Latest Updates
-
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి! -
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.! -
సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.! -
పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే గోబీ మసాలా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్! -
2030 నాటికి హెపటైటిస్ వైరస్ నిర్మూలనే లక్ష్యం.. కానీ లివర్ ఆరోగ్యానికి ముందున్న సవాళ్లు ఇవే.! -
కాసింత ఘాటుగా, కొంచెం వేడిగా.. ఈ సూప్‌ను రోజుకోసారి తాగారంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.! -
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.! -
మీ బాత్రూమ్లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.! -
రొటీన్ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.!
అబ్బాయిల నుంచి అమ్మాయిలు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు ?
అమ్మాయిలకు ఏం కావాలనుకుంటారో.. అనేది చాలామంది అబ్బాయిల్లో అయోమయం ఉంటుంది. మహిళల గురించి అర్థం చేసుకోవడం మగవాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు.. వాళ్లకు ఏం కావాలో.. అమ్మాయిలకే తెలియదు.
మహిళలు కొన్ని విషయాలను చెప్పలేకపోతారు. కానీ.. అబ్బాయిలు ఆ విషయాలను అర్థం చేసుకుని.. వాళ్లకు కావాల్సిన ప్రేమను అందించడం వల్ల మీ రిలేషన్ మరింత హ్యాపీగా, జాలీగా, లైఫ్ లాంగ్ సాగుతుంది.
మీకు కావాలనుకుంటున్న మహిళలకు కొన్ని విషయాల్లో ప్రేమ పంచడం, కొన్ని విషయాలు చెప్పడం చాలా అవసరం. మరి మహిళలు ఎలాంటి విషయాలు కావాలని, వాళ్లకు ఏం కావాలో మీరే చూడండి..

ప్రాధాన్యత
ఆమెకు మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది. 24 గంటలూ, 7 రోజులూ.. తమపై అటెన్షన్ కావాలని కోరుకుంటుంది. మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. మీరు ఆమెకు ప్రత్యేకంగా ఫీలవుతారు. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవకూడదు అనుకుంటారు.

సెక్యూర్ ఫీలయ్యేలా చేయాలి
మీ చేతుల్లో ఆమె చాలా సెక్యూర్ గా ఫీలవ్వాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా.. మీరు పక్కన లేకపోయినా.. ఆమె గురించి కేర్ తీసుకోవడం, ఆమెకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సెక్యూర్ గా ఫీలయ్యేలా చేయాలి.

విలువ ఇవ్వడం
మీకు ఇష్టమైన ఫేవరేట్ డిష్ చేయడం, మీరు అలసిపోయినప్పుడు హెల్ప్ చేయడం వల్ల ఆమె మీకు ఎంత విలువ ఇస్తుందో గ్రహించాలి. మీరు ఆమెకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. అలాగే అలాంటి సందర్భంలో అభినందించాలి.

రొమాన్స్ కోరుకుంటారు
అబ్బాయిలతో పోల్చితే.. అమ్మాయిలు.. ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు. ఎల్లప్పుడు రొమాన్స్ కోరుకుంటారు. దీనివల్ల ఆమెకు మీరు స్పెషల్ గా ఫీలవుతారు. మీపై ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది.



Click it and Unblock the Notifications