చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఏదేదో చేయాలని కలలుగంటారు. ముద్దులతో ముంచెత్తాలని.. లిప్ టు లిప్ కిస్ లతో ఎంజాయ్ చేయాలని ఏదేదో అనుకుంటారు. ఇక సెక్స్ లో అమ్మాయిని బాగా ఆనందపరచాలనుకుంటారు. నైట్ అంతా శృంగారంలో ఆడిపాడాలనుకుంటారు. కానీ ఒక్కక్షణంలోనే ఔట్ అయి పోతారు.
రెచ్చిపోవొచ్చు
ఇలాంటి పరిస్థితి ప్రతి మగవాడు ఏదో ఒక సందర్భంలో అనుభవించే ఉంటాడు. మరి అలాంటి సమయంలో మీరు నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి మీకు కొంత భరోసానిస్తే చాలు. మళ్లీ మీరు అందులో రెచ్చిపోవొచ్చు.
క్షణాల్లో పూర్తి చేయడం
మీరు యోనిలోకి పురుషాంగం పెట్టి ఒకట్రెండు స్ట్రోక్స్ ఇవ్వగానే కొన్ని సందర్భాల్లో వీర్యస్కలనం కావొచ్చు. అలాంటప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యను సరిగ్గా సుఖ పెట్టలేకపోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆందోళనకరమే
మీరు ప్రతిసారి ఇలా క్షణాల్లో పని పూర్తి కానిస్తే మాత్రం కాస్త ఆందోళన కరమే. ఆ సమయంలో మీ భాగస్వామిని అభిప్రాయం అడగాలి. ఆమె కూడా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి.
సంతృప్తి లేదనే చెప్పాలి
నువ్వు ఇలా రెండు క్షణాల్లోనే స్టాఫ్ చేసేస్తే నాకు ఎలాంటి సంతృప్తి కలగడం లేదని ఆమె మీతో చెప్పే అవకాశం ఉంది. దాన్ని మీరు తప్పుగా భావించకూడదు. ఆమె అలా చెప్పకుంటే మీరు ప్రతిసారి సెకన్లలో సెక్స్ పూర్తి చేసి వెళ్తారు. అందువల్ల ఆమె కోసమన్నా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేసే విధానం గురించి ఆలోచించాలి.
శృంగారంలో విఫలమైతే ఎలాంటి ప్రభావం
మీరు శృంగారంలో విఫలమైతే ఆ ప్రభావం మీ సంసారంపై పడే అవకాశం ఉందా? అంటే ఉందనే చెప్పొచ్చు. ఒక్కోసారి మీ భార్య తనకు సరైన సుఖం అందడం లేదని బాధపడుతూ ఉండొచ్చు. అయితే కేవలం సెక్స్ లో చేసే తప్పుల వల్ల మీరు మీ జీవితాల్ని నాశనం చేసుకోకూడదు. మీ భార్య విషయంలో క్లారిటీగా ఉండాలి. భావప్రాప్తి అనేది ఇప్పుడు కాకుంటే మళ్లీ అయినా పొందవచ్చనీ మీ భార్య అర్థం చేసుకోవాలి.
నిన్ను ప్రోత్సహించాలి
ఒకవేళ నువ్వు కొన్నిసార్లు సెక్స్ లో విఫలం అవుతున్నట్లయితే మీ భార్య మిమ్మల్ని ప్రోత్సహిస్తే మంచిది. అలాంటి సహకారం ఆమె నుంచి నీకుండాలి. నిన్న రాత్రి నువ్వు బాగా పార్టిసిపేట్ చేయకపోయినట్లయితే ఈ రోజు రాత్రి నువ్వు సెక్స్ బాగా చేసేటట్లు నీ భార్య ఎంకరేజ్ చేయాలి. దాంతో నువ్వు అందులో సఫలం అవుతావు.
ఫోర్ ప్లే ఎక్కువగా చేసుకుని ఆనందించాలి
మీరు ఒకసారి సెక్స్ లో విఫలం అయితే మీ భార్య సహకారంతో ఫోర్ ప్లే లో ఎక్కువగా పాల్గొనాలి. మీ అంగాన్ని ఆమె చేతితో, నోటితో స్పర్శించడం వంటివి చేయాలి. అలాగే మీరు కూడా ఆమె యోని, వక్షోజాలకు సంబంధించిన ఫోర్ ప్లే చేయాలి. దీంతో ఇద్దరూ బాగా సంతృప్తి చెందుతారు.
అలా చేయొద్దండి
కొందరు అబ్బాయిలు అప్పటికే వాళ్ల గర్ల్ ఫ్రెండ్ దగ్గర సెక్స్ లో పాల్గొని ఉంటారు. తర్వాత కొద్దిసేపటికి మళ్లీ భార్యతో సెక్స్ లో పాల్గొంటారు. దీంతో ఆమెను ఎక్కువగా సంతృప్తి పరచలేరు. అయితే మీ భాగస్వామి ఈ విషయాన్ని కనిపెట్టే అవకాశం ఉంది.
