సెక్స్ అంటే ఇష్టం ఉన్న ప్రతి మగాడు ఇలా చేస్తే మంచి సుఖం దక్కుతుంది

Subscribe to Boldsky

మగవాళ్లకు సెక్స్ బాగా ఇష్టం ఉంటుంది. కానీ దాన్ని అనుభవించే విషయంలో మాత్రం ఎంతటి మగాడైనా రోజురోజుకు కొత్తకొత్త విషయాలను తెలుసుకోవాల్సిందే. చాలా మంది రెండు నిమిషాల్లో సెక్స్ పూర్తి చేసి ఇక తమ పని అయిపోనట్లుగా భావిస్తారు.

సెక్స్ స్టార్ట్ చెయ్యడం కళ

సెక్స్ స్టార్ట్ చెయ్యడం కళ

సెక్స్ స్టార్ట్ చేసే విధానం కూడా ఒక కళ. ఆ కళను తెలుసుకుని దాని ప్రకారం సెక్స్ స్టార్ట్ చేస్తే అందులో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. వాత్స్యాయనుడు కామసూత్రలో సెక్స్ ను ఎలా స్టార్ట్ చెయ్యాలో వివరించాడు. దాన్ని ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్లుగా అయితే ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

లో దుస్తులు విప్పడం

లో దుస్తులు విప్పడం

సెక్స్ స్టార్ట్ చేసే ముందు దుస్తులు, లో దుస్తులు విప్పడం కూడా ఒక రొమాంటిక్ థింగ్. కానీ చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోరు. నిజంగా సెక్స్ ను హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చెయ్యాలనుకునే వాళ్లు మాత్రమే ఇలాంటి చిన్నచిన్న విషయాలను కూడా తెలుసుకుని వాటిని ఆచరించి మంచి సుఖం పొందుతారు.

వెళ్లిన వెంటనే సెక్స్ మొదలుపెట్టకూడదు

వెళ్లిన వెంటనే సెక్స్ మొదలుపెట్టకూడదు

రొమాంటిక్ గా దుస్తులను తీసివేయడం ద్వారా మీ భాగస్వామి మనస్సులో సెక్స్ కోరికలు రేపొచ్చు. మీరు రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఉంటారు. అందువల్ల రాత్రి ఇంటికి వెళ్లిన వెంటనే సెక్స్ మొదలుపెట్టకూడదు. ఈ సమయం మీకు, మీ భాగస్వామికి సెక్స్ మూడ్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే.

మెల్లగా సెక్స్ ఆలోచనలు తీసుకురావాలి

మెల్లగా సెక్స్ ఆలోచనలు తీసుకురావాలి

ఆమెలో మెల్లగా సెక్స్ ఆలోచనలు మొదలయ్యేందుకు మీరు కాస్త చనువు తీసుకోవాలి. ఆమెకు చక్కటి ఎరుపు రంగు శాటిన్ లేదా సిల్కు నైట్ డ్రెస్ కానుకగా చేతికివ్వండి.

మునివేళ్ళతో ఆమె డ్రెస్ ను టచ్ చెయ్యండి

మునివేళ్ళతో ఆమె డ్రెస్ ను టచ్ చెయ్యండి

బాల్కనీలో కూర్చుని ఆమెతో పాటు కబర్లు చెప్పండి. చల్లని వెన్నెల, ఆహ్లాదకరమైన గాలి, ఆగాలికి మీ డార్లింగ్ హెయిర్ అప్పడప్పుడు అలా లేస్తూ ఉంటుంది. అలాగే మీ చేతి మునివేళ్ళతో ఆమె డ్రెస్ ను, ఆమెను టచ్ చేయండి.

అవయవ సొంపులను చూస్తూ

అవయవ సొంపులను చూస్తూ

వేడెక్కించే ఆ డిమ్ లైట్ లో అందాల నైట్ గౌన్ వెనుక వున్న ఆమె శరీర అవయవ సొంపులను చూస్తూ ఆనందించండి. అలా అని అమాంతం బిగి కౌగిళ్లలోకి తీసుకొని ఆమెను ఉక్కిరిబిక్కిర చేయకండి.

రెచ్చగొట్టే సీన్లకు రెడీ

రెచ్చగొట్టే సీన్లకు రెడీ

మీ డార్లింగ్ సిగ్గులు చిలకరిస్తూ.. మీ చేతుల్లో వాలిపోవడానికి ఆత్రుత పడే సమయంలో ఆమెను దగ్గరకు తీసుకోండి. అప్పుడు కొన్ని రకాల రెచ్చగొట్టే సీన్లకు రెడీ కండి.

ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి

ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి

ఇద్దరూ కలసి స్నానాలు చేసి ఎంతో కాలం అయ్యి ఉంటుంది. అందువల్ల ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ఈ సారి పాత పద్ధతిలో మీరిద్దరూ కలసి పూర్తిగా స్నానం చేయకండి. కాస్త రొమాంటిక్ గా ఇద్దరూ తనువులు మరిచి స్నానం చెయ్యండి.

శృంగార స్నానం

శృంగార స్నానం

ఒక్కసారి బాత్ రూమ్ షవర్ కింద నిలబడండి. ఇద్దరూ కలసి శృంగార స్నానం చెయ్యండి. శరీరం తడవడంతో ఆమె అందాలు రెట్టింపు అయి ఉంటాయి. ఆమె శరీరాన్ని చూడాలనుందని చెవిలో మెల్లగా చెప్పండి. తడసిన వాటిని ఒక్కొటొక్కటిగా తీయండి.

తన అందాల్ని చూడండి

తన అందాల్ని చూడండి

తనివి తీరా తన అందాల్ని చూడండి. ఇక మీ ఇద్దరిలో సెక్స్ కోరికలు పీక్ కు వెళ్లి పోయి ఉంటాయి. అప్పుడు ఇద్దరు కలసి సెక్స్ ను ఆనందిస్తే ఉండే ఎంజాయే వేరు.

అలా చెయ్యకండి

అలా చెయ్యకండి

ఎప్పుడేగానీ ఆమె ఒంటిపై ఉన్న బట్టల్ని చించేస్తున్నాన్నంత వేగంతో తీసేయండి. అలా చెయ్యడం ఏ అమ్మాయికి కూడా నచ్చదు. అయితే ఆమె అందాలను పొగుడుతూ ఆమె ఒంటిపై ఉన్న డ్రెస్ ను తీయడానికి ట్రై చెయ్యండి.

ఇన్ని అందాలు ఎక్కడ దాచావో

ఇన్ని అందాలు ఎక్కడ దాచావో

అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే మీకు కాస్త ఇబ్బందిగా ఉన్న మీరు చెప్పే మాటలు ఆమెలో ఎక్కడలేని సంతోషాన్ని నింపుతాయి. డార్లింగ్ ఈ రోజు చాలా హాట్ గా ఉన్నావు. అస్సలు ఇన్ని అందాలు ఎక్కడ దాచావో నాకే అర్థం కాలేదంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తండి.

ఎక్కడో ఒకచోట సంకోచం

ఎక్కడో ఒకచోట సంకోచం

ఆమె ఎత్తులు పల్లాలు పాలరాతి బొమ్మను తలపిస్తున్నాయనండి. వేడి వేడి పదజాలం ఉపయోగించి ఆమె మీ చెంతకు చేరువయ్యేలా చేసుకోండి. మహిళ తనంత తానుగా ఎన్ని చేష్టలు చేసినప్పటికి, మైండ్ లో వెనుక భాగాన ఎక్కడో ఒకచోట సంకోచం కలిగే వుంటుంది.

ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువ

ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువ

ఎందుకంటే ఎప్పుడూ మా ఆయన రెండు నిమిషాల్లో పని ముగించేవాడు ఈ రోజు ఏంటి ఇలా చేస్తున్నాడని ఆమెకు డౌట్ వస్తుంది. ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువని మనకు తెలుసు కదా బాసూ.

రొమాంటిక్ గా సెక్స్ ని ప్లాన్ చేసుకోండి

రొమాంటిక్ గా సెక్స్ ని ప్లాన్ చేసుకోండి

అయితే రోజూ రొటీన్ గా సెక్స్ లో పాల్గొనే జంటలు అప్పుడప్పుడు కాస్త రొమాంటిక్ గా సెక్స్ ని ప్లాన్ చేసుకుని అందులో పాల్గొంటే వచ్చే కిక్కే వేరు. ఇక మీ సృజనాత్మకతను బట్టీ మీరు రకరకాల ఐడయాలతో రోజూ సెక్స్ లో మంచిమంచి ప్రయోగాలు చేయొచ్చు.

ఈ రోజు రాత్రే ట్రై చెయ్యండి

ఈ రోజు రాత్రే ట్రై చెయ్యండి

మరి ఇంకెదుకు ఆలస్యం.. ఈ రోజు రాత్రే మీరు కొత్తగా సెక్స్ లో పాల్గొనడానికి ట్రై చెయ్యండి. అయితే ఆమె అనుమతి లేనిదే మీరు ఎలాంటి ప్రయోగాలు చెయ్యలేరు కాబట్టి ఫస్ట్ ఆమెను ఒప్పించి మెప్పించి తర్వాత రొమాంటిక్ సెక్స్ లో పాల్గొనండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    16 surprising ways increase romance

    16 surprising ways increase romance
    Story first published: Tuesday, March 6, 2018, 9:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more