సెక్స్ చేసేటప్పుడు మగవారు అడిగే ప్రశ్నలు ఇవే

Written By: Bharath
Subscribe to Boldsky

చాలా మంది సెక్స్‌ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. కొందరు సెక్స్ లో అన్ని విషయాలు తెలుసుకుని రెచ్చిపోతుంటారు. అయితే ఎన్ని విషయాలు తెలుసుకున్నా సెక్స్ లో ఇంకా కొత్త విషయాలు చాలానే ఉంటాయి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆ సమయంలో కొందరు పాటించలేరు కూడా.

కొందరు భావప్రాప్తి అయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకొదరు భాగస్వామి ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండానే ఎలా అంటే అలా ప్రవర్తిస్తారు. సెక్స్ గురించి కొందరు మగవారు ఆడవారిని తరుచుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు.

వందల రకాల ప్రశ్నలు

వందల రకాల ప్రశ్నలు

సెక్స్ పూర్తయ్యాక నీకేలా ఉంది.. నీకు ఎలాంటి భంగిమలో సెక్స్ అంటే ఇష్టం ఇలా కొన్ని వందల రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే చాలామంది మహిళలు అందుకు తగ్గ సమాధానం చెబుతుండరు. మరి మగవారు అడిగే ప్రశ్నలు ఏమిటి.. అందుకు ఒకవేళ ఆడవారు సమధానం ఇస్తే ఏవిధంగా సమాధానం ఇస్తారో మీరూ తెలుసుకోండి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు సమాధానాలన్నీ ప్రతి వ్యక్తి సెక్స్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి బోర్ కొడుతుంది. కొత్త భంగిమలు చూపాలి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు చదివి తెలుసుకోవాలి.

నీకు ఎలాంటి భంగిమ అంటే ఇష్టం

నీకు ఎలాంటి భంగిమ అంటే ఇష్టం

ఎప్పుడూ ఒకే భంగిమలో సెక్సులో పాల్గొనడంపై మగవారు ఎక్కువా ఇంట్రెస్ట్ చూపరు. దీంతో నీకు ఎలాంటి భంగిమ అంటే ఇష్టమని ఆడవారిని మగవారు అడుగుతుంటారు. పురుషులు ఎక్కువగా కొత్త భంగిమల్లో సెక్సు చేయాలని కోరుకుంటూ ఉండారు. అయితే ఇద్దరికీ అనువుగా ఉండే భంగిమల్లోనే సెక్స్ లో పాల్గొంటే మంచిది. ఒకరికి నచ్చిన భంగిమ ఒక్కోసారి ఇంకొకరికి నచ్చదు.

యోని లోపలకు పురుషాంగం బాగా వెళ్లాంటే ఏం చేయాలి

యోని లోపలకు పురుషాంగం బాగా వెళ్లాంటే ఏం చేయాలి

తన భాగస్వామి సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలని పురుషుడు భావిస్తాడు. అందుకే సెక్స్ సమయంలో ఇలాంటి ప్రశ్న అడుగుతుంటాడు. సెక్సులో పాల్గొన్నప్పుడు ఆమె రెండు కాళ్లు ఎత్తి సెక్సు చేస్తున్న వ్యక్తి భుజాలపై పెట్టుకోవాలి. దీంతో పురుషాంగం స్త్రీ యోనిలోకి బాగా వెళ్తుంది. దీంతో బాగా సంతృప్తి చెందుతుంది. ఈ విధంగా సెక్స్ చేయడం వల్ల ఇద్దరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

ఎక్కడ టచ్ చేస్తే మంచి మూడ్ వస్తుంది

ఎక్కడ టచ్ చేస్తే మంచి మూడ్ వస్తుంది

మగవారి ఆడవారిని సెక్స్ చేసేటప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతుంటారు. నీ బాడీలో ఏ పార్ట్ ను టచ్ చేస్తే నీకు మంచి మూడ్ వస్తుందని అడుగుతారు. అయితే ఆడవారి యోనివద్ద చేతివేళ్లతో తాకుతూ జి-స్పాట్ ను టచ్ చేస్తే వారిలో సెక్స్ కోరికలు ఒక రేంజ్ కు వెళ్తాయి. అప్పుడు అంగాన్ని యోనిలో పెడితే చాలా హ్యాపీగా ఫీలవుతారు. చిన్నగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ సెక్స్ చేస్తే మహిళకు స్వర్గం కనపడుతుంది.

