For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు - My Story #6

By Bharath
|

మా ఇంట్లో నేను మా అమ్మ,నాన్న, నా చెల్లెల్లు ఉంటాం. మా అమ్మనాన్నలకు మేము ముగ్గురు కూతుర్లమే. కొడుకులు ఎవరూ లేరు. ఇంట్లో అందరం ఆడపిల్లలమే. నేనే పెద్దదాన్ని. నా చెల్లెల్లు ఇద్దరూ కవలలు. వారిద్దరూ సేమ్ టు సేమ్ ఉంటారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. మాది విజయవాడ పక్కన పల్లెటూరు. మా డాడీ గుంటూరు జిల్లాలో పని చేస్తాడు.

మా డ్యాడీ ఇంటికి దూరంగా ఉండేవాడు

మా డ్యాడీ ఇంటికి దూరంగా ఉండేవాడు

రోజూ మా ఇంటికి రావడానికి మా డాడీకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జర్నీ చేయాలంటే కాస్త కష్టం. అందువల్ల ఆయన పని చేసే చోటే రూమ్ తీసుకుని ఉంటాడు. వారానికొకసారి ఇంటికి వస్తాడు. నా చెల్లెళ్లకు నాకు ఏజ్ లో చాలా తేడా ఉంది. నా కాలేజీ చదువు అయిపోయేసరికి వారికి పది సంవత్సరాల వయస్సు. మా డ్యాడీ మాతో లేకపోయినా రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. మేమంటే మా నాన్నకు చాలా ప్రేమ.

కాలేజీలో చేరే వరకు

కాలేజీలో చేరే వరకు

నాకు కాలేజీలో చేరే వరకు చాలా విషయాలు తెలియవు. చదువు, ఇళ్లు తప్ప నాకు ఇంకో లోకం ఉండేది కాదు. మా చెల్లెళ్లతో సరదాగా గడపడమే నా వ్యాపకం. అలాంటిది కాలేజీలో చేరేసరికి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అయింది. ప్రతిదీ కొత్తగానే అన్పించింది.

నా జీవితంలోకి తను

నా జీవితంలోకి తను

నేను ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఎప్పుడూ వారి ప్రేమ గురించి నాతో చెబుతుండేవారు. కానీ నాకెందుకో లవ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదికాదు. అనుకోకుండా నా జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు.

చిన్ననాటి నుంచి ఫ్రెండ్

చిన్ననాటి నుంచి ఫ్రెండ్

తను నాకు చిన్ననాటి నుంచి ఫ్రెండ్. మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ల ఇళ్లు ఉండేది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాస్త కలిసి మెలిసే ఉండేవాళ్లం. చిన్నప్పడు మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్లం. అతను మా ఇంటికి కూడా వచ్చేవాడు. పండుగలప్పుడు మా అమ్మ ఇంట్లో ఏం చేసినా వాళ్లకు పంపించేంది. వాళ్ల అమ్మ కూడా వాళ్లు ఇంట్లో చేసేవాటిని అతనితో మా ఇంటికి పంపించేంది.

ప్రేమలేఖలు

ప్రేమలేఖలు

కాలేజీలో అతను నాకు సీనియర్. అతను నాకన్నా వయస్సులో కాస్త పెద్దవాడు. నాకు లవ్ లెటర్స్ పంపడం ప్రారంభించాడు. నేను మొదట్లో అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏంటి.. ఇతను నన్ను లవ్ చేస్తున్నాడా? అని కాస్త ఆశ్చర్యపోయాను. నాకు అతని మీద అలాంటి ఉద్దేశం ఉండేది కాదు. కానీ అతను మాత్రం ప్రపోజల్స్ పంపుతూనే ఉన్నాడు.

అర్ధరాత్రి ప్రపోజ్

అర్ధరాత్రి ప్రపోజ్

కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఓకే అన్నాను. అంతగా వెంటపడుతున్నాడు.. నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు.. అందులో అతను నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు. అలాంటి వాణ్ని ఎందుకు కాదనాలి అని ఓకే చేశాను. ఒక రోజు అర్ధరాత్రి అతనికి ప్రపోజ్ చేశాను.

ఇంటికివెళ్లేదాన్ని

ఇంటికివెళ్లేదాన్ని

మా ప్రేమ మొదలయ్యాక రోజూ ఏదో ఒకసాకుతో అతని ఇంటికి వెళ్లేవాణ్ని. ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడం వల్ల ఎలాంటి భయం ఉండేది కాదు. ఇక బైక్స్ పై సినిమాలకు, షికార్లకు వెళ్లడంలాంటివి చెయ్యలేదు. జస్ట్ మాట్లాడుకునేవాళ్లం. అంతే.

నా సీనియర్

నా సీనియర్

అతను కాలేజీలో నా సీనియర్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అతను ఫైనలియర్ చదువుతున్నాడు. ఇక చదువు అయిపోయాక అతను ఏదో ఒక జాబ్ చేయాలనుకోవడం లేదు. ఒక మంచి బిజినెస్ స్టార్ చేసి అందులో సెటిల్ అవుదామనుకున్నాడు.

