Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సెల్ఫీలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతాయా ?
మీకు బాగా సెల్ఫీలు తీసుకునే అలవాటు ఉందా ? ఎక్కడికైనా వెళ్లినా, టైం దొరికినా, సరదాగా, సంతోషంగా ఉన్నప్పుడు వెంటనే సెల్ఫీలు తీసేసుకుంటున్నారా ? సెల్ఫీ తీసుకోవడమే కాకుండా వెంటనే సోషల్ వెబ్ సైట్ లో షేర్ చేసుకుంటున్నారా ? అయితే మీరు సెల్ఫీలకు అడిక్ట్ అయినట్టే. అయితే కాస్త అలర్ట్ అవడం మంచిది.
మీ వ్యక్తిత్వాన్ని పసిగట్టే క్వాలిటీస్
సెల్ఫీ తీసుకోవడం, వాటిని షేర్ చేసుకోవడం చాలా సరదాగానే ఉన్నప్పటికీ.. మీ రిలేషన్ షిప్ పై దుష్ర్పభావం చూపుతుందని.. తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదేంటి సెల్ఫీకి, రిలేషన్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? నిజమే.. 18 నుంచి 62 ఏళ్ల మధ్య వయస్కులు 420మందిపై చేసిన స్టడీస్ లో ఈ విషయం వెల్లడైంది.
వివాహానికి ముందు చేయవలసిన 15 క్రేజీ పనులు

సంబంధ బాంధవ్యాల్లో ఒకరి పర్సనాలిటీ, మరొకరికి నచ్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నప్పుడే రిలేషన్ స్ర్టాంగ్ గా ఉంటుంది. సెల్ఫీలను ఎక్కువగా ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం వల్ల అది మీ రిలేషన్ పై దుష్ర్పభావం చూపుతుందట. అంటే.. ఎదుటివ్యక్తిని డైరెక్ట్ గా కంటే.. సెల్ఫీల రూపంలో చూపినప్పుడు వాళ్ల మీద నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ సార్లు పోస్ట్ చేస్తే.. మీ రిలేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.



Click it and Unblock the Notifications