Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లి అమ్మాయిల ప్రాధాన్యతల్లో మార్పులు తీసుకొస్తుందా ?
పెళ్లైతే.. అమ్మాయిల ప్రాధాన్యతలు మారతాయా ? పెళ్లి మహిళల మనోభావాల్లో మార్పులు తీసుకొస్తుందా ? పెళ్లి బంధం.. అమ్మాయిల లైఫ్ లో ఎక్కువ ప్రభావం చూపుతుందా ? అంటే నిజమే అంటున్నాయి అధ్యయనాలు. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత అమ్మాయిల ప్రాధాన్యతల్లో చాలా మార్పులు వస్తాయని అధ్యయనాలు తేల్చాయి. కోడలిగా మారిన తర్వాత కూతురిగా ఉన్న ప్రాధాన్యతలు చివరికి వెళ్లిపోతున్నాయట.
అమ్మమ్మల తీపి జ్ఞాపకాలు

అవును నిజమే కదా. అమ్మాయిలకు పెళ్లి కాకముందు వరకు.. తల్లిదండ్రులు, కెరీర్, లక్ష్యం. పెళ్లయ్యాక ఈ లిస్ట్ టర్న్ అవుతుంది. భర్త, తల్లిదండ్రులు, కెరీర్. పిల్లలు పుట్టాక భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. ఇలా అమ్మాయిల ప్రాధాన్యతల్లో మార్పులు సాధారణమవుతున్నాయి. పెళ్లి అనే మూడుముళ్ల బంధం వాళ్లలో ఇలాంటి మార్పులకు కారణమవుతోంది.
భువి నుంచి దిగివచ్చిన అందాల తారలు
15 వందల మంది మహిళలను తమకు పెళ్లికి ముందు ఉన్న ప్రాధాన్యతలు, పెళ్లి తర్వాత ఉన్న ప్రాధాన్యతల గురించి అడిగి సర్వే నిర్వహించారు. అయితే పెళ్లికి ముందు కెరీర్, జాబ్ ఫస్ట్ ప్రియారిటీ అని 53 శాతం మహిళలు చెప్పగా.. పెళ్లి తర్వాత అది నాలుగో ప్లేస్ కి వెళ్లినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత తమ భాగస్వామే మొదటి ప్రాధాన్యతగా.. 51 శాతం మహిళలు వివరించారు.
మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

మహిళలు భర్త, కెరీర్ రెండింటిలో దేనికి ప్రాధాన్యమిస్తారు అంటే.. పెళ్లికి ముందు వరకూ కెరీర్ అని, పెళ్లి తర్వాత భర్తకే మొదటి ప్రాధాన్యత అని చాలా మంది మహిళలు చెప్పినట్టు ఈ సర్వే వెల్లడిస్తోంది. అలాగే 25 శాతం మంది మహిళలు పెళ్లికి ముందు పేరెంట్స్ కి రెండో స్థానం ఇవ్వగా, పెళ్లి తర్వాత మూడో స్థానం, పిల్లలు పుట్టాక మూడో స్థానం ఇస్తారట. అంతేకాదు ఈ సర్వేలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. ఇండియన్ ఉమెన్ ఎక్కువ సమయాన్ని భర్తలతో మరియు ట్రావెలింగ్ కి కేటాయిస్తారని తేలింది.



Click it and Unblock the Notifications