Latest Updates
-
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా..
పురుషుల కోసం కాక మీకోసం మీరు చేయాల్సిన 6 విషయాలు
మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమలో పూర్తిగా మునిగిఉన్నా, మీ కోసం మీరు చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీరు మీ మనస్సును మరియు శరీరాన్ని నియంత్రణలో మీకోసమే ఉంచుకోవాలి. మీరు కేవలం ఒక వ్యక్తిని ఆకట్టుకోవడానికి, లేదా మరింత మీరు అతనిచేత ఇష్టపదేట్లుగా చేయించుకోవటానికి ఎప్పుడూ ఏది చేయకూడదు.. ఇక్కడ మీరు నిజంగా కేవలం మీకోసమే చేయవలసిన విషయాలను ఇస్తున్నాము మరియు ఇవి మీ పురుషుడి ప్రయోజనం కోసం కాదని గుర్తుంచుకోండి.

ఆకర్షణీయంగా కనపడటానికి వ్యాయామం చేయండి
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం మరియు ఆహారం ముఖ్యమైనవే కాని వాటిని సరిగా చేయండి. మీకు మంచి అనుభూతి మీకోసం కలగాలంటే మరియు మీ జీవితం ఆసాంతం సంతోషంగా జీవించాలంటే తప్పనిసరిగా చేయండి. ఎక్కడ మీ భాగస్వామి మిమ్మలిని వొదిలి వెళతాడేమో అని మాత్రం చేయకండి, అలా అని మీరు భావిస్తే మీ జీవితభాగస్వామి అనర్హుడన్నమాట. అతను మీ వ్యక్తిత్వం చూసి ఉండాలి, అంతేకాని మీ బాహ్యసౌందర్యం చూసి కాదు. మీరు మీకోసం చేయవలసిన విషయాలలో ఇదొకటి.

అతనిని సంతోషపరచటానికి షేవ్ చేసుకోవటం
కొంతమంది మగవారికి వారి ఆడవారు పూర్తిగా వెంట్రుకలు లేకుండా ఉండటాన్ని ఇష్టపడతారు మరియు వారిని సంతోషపరచటానికి అలా చేయనక్కరలేదు, మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే చేయండి. మధ్యలో ఒక వ్యక్తి, లేదా మీడియాను కాని మీరు ఇష్టపడకపోయినా మీచేత చేయించటానికి ఒప్పించేందుకు అనుమతించవద్దు. మీరు మీ శరీరానికి బాధ్యులు, కాబట్టి మిమ్మైలిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవటంలో మీరు అర్హులు.

ఒక కొత్త వార్డ్రోబ్ కోసం షాపింగ్
లోదుస్తులు ధరించినందువల్ల మీరు స్వీయ స్పృహ అనుభూతి చెందుతున్నట్లుగా భావిస్తే, మీరు లోదుస్తుల కొనుగోలు చేయనవసరం లేదు. మీరు స్వెట్ పాంట్స్ కావాలనుకుంటే వాటినే కొనుక్కోండి.అంతేకాని చిన్న స్కర్ట్స్ కొననవసరం లేదు. మీ మగవారు సరిఅయిన వ్యక్తీ అయితే మీరు ఏ దుస్తులు ధరించినా ఇష్టపడతారు.

మీరు సౌకర్యవంతంగా అనుభూతి చెందనప్పుడు ముద్దుతో సరిపుచ్చండి
మీ మగవారితో సన్నిహితంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు అతనితో క్రేజీగానే ఉండండి. అతనికి మీరేదో ఋణపడినట్లుగా అతనితో ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండవొద్దు. మీకు ఏమి కోరిక లేదు, మీరు సన్నిహితంగా ఉండవొద్దు. అతను మిమ్మలిని బలవంతపెడితే, మీరు కూడా అంటే బలంగా నేట్టివేయండి. మీ ప్రేమకు అతను అర్హుడు కాదు.

అతని ప్రతి ఆసక్తిని పంచుకోండి
అతనితోపాటు కూర్చుని అతనికి ఏది ఆసక్తి ఉందో ప్రతిది మీరు చూడటంలో తప్పేమిలేదు. అయినప్పటికీ, అతను చుట్టుపక్కల లేకపోయినా మీరు బలవంతంగా ప్రతి సాకర్ గేమ్ చూడనవసరంలేదు ఎందుకంటే ఇలా చేయాలని అతను కోరుకుంటాడని మీకు తెలుసు కనుక. అతను ఇష్టపడే ప్రతిఒక్కటి ఇష్టపడాలన్న ఆసక్తి మీలో లేదని అతను అర్థం చేసుకుంటాడు. అతనితో పాటుగా మీరు కూడా గేమ్ చూస్తే అతను చాలా సంతోషిస్తాడు,కాని బలవంతంగా చూడమని చెప్పడు.

అతడికి భోజనం రుచిగా వండండి
మహిళలు అద్భుతమైన కుక్స్ అన్న నమ్మకానికి తలొగ్గితే మాత్రం, మీకు వంటగదిలోకి అడుగు పెట్టాలంటేనే అసహ్యమేర్పడుతుంది. అదే మీరు ఓవెన్ వంటివాటిని ఉపయోగించడం ఎలా అని తెలుసుకుంటే, మీ మగవారిని సంతోషపరచటానికి కొత్త నైపుణ్యాల్ని ఏమి నేర్చుకోనవసరం లేదు. నిజానికి, మీ కోసం మీరు భోజనం తయారు చేసుకునేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