బిజినెస్ స్టార్ట్

బిజినెస్ స్టార్ట్

నేను సెకెండియర్ చదువుతున్నప్పుడు అతను విజయవాడలో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని వ్యాపారం బాగా రన్ అవుతుంది. తర్వాత నేను థర్డ్ ఇయర్ లోకి వచ్చాను. తను బిజినెస్ లో ఫుల్ బిజీ అయ్యాను. ఫైనలియర్ లో క్యాంపస్ ప్లేస్ మెంట్ లో నాకు జాబ్ వచ్చింది. మన అమరావతి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి నేను హైదరాబాద్ లో జాబ్ చేసేందుకు నిర్ణయించుకున్నాను.

హైదరాబాద్ లో జాబ్

హైదరాబాద్ లో జాబ్

నాకు హైదరాబాద్ లో ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తాను అని నా బాయ్ ఫ్రెండ్ తో చెప్పాను. దానికి అతను ఓకే అన్నాడు. విజయవాడలోనే ఏదో ఒక జాబ్ చూసుకో అని మాత్రం చెప్పలేదు. నన్ను అలా ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. నన్ను అర్థం చేసుకునే బాయ్ ఫ్రెండ్ దొరకడం నాకు చాలా సంతోషం.

అక్కడ ఎక్స్ పీరియన్స్ వచ్చాక

అక్కడ ఎక్స్ పీరియన్స్ వచ్చాక

హైదరాబాద్ లో జాబ్ చేసి కాస్త ఎక్స్ పీరియన్స్ వచ్చాక ఇక్కడ వేరో కంపెనీకి వస్తానని తనతో చెప్పాను. అందుకు కూడా ఓకే అన్నాడు. నా విషయంలో ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు.

వీకెండ్స్ లో కలుసుకునేవాళ్లం

వీకెండ్స్ లో కలుసుకునేవాళ్లం

మొదట్లో నేను ప్రతి వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేదాన్ని. మా ఇంటికి వెళ్లాక అతన్ని కలుసుకుని మాట్లాడేదాన్ని. కానీ ఆరు నెలల తర్వాత వీకెండ్స్ రావడానికి కుదరలేదు. ప్రాజెక్ట్ వర్క్, టార్గెట్స్ ఉండడంతో వీకెండ్స్ లోనూ పని చేయాల్సి వచ్చేది. అతనికి ఆ విషయం చెప్పడంతో ఓకేలే ఏం ప్రాబ్లం లేదని అనేవాడు.

రెండేళ్ల తర్వాత

రెండేళ్ల తర్వాత

నేను రెండేళ్ల తర్వాత పూర్తిగా విజయవాడకు వద్దమనుకున్నాను. అప్పటిలోగా మా నాన్న కూడా ఉద్యోగ విరమణ పొందుతారు. మా కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ ను విజయవాడలో త్వరలో ఓపెన్ చేయనున్నారు. నేను కూడా మంచి పొజిజన్ లో విజయవాడకు రావొచ్చు అనుకున్నాను.

ఒకే అన్నాడు

ఒకే అన్నాడు

దీనికి అతను కూడా ఓకే అన్నాడు. ఇంకా మా సిస్టర్ మ్యారేజీ కాలేదు. అయిపోయిన వెంటనే మన పెళ్లి గురించి మా ఇంట్లో చెబుతాను అన్నాడు. కచ్చితంగా మావాళ్లను, మీ వాళ్లను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామన్నాడు. అంత వరకు మనం కెరీర్ పైనే దృష్టి పెడదామన్నాడు. నేను కూడా ఒకే అన్నాను. నన్ను అర్థం చేసుకున్నవాడు దొరికినందుకు చాలా ఆనందపడ్డాను.

చెల్లెళ్ల నుంచి ఫోన్

చెల్లెళ్ల నుంచి ఫోన్

ఒకరోజు రాత్రి 11 గంటలకు నా చెల్లెళ్ల నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైమ్ లో ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. చెల్లెళ్లు ఎప్పుడు కూడా అంత రాత్రి ఫోన్ చేయరు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఏమైంది అని అడిగాను. రోజూ రాత్రి మన ఇంటికి ఎవరో వస్తున్నారు. మాకు భయం వేస్తుందన్నారు. మీరు ఏం భయపడకండి అని ధైర్యం చెప్పాను. కానీ వాళ్లు నాకు అసలు విషయం చెప్పలేదు. నాలో ఏవేవో సందేహాలు వచ్చాయి.

ఇంటికి వెళ్లా

ఇంటికి వెళ్లా

తర్వాత నేను వీకెండ్స్ లో ఇంటికి వెళ్లాను. నేను వస్తున్న విషయం తెలియకుండా సర్ ప్రైజ్ ఇద్దామని నా బాయ్ ఫ్రెండ్ కు చెప్పలేదు. నేను ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10 గంటలు అయ్యింది. మా చెల్లెళ్లు నిద్రిస్తున్నారు. మా అమ్మ కనపడలేదు. ఎక్కడికి వెళ్లిందా అని వెతికాను.