సెక్స్ అయిపోయాక అడిగే ప్రశ్న

సెక్స్ అయిపోయాక అడిగే ప్రశ్న

చాలామంది పురుషులు సెక్స్ ముగిశాక నీకు ఎలా అనిపించి అంటూ మహిళల్ని అడుగుతుంటారు. కానీ ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు కానీ సమాధానం మాత్రం సరిగ్గా ఉండదు. ఎందుకంటే పురుషుడికి వీర్యస్కలనం అయితేనే హ్యాపీగా ఫీలవుతాడు. కానీ స్త్రీ మాత్రం సెక్స్ జరిపేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా సరే తనకు మంచి సుఖం కలుగుతుంది. ఆ సుఖాన్ని ఆమె చెప్పలేదు.

వీర్క స్కలనం అయ్యాక సెక్స్ ముగిస్తే

వీర్క స్కలనం అయ్యాక సెక్స్ ముగిస్తే

వీర్క స్కలనం అయిపోయిందంటే మగవారు ఇక వెంటనే సెక్స్ ముగించేస్తారు. మరుక్షణమే బెడ్ మీది నుంచి వెళ్లిపోతారు. అలా చేయడం వల్ల ఆడవారికి కాస్త కోపం వస్తుంది. వీర్య స్కలనం అయ్యాక కూడా కొద్దిసేపు అలాగే ఉండాలి. ఆమెతో మంచిగా మాట్లాడాలి. కొద్దిసేపటి తర్వాత అప్పుడు మెల్లగా జారుకోవాలి. అంతేగానీ మెకానికల్ గా ఆ పని కానిస్తే ఆడవాళ్లకు అస్సలు ఇష్టం ఉండదు.

మెచ్చుకోవాలా?

మెచ్చుకోవాలా?

సెక్స్ పూర్తయ్యాక అందుకు బాగా సహకరించిన ఆమెను కాస్త మెచ్చుకోవాలి. లేదంటే ఆడవారికి కోపం వస్తుంది. నీవు ఫుల్ గా కోపరేటివ్ చేశావు. చాలా ఎంజాయ్ చేశాను అంటూ ఆమెను మెచ్చుకోవాలి.

అలా చేస్తేనే అమ్మాయిలకు అబ్బాయిలంటే ప్రేమ పెరుగుతుంది. ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే మాత్రం అమ్మాయిలకు కోపం వస్తుంది.

ఎంత సేపు చేయాలని కోరుకుంటారు?

ఎంత సేపు చేయాలని కోరుకుంటారు?

మగవారు ఎక్కువ సేపు సెక్స్ చేయాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. చాలామంది ఐదు నిమిషాలలోపే పని అయిపోగొడతారు. అలా కాకుండా ఎంత ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటే అంతగా మహిళలు ఎంజాయ్ చేస్తారు.

ఫోర్ ప్లే చేయాలని కోరుకుంటారా

ఫోర్ ప్లే చేయాలని కోరుకుంటారా

చాలామంది మగవారు అమ్మాయిలు ఫోర్ ప్లే కావాలని కోరుకుంటారో లేదోనని సతమతమవుతుంటారు. అయితే ఫోర్ ప్లేను మహిళలు బాగా ఇష్టపడతారు. ఎంత ఫోర్ ప్లే చేస్తే వారు సెక్స్ ను అంత ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా అరగంట ఫోర్ ప్లేని మహిళలు కోరుకుంటారు. ఫోర్ ప్లే ఎక్కువసేపు చేస్తే సెక్స్ త్వరగా ముగించినా అడ్జెస్ట్ అవుతారు.

అంగం బాగా పొడవుగా ఉండాలా

అంగం బాగా పొడవుగా ఉండాలా

సాధారణంగా చాలామంది అంగం రెండు నుంచి మూడు అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంగస్తంభన తర్వాత నాలుగు నుంచి ఏడు అంగుళాలు వరకు పెరుగుతుంది. నాలుగు నుంచి ఏడు ఇంచుల మధ్యలో ఏ సైజు అయినా సెక్స్ కు బాగా సరిపోతుంది. అయితే చాలామంది అంగం చిన్నగా ఉందని బాధపడుతుంటారు. అసలు ఈ విషయంలో మీరు నిస్సంకోచంగా ఉండొచ్చు. మీకు మంచి అంగస్తంభనలుండి వీర్య స్కలనం అయితే చాలు. మీ అంగం ఎంత పొడవు ఉంది అనేది సమస్య కాదు.

