Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
కన్యతో శృంగారం చాలా బాగుందన్నాడు.. కానీ మోసం చేశాడు - My Story #4
నన్ను బెడ్ పైకి తోసి సెక్స్ చేద్దామన్నాడు. నేను అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతను నా మీద పడి నా రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒకపక్క ముద్దులుపెడుతూనే మరో పక్క నా ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాడు.
నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు చాలా సిగ్గు పడేదాన్ని. ఎవరైన మగపిల్లలతో మాట్లాడాలంటే నాకు భయంవేసేది. ఇక చదువులో నేను అంతంత మాత్రమే. స్కూల్ డేస్ లోనే నేను కళ్ల జోడు పెట్టుకునేదాన్ని. లాంగ్ స్కర్ట్ తో , స్పైసీ లుక్ తో స్కూల్ కు వెళ్లేదాన్ని. ఇదంతా పదో తరగతి వరకే.

ఇంటర్ లో స్టైల్ మార్చా
ఇంటర్మీడియట్ అంటేనే ఏవేవో కొత్తకొత్త ఆశలు మదిలో రేకెత్తుతాయి. అదో కొత్త బంగారం లోకం. కాలేజీకి వచ్చే వాళ్లను చూసి నేను ఇంటర్ లో స్టైల్ మార్చాను. నా లాంగ్ స్కర్ట్ కాస్త చిన్నగా అయ్యింది. కళ్లద్దాల బదులుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం మొదలుపెట్టాను.

కాలేజీలో అందరి లుక్ నావైపే
కాలేజీలో ఇక అందరూ నన్నే చూసేవారు. నేను అలా వెళ్తుంటే బాయ్స్ ఏవేవో కామెంట్స్ చేసేవారు. కొన్ని కామెంట్స్ నాకు వినపడేవి. ఏముందిరా ఫిగర్.. కత్తిలా ఉంది.. పిటపిటలాడుతుందంటూ నాపై కామెంట్స్ చేసేవారు. కొన్ని వినేందుకు బాగానే ఉండేవి. నేను కూడా లోలోపల ఎంజాయ్ చేసేదాన్ని.

వేసవి సెలవుల్లో
కాలేజీ సమ్మర్ సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో అక్కడికే వెళ్తాను. అయితే నన్ను మా అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఎప్పుడూ నావైపే చూస్తూ వెళ్లేవాడు. కాసేపు చూసేవాడు వెంటనే మాయమయ్యేవాడు.

అందంగానే ఉంటాడు
అతనికి ఒక కారు కూడా ఉంది. నాకన్నా వయస్సులో కాస్త పెద్దవాడే. ఈ సారి అమ్మమ్మ వాళ్ల ఇంటికొచ్చాక అతను గుర్తొచ్చాడు. అలా తలుచుకున్నానో లేదో... రోడ్డుపై కారులో వెళ్తున్నాడు. కరెక్ట్ గా మా అమ్మమ్మ వాళ్ల ఇంటి ముందు కారు రాగానే కిటికీల అద్దాలను కిందకు దించాడు. నన్ను చూశాడు. తనలో ఏదో తెలియని ఆనందం.

మాటలు కలిశాయి
మరుసటి రోజు అతనితో నా మాటలు కలిశాయి. ఇద్దరం పలకరించుకున్నాం. మాట్లాడుకున్నాం. నేను నా గ్రీకువీరుడు ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలా ఉన్నాడు అతను. చాలా అందంగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు.

అతనితో డేట్
మేమిద్దరం కొంతకాలం డేటింగ్ చేద్దామనుకున్నాం. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చాం. కొన్నాళ్లు డేట్ చేశాక ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాం.

నీవు కన్యవేనా అని అడిగాడు
నన్ను ఒక రోజు అతను నీవు కన్యవేనా అని అడిగాడు. అవును నేను కచ్చితంగా కన్యనే అని చెప్పా. దానికి అతను ఏమన్నాడంటే.. నేను అస్సలు నమ్మను. అమ్మాయిలంతా ఇలాగే చెబుతారన్నాడు. లేదు నేను కన్యనే అని అతనికి చెప్పాను. అతను మాత్రం మళ్లీ అదే డైలాగ్ చెప్పాడు. నాకు చాలా బాధ అన్పించింది.