ఆశ్చర్యపోయాను !

ఆశ్చర్యపోయాను !

అయితే మా చెల్లెల్లు నిద్ర లేచి నాతో కొన్ని విషయాలు చెప్పారు. రోజూ అమ్మ వేరే గదిలో పడుకుంటుందని, బాగా రాత్రి అయ్యాక ఒక వ్యక్తి అమ్మ రూమ్ కు వచ్చి వెళ్తాడని చెప్పారు. మేము తిని వెంటనే పడుకుంటామన్నారు. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.

మా అమ్మ, నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్

మా అమ్మ, నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్

పక్కనే ఉండే గదిలోకి కిటికీలో నుంచి తొంగి చూశాను. నా కళ్లతో చూసినా నేను ఆ విషయాన్ని నమ్మలేకపోయాను. నా బాయ్ ఫ్రెండ్, మా అమ్మ ఇద్దరూ ఒకే బెడ్ పై ఉన్నారు. ఇద్దరూ సరసాలాడుతున్నారు. అది చూసే సరికి నాకు కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయ్యింది. వాళ్లిద్దరూ అప్పుడు సెక్స్ లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేశాను. ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు.

మరుసటి రోజు ఉదయం ఫోన్

మరుసటి రోజు ఉదయం ఫోన్

మరుసటి రోజు ఉదయం అతను నాకు ఫోన్ చేశాడు. ఎన్ని రోజులు హైదరబాద్ లో ఉంటావు. కనీసం ఆదివారమైనా విజయవాడకు రావొచ్చుకదా. నన్ను నీవు పూర్తిగా మరచిపోయావంటూ ఏవేవో చెబుతున్నాడు. నిన్న రాత్రే నేను మా ఇంటికి వచ్చాను అన్నాను. దాంతో షాక్ అయ్యాడు. కొద్దిసేపు ఏం మాట్లాడలేదు.

అతన్ని బయట కలిశాను

అతన్ని బయట కలిశాను

మరుసటి రోజు ఉదయం మా అమ్మ నన్ను చూసి ఎప్పుడొచ్చావమ్మా అంటూ మాట్లాడసాగింది. నాకు లోపల మామూలుగా కోపం లేదు. రాత్రి వచ్చానంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నా బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి పార్క్ కు రమ్మన్నాను. అతను వచ్చాక నాతో కొద్దిసేపు ఏమి మాట్లాడలేదు.

మీ అమ్మ వల్లే..

మీ అమ్మ వల్లే..

తర్వాత నేను చూసిన విషయంపై నిలదీస్తే షాక్ అయ్యాడు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అతను మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. నేను ఈ విషయంలో ఎలాంటి తప్పుచేయలేదంటూ చెప్పసాగాడు. ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది. తను ఫోర్స్ చేయడం వల్లే అలా చేయాల్సి వచ్చింది అన్నాడు.

పెళ్లి సంబంధం

పెళ్లి సంబంధం

తర్వాత ఇంటికి వెళ్లాను. మా అమ్మకు నా ప్రేమ గురించి తెలియక.. నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను అని చెప్పింది. ఫొటోలు చూపించింది. అతను ఎవరో కాదు.. నా బాయ్ ఫ్రెండే. మా అమ్మకు అతనితో ఆ సంబంధం ఉండడం వల్ల నాకు అతనితో పెళ్లి చేయాలనుకుంది. తర్వాత తరుచుగా అతనితో సరసాలాడుదామనుకున్నట్లుంది. అయితే అసలు విషయం మా అమ్మకు తెలియదు.

మా అమ్మ చెప్పిన మాట

మా అమ్మ చెప్పిన మాట

నేను మా అమ్మను నిలదీస్తే అవును అతన్ని నేను ఇష్టపడుతున్నాను అని సిగ్గు లేకుండా చెప్పింది. నాకు అసహ్యం వేసింది. నేను ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఎలాగైనా సరే.. దీన్ని ఇంతటితో స్టాప్ చేయాలనుకున్నాను. మా తండ్రి చాలా అమాయకుడు. మా కోసం ఎంతో కష్టపడుతున్నాడు అలాంటి అతన్ని ఇలా మోసం చేయడంతో నాకు మా అమ్మపై చాలా కోపం వచ్చింది.

ఇంటిని మార్చాలనుకున్నా

ఇంటిని మార్చాలనుకున్నా

మా నాన్న పని చేసే చోటే ఇళ్లు తీసుకోవాలనుకున్నా. మేము ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని మా నాన్నకు చెప్పి మార్చేలా చేశాను. నేను కూడా లోన్ తీసుకుని ఇంటిని కొనేందుకు అవసరమైన కొంతడబ్బును మా నాన్నకు పంపించాను. కానీ అసలు విషయం మా నాన్నకు చెప్పలేదు. ప్రస్తుతం మా నాన్న ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతా హ్యాపీగానే ఉంది. వాణ్ని నా జీవితంలో నుంచి తొలిగించేశాను.

English summary

the tragedy struck is mom loves her own daughters lover my story

The Tragedy Struck is Mom Loves Her Own Daughters Lover - My Story!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more