నేనేమో బెంగళూరులో జాబ్ లో బిజీ.. మా ఆయనేమో హైదరాబాద్ లో అమ్మాయితో సెక్స్ లో బిజీ - My Story #7

Written By:
Subscribe to Boldsky

నాకు ఐదు సంవత్సరాలు క్రితం వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చి చేసిన వివాహం. మా తల్లిదండ్రులక నేనొక్కదాన్నే కూతుర్ని. మాది సంప్రదాయ కుటుంబం. మా నాన్న తెచ్చిన సంబంధానికి నేను ఒకే అన్నాను. తర్వాత అతనితోనే నా వివాహమైంది.

పెళ్లి అయిన తర్వాత మా ఆయనకు దూరంగా

పెళ్లి అయిన తర్వాత మా ఆయనకు దూరంగా

పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత నేను ఉద్యోగరీత్యా నేను బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయ్యాను. మా ఆయన మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కొన్ని రోజుల అక్కడ జాబ్ కంటిన్యూ చేసి తర్వాత మళ్లీ ఇక్కడికే వద్దామనుకున్నాను. వీకెండ్స్ ( శని, ఆది) వారాల్లో నేను రెగ్యులర్ గా హైదరాబాద్ వచ్చేదాన్ని. వీలైతే ఒక్కోసారి శుక్రవారం నుంచే ఇంటికొచ్చేదాన్ని.

వారంవారం

వారంవారం

మా మధ్య రిలేషన్ షిప్ కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. బెంగళూరులో ఫ్లైట్ ఎక్కితే కొద్దిసేపట్లోనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగేదాన్ని. అక్కడి నుంచి మా ఆయన కారులో నన్ను పికప్ చేసుకునే వారు.

ఇంట్లో ఒక రోజంతా ఆ పనిలోనే

ఇంట్లో ఒక రోజంతా ఆ పనిలోనే

వీకెండ్స్ లో హైదరాబాద్ లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. ఒక రోజు మొత్తం మేమిద్దం ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్లం కాదు. పెళ్లి అయి కొద్ది రోజులే అవుతుంది కాబట్టి ఆ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. వారం రోజులు మిస్ అయిన దాన్ని ఒక రోజే ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే తర్వాత నాకు వారంవారం రావడం కుదర్లేదు. అలా సుమారు ఆరు నెలల పాటు నేను హైదరాబాద్ రాలేదు. అయితే రోజూ ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్లం.

నీవు లేకపోయినా మీ ఆయన హ్యాపీగా ఉన్నాడా?

నీవు లేకపోయినా మీ ఆయన హ్యాపీగా ఉన్నాడా?

నీ భర్తను నీవు ఆరు నెలలుగా కలవకున్నా కూడా అతను నిన్ను అసలు హైదరాబాద్ రమ్మని పిలవడం లేదంటే.. మీ ఆయన చాలా గ్రేట్ అంటూ నా కోలీగ్ జోక్ వేశారు. అయితే నాకు కొద్దిగా సందేహం కలిగింది. అవును.. ఇన్ని రోజులు ఇలా కలవకుండా ఉన్నా కూడా ఆయన ఏమి అనడం లేదే.. కనీసం తనైనా బెంగుళూరు రావొచ్చు కదా నాకోసం అని నాకు డౌట్ వచ్చింది.

ఉద్యోగానికి రిజైన్

ఉద్యోగానికి రిజైన్

తర్వాత రోజు నేను ట్రాన్స్ ఫర్ అడిగాను. వాళ్లు పంపడానికి కుదరదన్నారు. దాంతో నేను నా జాబ్ కు రిజైన్ చేశాను. నా భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటే చాలు. మళ్లీ ఒక నెలలో ఏదో కంపెనీలో జాబ్ సంపాదించగలను అనే నమ్మకంతో బెంగళూరులో జాబ్ కు రిజైన్ చేశాను.

హైదరాబాద్ వచ్చేశా

హైదరాబాద్ వచ్చేశా

తర్వాత వెంటనే ఫ్లైట్ టిక్సెట్స్ బుక్ చేసుకుని హైదరాబాద్ కు బయల్దేరాను. కానీ నేను జాబ్ మానేసి రావడం మా ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ ఫైనాన్స్ పరంగా అలా ఇబ్బందిపడుతున్నాడేమో అని నేను అనుకున్నాను.

సాయంత్రం కల్లా ఇంటికి

సాయంత్రం కల్లా ఇంటికి

జాబ్ ను మానేసి డిసెంబర్ 31, డిసెంబర్ 2016న సాయంత్రం ఇంటికి చేరుకున్నా. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి. కానీ అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన రోజు .

పబ్ కి వెళ్లాం

పబ్ కి వెళ్లాం

ఇంటికొచ్చాక ఫ్రెష్ అయి.. నేను, మా ఆయన పబ్ కి వెళ్లాం. ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేశాం. న్యూ ఇయర్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశాం. ఆ జోష్ లో నా భర్త ఫుల్ గా తాగాడు. పార్టీ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. ఇద్దరం బాగా అలిసిపోయాం.