అంగంకన్నా సెక్స్ టాయ్స్ బెస్టా

అంగంకన్నా సెక్స్ టాయ్స్ బెస్టా

కొందరు ఆడవారు సెక్స్‌ కోరికల్ని సెక్స్ టాయ్స్ ద్వారా తీర్చుకుంటారు. ప్రస్తుతం ఇవి మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. కొందరు వీటి ద్వారా ఎక్కువగా సంతృప్తి పొందుతుంటారు. అయితే అంగం లోపలికి ప్రవేశించనప్పుడు వచ్చే ఆనందమే వేరు. అందువల్ల అంగంకన్నా సెక్స్ టాయ్స్ అంత బెస్ట్ ఏమి కావు.

పురుషాంగం యోని లోతులోకి వెళ్లాలా?

పురుషాంగం యోని లోతులోకి వెళ్లాలా?

యోని ఆరు అంగుళాల కన్నా ఎక్కువ లోతుగానే ఉంటుంది. అయితే సెక్స్ పరంగా తృప్తి చెందే భాగాలన్నీ యోని మొదట్లోనే ఉంటాయి. లోపల ఏమి ఉండవు. యోని పైన బుడిపె మాదిరిగా ఉండే క్లైటోరిస్ లో చాలా కామనాడులు ఉంటాయి. సెక్స్ చేస్తున్నప్పుడు అంగం అక్కడ టచ్ అయి స్త్రీ సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. పురుషాంగానికి యోని లోపలకి పూర్తిగా వెళ్లాల్సిన అవసరం లేదు.

కన్నెపొర తొలిగిపోతుందా

కన్నెపొర తొలిగిపోతుందా

కన్నెపొర అనేది మీ వెజీనాలో ఉండే ఒక చిన్న పొర. మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈపొర తొలగిపోతుంది. అంతేకాక, మీరు ఏవైనా ఎక్సర్‌సైజులు చేసినా భౌతిక శ్రమ చేసినా కొంచెం బ్లీడింగ్ అయ్యి ఈ పొర తొలగిపోయే అవకాశం ఉంది. కొందరికి కన్నెపొర ఉండకపోవడం కూడా జరగవచ్చు. ఈ విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు.

సెక్స్ చేయడం వలన యోని సైజు పెరుగుతుందా

సెక్స్ చేయడం వలన యోని సైజు పెరుగుతుందా

శృంగారంలో పాల్గొనేటప్పుడు వెజీనా వ్యాకోచిస్తుంది. వెజీనాలోని పైభాగం దాదాపు రెండు రెట్ల వరకు వ్యాకోచించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఎక్కువ పరిమాణంలో ఉన్న పురుషాంగం కూడా సులభంగా లోపలికి వెళ్తుంది. అయితే కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది.

ఎక్కువ సెక్స్ చేస్తే యోని వదులవుతుందా?

ఎక్కువ సెక్స్ చేస్తే యోని వదులవుతుందా?

ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే యోని బాగా లూజ్ అవుతుందని చాలా మంది భావిస్తారు కానీ వెజినా చుట్టూ ఉండే కడరాల వల్ల దానికి సంకోచించే, వ్యాకోచించే స్వభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సెక్స్ చేసినా యోని లూజు కాదు. పిల్లలు పుట్టడం, వయసు పెరగడం వల్ల మాత్రమే యోని వదులు అవుతుంటుంది.

ముద్దులు పెట్టుకోవాలా?

ముద్దులు పెట్టుకోవాలా?

శృంగారాన్ని మరింత ఉత్తేజపరిచేది దంపతుల మధ్య ముద్దులే. అయితే కొందరు శృంగారంలో ముద్దులు పెట్టుకోవడానికి అయిష్టంగా ఉంటారు. ముద్దులు పెట్టుకోవడం వలన ఒకరిపై ఒకరికి ఉండే ఇష్టం మరింత ఎక్కువవుతుంది.

కౌగిలించుకోవాలా వద్దా?

కౌగిలించుకోవాలా వద్దా?

శృంగారం జరిగే క్షణాలలో ఆమెను బిగి కౌగిలిలో బంధింస్తే తనపై నీకున్న ప్రేమ తెలుసుకుని నీపై మరింత ఇష్టం ఏర్పడుతుంది. అలాకాకుండా ఆర్టిఫిషియల్ గా హత్తుకోవడం వల్ల స్త్రీకి సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల వీలైనంత వరకు బిగి కౌగిళ్లలో బందించేయాలి.

English summary

men's most common sex questions womenanswered a woman

Here are some of the burning (no pun intended) and most embarrassing sex questions most people are too afraid to ask, along with their answers.Mens most common sex questions women answered a woman.
Subscribe Newsletter