ఫస్ట్ నైట్ రోజు తెలుస్తుందులే అన్నాను
సరే, ఇప్పుడు నన్ను నమ్మొద్దులే. మనం పెళ్లి చేసుకున్నాక.. ఫస్ట్ నైట్ రోజు నీకే తెలుస్తుంది అన్నాను. దానికి అతను నవ్వాడు. కానీ నేను చెప్పింది మాత్రం నిజం. నన్ను అప్పటి వరకు ఏ మగవాడు టచ్ చేయలేదు. నేను వర్జిన్. నన్ను చేసుకోబోయే వాడు తప్పా ఎవరూ నన్ను టచ్ చేయకూడదని నేను అనుకునేదాన్ని. అన్నీ అతనికే సమర్పించాలనుకు
నేదాన్ని.

ఆ రాత్రి నిద్రపోలేదు
కొన్ని రోజుల తర్వాత అతను ఫోన్ చేశాడు. మరుసటి రోజు తన బర్త్ డే అని చెప్పాడు. మనిద్దరమే సెలబ్రేట్ చేసుకుందామన్నాడు. నాకు అంత ప్రాముఖ్యం ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. నన్ను చాలా ప్రేమిస్తున్నాడని సంతోషించాను. మనం ప్రేమించే వాళ్లు మనల్ని అంతగా ప్రేమిస్తే ఎవరికైనా సంతోషమే కదా. ఆ రోజు రాత్రంతా నేను దాని గురించే ఆలోచించా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశాను.

ముద్దుల వర్షం
మరుసటి రోజు నేను బాగా రెడీ అయ్యాను. మోడ్రన్ డ్రెస్ లో నాకు నేనే ముద్దొచ్చేలా తయారయ్యాను. అతను నన్ను పికప్ చేసేకునేందుకు మెయిన్ రోడ్ వరకు కారులో వచ్చాడు. అప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే వెళ్లి అతని పక్కన కూర్చొన్నాను. నాపై ముద్దుల వర్షం కురిపించాడు. నేను కూడా కాదనలేకపోయా.

రూమ్ కు తీసుకెళ్లాడు
నన్ను కార్లో తన రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కేక్ రెడీ చేసి ఉంచాడు. మేము వెళ్లాక కేక్ కట్ చేశాం. రూమ్ మొత్తం బాగా అలకరించారు. ఫుడ్ డెకరేషన్ చేశారు. తర్వాత మళ్లీ నాపై ముద్దులతో దాడి చేశాడు. లిప్ టు లిప్ కిస్ లతో నన్ను మైమరిపించాడు.

సెక్స్ చేద్దామన్నాడు
తర్వాత నన్ను బెడ్ పైకి తోసి సెక్స్ చేద్దామన్నాడు. నేను అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతను నా మీద పడి నా రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒకపక్క ముద్దులుపెడుతూనే మరో పక్క నా ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాడు. నేను ఏమి చేయలేకపోయా.

ఏడ్చినా కూడా ఆపలేదు
అతను నాపై పడి ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఏడ్చేశాను. అయినా సెక్స్ ఆపలేదు. పని మొత్తం కానించేశాడు. చివరకు నీవు కన్యవే.. నీది చాలా టైట్ గా ఉంది అని అన్నాడు. నాకు ఆ క్షణంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

మోసం చేశాడు
నేను ఆ రోజు అలా అవుతుందని అస్సలు ఊహించలేదు. తర్వాత నాకు అతను కనపడలేదు. అతని కోసం ఎంతో ట్రై చేశా. చివరకు తెలుసుకున్నా నేను మోసాపోయానని. ఎంతో నమ్మి ప్రేమిస్తే చివరకు నన్ను అలా చేశాడు.



Click it and Unblock the Notifications











