డిసెంబర్ లో సెక్స్ ఎందుకంత బెస్ట్ అనే విషయం తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ఏడాది మొత్తంలో చాలా మంది రోజూ సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. కానీ డిసెంబర్ లో సెక్స్ లో పాల్గొన్నప్పుడు వచ్చే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. అవును.. అన్ని నెలల్లో కన్నా ప్రస్తుతం సెక్స్ లో పాల్గొంటే వచ్చే కిక్కే వేరంట. ఈ విషయాన్ని చాలా మంది దంపతులు ధ్రువీకరించారు. ఇయర్ ఎండింగ్ లో చేసే ఎంజాయ్ ఇయర్ మొత్తంలో ఎప్పుడూ చేయలేరంట.

చాలా కారణాలు

చాలా కారణాలు

డిసెంబర్ ఏడాది చివరి నెల ఒక కారణం.. ఈ నెలలో కొన్ని ఫెస్టివల్స్ రావడం, వాతావరణం బాగా ఉండడం, ఇలా ఎన్నో వాటిని డిసెంబర్ కేరాఫ్. అందుకే చాలా మంది డిసెంబర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

సరసాల్లో మునిగి తేలొచ్చు

సరసాల్లో మునిగి తేలొచ్చు

నవంబర్ లో మొదలయ్యే శీతాకాలంలో డిసెంబర్ లో కాస్త తన ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే ఎవ్వరికీ లేవాలి అనిపించదు. అలాగే రాత్రి కూడా త్వరగా బెడ్ రూమ్ లోకి వెళ్లిపోతారు. ముసుగులో దూరి భార్యతో కబుర్లాడుతారు. అలా రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. అందులో మునిగి తేలుతారు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఒకరి శరీరాలనొకరు మెలేసుకుని పడుకుంటారు. తర్వాత స్వర్గం చూస్తారు.

మీ భార్య కూడా మీకు బాగా సహకరిస్తుంది

మీ భార్య కూడా మీకు బాగా సహకరిస్తుంది

ఈ నెలలో సెక్సంటే మీకే కాదు.. మీ భార్యకు చాలా ఆసక్తి కలుగుతుంది. కావాలంటే ఇప్పటి వరకు 20 రోజులు పూర్తయ్యాయి కదా.. ఈ ఇరవై రోజుల్లో మీరు ఎన్ని రోజుల సార్లు సెక్స్ లో పాల్గొన్నారు.. దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఒక్కసారి రివైండ్ చేసుకోండి. మరో పది రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచి ఆనందించండి. ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలో మీరు సెక్స్ లో పాల్గొంటే కలిగే ఆనందమే టాప్ లో ఉంటుంది.

పండుగ సీజన్

పండుగ సీజన్

డిసెంబర్ లో కొన్ని రకాల పండుగలొస్తాయి. హాలీడేస్ వస్తాయి. మీరిద్దరూ తీరిగ్గా అందులో పాల్గొంనేందుకు వీలుంటుంది. ఇక క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకునే వాళ్లు ఆ పండుగ ఆనందంలో రాత్రి పూట భార్యతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు డిసెంబర్ 31.. న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నీ కూడా మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనేలా చేస్తాయి.

వాతావరణం

వాతావరణం

ఈ నెలలో ఉండే వాతావరణం మీకు మరి ఏ నెలలో లభించదు. రతిక్రీడలో మీరు పరవశించిపోయేందుకు ప్రకృతి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏడాది మొత్తంలో బెడ్ రూమ్ లో ఫుల్ హ్యాపీగా గడపడానికి అనుమకూలమైన నెల డిసెంబర్ మాత్రమే. ఈ నెలలో మీ భాగస్వామితో గట్టిగా కౌగిలించుకోవాలని పడుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత మీరు చేసే చిలిపి పనులన్నీ కూడా మీలో ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తాయి.

చివరి నెల

చివరి నెల

ఈ ఏడాదికి ఇది చివరి నెల. ఈ నెలలో బాగా ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఇక కొందరు భర్తలు ఈ నెలలో భార్యలు షాపింగ్ చేసేందుకు డబ్బులు కూడా బాగానే ఇస్తారు. దీంతో భర్తలపై భార్యలకు కాస్త ప్రేమ కూడా పెరుగుతుంది. భర్త కావాల్సిన ఆనందాన్ని కూడా భార్య రాత్రి పూట అందిస్తుంది.

సెక్స్ కోసమే టూర్ ప్లాన్ చేసుకోండి

సెక్స్ కోసమే టూర్ ప్లాన్ చేసుకోండి

డిసెంబర్ లో మీరు ఆఫీసుల్లోనే అతుక్కుపోకుండా ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోండి. అక్కడ మంచి రొమాంటిక్ ప్లేస్ చూసుకోండి. రెండు రోజులు కేవలం సెక్స్ కోసమే కేటాయించండి. ఈ ఏడాది మొత్తంలో అనుభవించిన సుఖాన్ని మొత్తం ఈ నెలలో మీ భార్య ద్వారా అనుభవించండి.

ఆహారాలు, పానీయాలు

ఆహారాలు, పానీయాలు

పానీయాలు, ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మీలో తెలియని ఉత్సాహాన్ని రేపుతాయి. మీలో సెక్స్ కోరికలు కలిగిలే చేస్తాయి. దీనివల్ల కూడా మీరు సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతారు.

బాగా సంతృప్తి చెందుతారు

బాగా సంతృప్తి చెందుతారు

డిసెంబర్ లో సెక్స్ లో పాల్గొనడం వల్ల మీరు చాలా బాగా సంతృప్తి చెందుతారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. మీరు మీకు తెలియని ఒక జోష్ లో ఉంటారు. అందుకే బాగా సంతృప్తి చెందగలుగుతారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇలాగే ఆనందపడుతారు.

చదవడం ఆపి.. సెక్స్ ను ఎంజాయ్ చేయండి

చదవడం ఆపి.. సెక్స్ ను ఎంజాయ్ చేయండి

మీరు కూడా డిసెంబర్ లో మిగిలిన ఈ పది రోజులను సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ప్రకృతి ప్రసాదించే ఇలాంటి వాతావరణం మళ్లీ మీకు ఏడాది అంతా గడిచినా రాదు. అందుకే కాస్త తొందరపడండి. లేదంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది.

English summary

Why December is the best month to have sex

Why December is the best month to have sex