తెలిసిపోతుంది
మీరు సెక్స్ ను ఆమె మీద ప్రేమతో చేస్తున్నారా లేదంటే ఏదో చేయాలని చేస్తున్నారనే విషయం ఆమెకు తెలిసిపోతుంది. ఒకవేళ అలాంటిది ఉంటే వెంటనే మీ భాగస్వామి నిన్ను హెచ్చరించే అవకాశం ఉంది. హెచ్చరించాలి కూడా. లేదంటే నువ్వు ఆమెతో ఫేక్ సెక్స్ చేసే అవకాశం ఉంది.
ఆమె నీకు ఫ్రీడమ్ ఇవ్వాలి
నువ్వు సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే ఆమె నీకు ఆ సమయంలో మంచి ఫ్రీడమ్ ఇవ్వాలి. త్వరగా కానీ ఎవరైనా వస్తారు అని తొందరపెట్టకూడదు. ఈ విషయంపై ముందే నీవు ఆమెతో చెప్పాలి. ఎవ్వరు లేని వాతావరణంలో తొందరపడకుండా అందులో పాల్గొంటే చాలా సేపు మీరు సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.
అందాలను తనివితీరా చూస్తూ
ఆమె అందాలను మొత్తం తనివితీరా నువ్వు చూస్తూ.. వాటిని తాకుతూ ఆ తర్వాత మెల్లగా పని ప్రారంభించడం మేలు. త్వరత్వరగా అయిపోవాలంటే మాత్రం అంత ఎంజాయ్ ఉండదు. నువ్వు సెక్స్ లో ఫెయిల్ అవుతావు. ఆమె కూడా నీ ద్వారా ఎక్కువగా సంతృప్తి చెందదు.
ఇద్దరూ స్నేహితుల మాదిరిగా ఉండాలి
మీరిద్దరూ ఎప్పడూ స్నేహితుల మాదిరిగా మెలగాలి. కేవలం సెక్స్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆమెతో క్లోజ్ మాట్లాడి తర్వాత మాట్లాడకుండా ఉండడం మంచిది కాదు. ప్రతి విషయంలో నువ్వు ఆమెతో బాగా మాట్లాడాలి. ప్రతిదీ షేర్ చేసుకోవాలి.
సెక్స్ విషయాలపై కూడా మాట్లాడాలి
సెక్స్ లో నిన్ను ఆమె ఎలా సంతృప్తి పరిచిందో చెప్పాలి. అలాగే తన వల్ల నువ్వు ఎంతగా ఆనందించావో కూడా తెలిపాలి. అలాకాకుండా సెక్స్ అయిపోగానే నీ అంతకు నువ్వు ఒక పక్కకు తిరిగి పడుకుని.. మళ్లీ మరుసటి రోజూ రాత్రి సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఆమెతో రొమాంటిక్ గా మాట్లాడడానికి ప్రయత్నించకండి.
అలా చేయడం మంచిది కాదు. ఈ సూచనలన్నీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా తప్పనిసరిగా పాటిస్తేనే సెక్స్ వల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
మార్కెట్ కు వెళ్లి వచ్చేలోగా నా చెల్లి నా భర్తతో సెక్స్ చేస్తూ ఉంది - #mystory155
నీ భర్త బాడీ బిల్డరా? సెక్స్ చేస్తే తట్టుకోలేవు.. రఫ్ఫాడించేస్తాడు అన్నారు - #mystory154
శోభనం రోజు బ్లడ్ రాకపోతే పెళ్లికి ముందు వేరే వ్యక్తులతో సెక్స్ లో పాల్గొన్నట్లేనా? - #mystory153
నా భార్య స్కర్ట్స్ వేస్తుంది, సెక్స్ గురించిమాట్లాడుతుంది, అలాంటి అమ్మాయి అనుకున్నా- #mystory152
నా భర్తను సుఖ పెట్టేందుకు సెక్స్ పుస్తకాలు చదువుతాను.. అందులో తప్పేముంది - #mystory151
రాధ అన్ని సుఖాలు చూసి కూడా సెక్స్ అంటే ఏమిటో తెలియనట్లు నటించేది - #mystory150
యోనిలోకి ఈజీగా పురుషాంగం వెళ్తుందంటే పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?
అమ్మాయి వక్షోజాలు బాగా పెద్దవిగా ఉన్నాయంటే.. పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?
పురుషాంగంపై పులిపిర్లు ఉండడంతో అదృష్టవంతుడని అంటున్నారు.. నా భార్య అవి ఉంటే సెక్స్ చేయించుకోదట
కండోమ్ ను కడిగి మళ్లీ సెక్స్ చేస్తున్నాను! ఒక కండోమ్ ను ఐదుసార్లు ఉపయోగిస్తున్నాను.. మంచిదే కదా?
మరుసటి రోజు పెళ్లి ఉండగా నాతో సెక్స్ లో పాల్గొన్నాడు.. మోజు తీరాకా విడిచిపెట్టాడు - #mystory149
చాలా సేపు వీర్యం ఔట్ అయిపోకుండా భార్యకు భావప్రాప్తి కలిగించాలంటే ఏం చెయ్యాలి?
ఉడుకెత్తించే 7 ఫోర్‌ప్లే భంగిమలు తెలుసుకోవాలనుందా?