ఆ మెసేజ్ వచ్చింది

ఆ మెసేజ్ వచ్చింది

ఇంటికొచ్చాక తెల్లవారుజామున 4 గంటలకు అకస్మాత్తుగా మా ఆయన ఫోన్ మోగింది. థ్యాంక్యూ.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మెసేజ్ వచ్చింది. అసలు మా ఆయన ఎవరికీ విషెస్ చెప్పరు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.. హ్యాపీ బర్త్ డే వంటివి ఏమీ చెప్పరు. ఆయనకు ఇలాంటి పార్మాలిటీస్ అస్సలు నచ్చవు. మరి ఈయన ఎవరికీ చెప్పారబ్బా అని ఒకసారి చెక్ చేశాను.

అన్నీ సెక్సీ చాట్స్

అన్నీ సెక్సీ చాట్స్

ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేశాను. అందులోని చాట్స్ చూస్తే నా నిద్ర మొత్తం దిగిపోయింది. మా ఆయన ఒక ఆమెతో చాలా సెక్సీ వర్డ్స్ తో చాట్ చేశాడు. మెసేంజర్ లో కూడా చాలా మెసేజ్ లు పంపాడు. అందులోని మెసేజ్ లు చదివితే నాకు దిమ్మదిరిగిపోయింది. అవి ఒక రేంజ్ రొమాంటిక్ గ్గా ఉన్నాయి. అందులో అన్నీ సెక్స్ కు సంబంధించిన మెసేజ్ లే ఉన్నాయి.

రోజూ అలాగే చాట్

రోజూ అలాగే చాట్

మాకు పెళ్లి అయిన రోజు నుంచి ఈయన ఆమెతో చాట్ చేస్తూనే ఉన్నాడు. ఆ మెసేజ్ లను చూస్తే ప్రతి రోజూ వీరి మధ్య చాట్ తో పాటు సెక్స్ కూడా జరుగుతుందని అర్థం అయ్యింది. నేను అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడనుకున్నా. అయితే ఇంత మోసం చేస్తాడనుకోలేదు.

పెళ్లయిన ఆమెతో అక్రమ సంబంధం

పెళ్లయిన ఆమెతో అక్రమ సంబంధం

ఒక పెళ్లయిన ఆమెతో మా ఆయన తన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఫోన్ లో వారిద్దరికీ సంబంధించిన చాలా ఫొటోలున్నాయి. అందులో కొన్ని చాలా సెక్సీగా, రొమాంటిక్ గా ఉన్నాయి. వాటిని చూస్తే నా గుండె ముక్కలైంది. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను.

విడాకులు కోరాను

విడాకులు కోరాను

మరుసటి ఉదయం 1-1-2017న అతను లేవగానే నాకు నీ నుంచి విడాకులు కావాలి అని అడిగాను. అతను షాక్ అయ్యాడు. మీ అక్రమ సంబంధం గురించి మొత్తం తెలిసిందన్నాను. అతను క్షమాపనలు కోరాడు. నేను చేసిందే తప్పే.. కానీ ఇక నుంచి అలా చేయను. తను నాకు ఎన్నో రోజుల నుంచి పరిచయం అని చెప్పాడు. ఇక నుంచి ఎలాంటి తప్పు చేయను నన్ను నమ్ము అని చెప్పాడు.

ఆమె ఇప్పుడు యూఎస్ లో

ఆమె ఇప్పుడు యూఎస్ లో

తర్వాత మా ఆయన మాటలు నమ్మి అతనితోనే కాపురం కంటిన్యూ చేస్తున్నాను. వారిద్దరూ నిజంగానే విడిపోయారు. ఆమె ఇప్పుడు యూఎస్ లో ఉంటుంది. ( ఆమె ఫేస్ బుక్ స్టాటస్ చూశాను లెండి). నాకు రెండు నెలల క్రితం ఒక బాబు పుట్టాడు.

ఇప్పటికీ ఆ కలలే

ఇప్పటికీ ఆ కలలే

నాకు ఇప్పటికీ నా భర్త నన్ను మోసం చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. అయితే అతను ప్రస్తుతం మారిపోయాడు. నన్ను, నా కుమారుడ్ని బాగా చూసుకుంటున్నాడు. క్షణికావేశంలో అతని నుంచి దూరం అయ్యి ఉంటే నా కుమారుడిని తండ్రి లేకుండా పెంచాల్సి వచ్చేది.

కాపురాన్ని మనేమే సరిదిద్దుకోవాలి

కాపురాన్ని మనేమే సరిదిద్దుకోవాలి

ప్రతి సంసారంలో భర్త నుంచో భార్య నుంచో సమస్యలు వస్తుంటాయి. వాటిని కాస్త ఆలోచించి పరిష్కరించుకోగలిగితే కాపురం పదికాలాల పాటు చల్లగా ఉంటుంది. లేకపోతే జీవితాలు విచ్చిన్నం అవుతాయి.

English summary

my story my husband has changed but i cant forget what he did

My Husband Has Changed But I Can't Forget What He Did
Subscribe Newsletter