ఇలా సెక్స్ చేస్తే ప్రతిసారి మీతోనే సెక్స్ చేయాలని అమ్మాయి పడి చచ్చిపోతుంది

Written By:
Subscribe to Boldsky

సెక్స్ లో అమ్మాయి భావప్రాప్తి పొందిందా లేదా అనే విషయంలో చాలా మంది అబ్బాయిలకు తెలియదు. అబ్బాయికి వీర్య స్కలనం అయ్యే కొద్ది క్షణాల ముందు అతను బాగా సంతృప్తి చెందుతాడు. అయితే అమ్మాయి మాత్రం అలా కాదు. వీర్యస్ఖలనం అయిపోగానే తనలాగే అమ్మాయి కూడా సంతృప్తి చెంది ఉంటుందని చాలామంది అబ్బాయిలు భావిస్తారు.

సంతృప్తి చెందక ముందే మీకు వీర్యస్కలనం

సంతృప్తి చెందక ముందే మీకు వీర్యస్కలనం

ఆమె సెక్స్ లో మధ్యలోనే భావప్రాప్తి పొందొచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో సెక్స్ అయిపోయాక భావప్రాప్తి పొందొచ్చు. మరికొన్ని సార్లు ఆమె సెక్స్ లో సంతృప్తి చెందకముందే మీకు వీర్య స్కలనం కావొచ్చు. అయితే ఒక మహిళ తానెప్పుడు సెక్స్ లో బాగా సంతృప్తి చెందుతుందో చెప్పిన విషయాలివి. అవి ఏమిటో మీరూ తెలుసుకుని మీ భాగస్వామిని ఆనందింపజేయండి.

ల్యూబ్స్

ల్యూబ్స్

సెక్స్ లో పాల్గొనేటప్పుడు ల్యూబ్ వాడితే చాలా మేలు. కొందరు సెక్స్ చేసేటప్పుడు కొబ్బరి నూనె ఉపయోగిస్తుంటారు. అయితే వాటికి బదులుగా ఇప్పుడు మార్కెట్లో ల్యూబ్స్ దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే సెక్స్ లో మంచి సంతృప్తి కలుగుతుంది.

పురుషాంగం జారిపోకూడదు

పురుషాంగం జారిపోకూడదు

సెక్స్ చేసేటప్పుడు మధ్యమధ్యలో పురుషాంగం జారిపోకుండా ఉండేందుకు ల్యూబ్స్ బాగా తోడ్పడుతాయి. అందువల్ల అలాంటివి ఉపయోగిస్తే సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

ఒక్కొక్కరికి ఒక్కొక్కటి

ఒక్కొక్కరికి ఒక్కొక్కటి

ఒక్కొక్కరి యోనికి ఒక్కో రకం ల్యూబ్ సూట్ అవుతుంది. అందువల్ల ఏ రకం ల్యూబ్ బాగుంటుందనే విషయం ఒక్కసారి వాడితేనే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆ ల్యూబ్ వల్ల సెక్స్ లో బాగా సంతృప్తి చెందివుంటే మీరు

రెండో సారి కూడా అదే ల్యూబ్ ను వాడడం మంచిది.

రకరకాల ల్యూబ్స్

రకరకాల ల్యూబ్స్

మార్కెట్లో వివిధ రకాలైన ల్యూబ్స్ లభిస్తాయి. సిలికాన్, వాటర్ వంటి ఫేవర్స్ లలో ల్యూబ్స్ దొరుకుతాయి. వాటిలో మీకు సూట్ అయ్యే దాన్ని తెచ్చుకోవడం మంచిది.

పురుషాంగంతో స్ట్రోక్స్

పురుషాంగంతో స్ట్రోక్స్

అమ్మాయిలకు భావప్రాప్తి అనేది ఒక్కోసారి వరుసగా అవుతుంది. అయితే అబ్బాయి ఆ సమయంలో పురుషాంగంతో స్ట్రోక్స్ ఇస్తే అమ్మాయి బాగా ఎంజాయ్ చేయగలుగుంది. ఆమెకు బాగా సంతృప్తి కలిగే సమయంలో మీరు స్ట్రోక్స్ ఇవ్వడం ఆపితే ఆమె కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. కానీ అమ్మాయిలు ఈ విషయాన్ని నేరుగా చెప్పరు.

వరుసగా భావప్రాప్తి

వరుసగా భావప్రాప్తి

సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మొదట కలిగే భావప్రాప్తి వల్ల అమ్మాయి చాలా ఆనందం చెందుతుంది. అయితే ఆ తర్వాత వెంటనే కూడా అమ్మాయి భావప్రాప్తి చెందుతుంది. అందువల్ల అబ్బాయి కాస్త స్లోగా కంటిన్యూ చేసి ఆమెని సంతృప్తి పరిచాలి.

అలాంటి వాతావరణంలో సెక్స్ చేయాలి

అలాంటి వాతావరణంలో సెక్స్ చేయాలి

ఒక్కో అమ్మాయికి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. కొందరికి బెడ్ రూమ్ బాగా చీకటి ఉంటే మంచి మూడ్ వస్తుంది. ఇంకొందరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు సంగీతం వినాలనుకుంటారు. మరికొందరేమో టబ్ లో స్నానం చేస్తూ సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. ఇంకొందరు బెడ్ రూమ్ మొత్తం సువాసనలు వెదజల్లే వాతావరణం ఉండాలనుకుంటారు.

