టం. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, క్షమించని చెప్పినప్పుడు కూడా ఎప్పుడూ పగ పెంచుకునే రాశిచక్రాల వారు ఎవరో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు అందరినీ ఎక్కువగా క్షమిస్తారు. అయితే ఈ లక్షణాలున్న వ్యక్తులు చాలా మొండితనంగా ఉంటారు. వీరు ఇలా అనుకుంటూ ఉండటమే కాదు.. ఇదే సరైన పద్ధతి అనే భావనలో ఉంటారు. మీరు ఏదైనా తప్పు చేసినా.. లేదా మోసం చేసి క్షమించమని అడిగితే.. వారు సులభంగా క్షమించినట్టు చెబుతారు. కానీ వారిపై మాత్రం ఎల్లప్పుడూ పగను పెంచుకుంటారు. ఆ విషయాలను ఎప్పటికీ మరచిపోలేరు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి చాలా విషయాల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ రాశి వ్యక్తులకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు, వారు మిమ్మల్ని క్షమించే వరకు మీరు వారికి వీలైనంత మేరకు దూరంగా ఉండాలి. వీరికి తప్పు చేసిన వారిని క్షమించే సామర్థ్యం ఉన్నప్పటికీ, వీరు ఇలాంటి విషయాల పట్ల చాలా నిరాశ చెందుతారు. మీరు అన్యాయం చేసిన విషయం గురించి ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పరు. వాటిని చాలా రహస్యంగా ఉంచి, పగను మాత్రం పెంచుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు అంతర్గతంగా అన్యాయం చేసిన వారిని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితులను మాత్రం ఎప్పటికీ మరచిపోలేరు. ఈ రాశి వారు అలా చేయటానికి అలాంటి విషయాను పెద్దగా పట్టించుకోకపోవడమే కారణం. ఎందుకంటు వాటిని గుర్తు చేసే కాలయాపన చేయరు. అయితే వీరు స్నేహితులు మరియు భాగస్వాముల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా సులభంగా క్షమిస్తారు. కానీ ఇది వీరికి ఒక చెడ్డ అలవాటుగా ఉంటుంది. మీరు వారికి అన్యాయం చేస్తే, కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత, వారు మిమ్మల్ని క్షమించినట్టు ఉపరితలంపై కనిపిస్తుంది. అయినప్పటికీ, వారు మీ సంబంధంలో ఇటువంటి కలహాలకు కారణమయ్యారు. అయితే వారికి బాధ కలిగించిన విషయలను గుర్తు చేసుకునేందుకు వీలున్న అవకాశాలన్నింటినీ తీసుకుంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ పగను పెంచుకుంటూ ఉంటారు. అయితే వీరు పెంచుకున్న పగను ఎక్కడో ఒకచోట తగ్గించుకుంటారు. అందుకే వీరికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి విషయాలను మీరు ఎప్పటికీ మరచిపోలేరు. వారికి అలాంటి విషయాలు అసౌకర్యంగా అనిపించినా.. వాటిని అస్సలు మరచిపోలేరు.



Click it and Unblock the Notifications