యోని దగ్గర తాకితేనే..

యోని దగ్గర తాకితేనే..

కొందరు కేవలం సెక్స్ తో మాత్రమే సంతృప్తి చెందరు. చివరి సమయంలో క్లిటోరల్ ను తాకితే బాగా సంతృప్తి చెందుతారు. యోని దగ్గర ఉండే ఈ సున్నితమైన భాగాన్ని తాకాలని కొందరు అమ్మాయిలు భావిస్తారు. ఒక్కోసారి అమ్మాయి భావప్రాప్తి పొందడానికి ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పట్టొచ్చు.

త్వరగా పని పూర్తి చేయకూడదు

త్వరగా పని పూర్తి చేయకూడదు

అబ్బాయిలు ఫాస్ట్ ఫాస్ట్ గా పని కానిచ్చి.. వీర్య స్కలనం చేసుకుని సంతృప్తి చెందుతారు. కానీ అమ్మాయిల విషయంలో అలా జరగదు. వారు ఒక్కోసారి చాలా నిదానంగా భావప్రాప్తి పొందుతారు.

వక్షోజాలను.. మెడను మరిచిపోవొద్దు

వక్షోజాలను.. మెడను మరిచిపోవొద్దు

సెక్స్ లో పాల్గొన్నప్పుడు కేవలం మీరు మెకానికల్ గా పని కానిచ్చేస్తే సరిపోదు. ఆమెను ఒళ్లంతా తడమాలి. వక్షోజాలను సుతారంగా తాకుతూ ఉండాలి. అలాగే మెడ దగ్గర ముద్దులు పెడుతుండాలి. ఆమె తల వెంట్రుకలను నిమరాలి. ఇలా మీ రెండు చేతులను సెక్స్ చేసేటప్పుడు వాటికోసమే ఉపయోగించాలి. దీంతో అమ్మాయి బాగా సంతృప్తి చెందగలుగుతుంది.

అప్పుడే భావప్రాప్తి

అప్పుడే భావప్రాప్తి

ప్రతి ముగ్గురులో ఒక్కరు మాత్రమే వీర్య స్కలనం అయినప్పుడు భావప్రాప్తి చెందుతారట. చాలామంది సెక్స్ సమయంలో కాకుండా అబ్బాయి ఫోర్ ప్లే చేసేటప్పుడుగానీ, లేదంటే అమ్మాయి తనకు తాను యోనిని తాకుకుంటూ భావప్రాప్తి పొందుతుంది.

క్లైమాక్స్‌లో..

క్లైమాక్స్‌లో..

సెక్స్ లో క్లైమాక్స్‌ దశకు చేరుకున్నప్పుడు, అంతవరకూ పేరుకున్న ఒత్తిడంతా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటంలా బద్దలవుతుంది. ఆడవారికి ఆర్గాజం దశలో అటువంటి స్కలనాలేవీ ఉండవు. రతిలో తారాస్థాయి పొందిదినప్పుడు యోనిలో రక్తప్రసరణ అధికం కావటంతో యోనిపెదవులు, క్లిటారిస్‌ ఉబ్బుతాయి.

లోపలి కండరములు ఒక విధమైన సంకోచ లయతో స్పందించటంతో యోనిలో కదలాడుతున్న పురుషాంగం, దాని ముందుభాగం(గ్లాన్సు) మరింత బిగుతుగా నొక్కబడుతూ అపరిమితమైన ఆనందం కలుగుతుంది.

అమ్మాయి భావప్రాప్తి అబ్బాయికి తెలుస్తుంది

అమ్మాయి భావప్రాప్తి అబ్బాయికి తెలుస్తుంది

అమ్మాయి భావప్రాప్తి కలుగబోతోన్న సంగతి 3-4 సెకన్ల ముందే తెలుస్తుంది.ఆ దశలో ఆమె కాళ్ళూ,చేతులూ బిగదీసుకుపోతాయి. శరీరంలోని అణువణువూ ఆర్గాజం మధురానుభూతులను ఆస్వాదించేందుకు సమాయత్తమవుతుంది. అప్పుడు ఆమె చేతులకు అందిన వాటిని(అసంకల్పితంగా) గట్టిగా బిగించి పట్టుకొంటుంది. శరీరమంతా లైంగికరసానందంతో చంచలించిపోతుంది.

చాలా గట్టిగా పట్టుకుంటారు

చాలా గట్టిగా పట్టుకుంటారు

ఈ అనుభూతి ఆమె 30సెకెన్ల పాటు అనుభవిస్తుంది. భావప్రాప్తిని పూర్తి స్థాయిలో ఆస్వాదించే స్త్రీ తన చేతులతో గట్టిగా వాటేసుకోవడం లేదా బెడ్‌ను గట్టిగా పట్టుకోవడం లేదా మిమ్మల్ని మరింత గట్టిగా అదిమి పట్టుకోవడం జరుగుతుంది. స్తనాలు గట్టిపడతాయి. చనుమొనలు నిక్కబొడుసుకుంటాయి. ఆమె పాదాల్ని వెనక్కితన్నుకుంటుంది.

English summary

women reveal what gave them amazing orgasm when they had sex for the first time

women reveal what gave them amazing orgasm when they had sex for the first time
Story first published: Friday, December 22, 2017, 9:00 [IST]