పని ఒత్తిడిలో భార్య చెప్పిన మాట మర్చిపోతే రాత్రి నో సెక్స్ అట.. ఒక్కొక్కరిది ఒక్కో శృంగార గాథ

Written By:
Subscribe to Boldsky

పెళ్లయ్యాక రోజూ శృంగారం ఎంజాయ్ చేయొచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పెళ్లయిన వారు చెప్పిన విషయాలు వింటే మీరు షాక్ అవుతారు. పెళ్లయిన తర్వాత రోజూ ఫుల్ ఎంజాయ్ చేస్తామనుకోవడం పొరపాటు అంటున్నారు. చిన్నిచిన్న కారణాలలో భార్యలు భర్తలకు.. భర్తలు భార్యలకు శృంగారం విషయంలో చుక్కలు చూపెడతారంట. మరి ఆ విషయాలు ఏమిటో కొందరు భర్తలు.. భార్యలు వివరించారు.

అప్పుడప్పుడు..

అప్పుడప్పుడు..

నా పేరు మహేష్. నాకు పెళ్లి అయి మూడు సంవత్సరాలు అవుతోంది. మా సంసారం బాగానే ఉంది. అయితే మా లైంగిక జీవితంలో మాత్రం నాకు కొన్ని సమస్యలు అప్పుడప్పడు వస్తుంటాయి. దాంతో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. లైంగికం జీవితం బాగుంటేనే మన సంసారం సజావుగా సాగుతుంది. అందులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కాస్త కాపురంలో కూడా ఇబ్బందులు వస్తాయి.

కోపాన్ని మొత్తం నైట్ చూపిస్తుంది

కోపాన్ని మొత్తం నైట్ చూపిస్తుంది

నా భార్య నాపై చూపించాల్సిన కోపాన్ని మొత్తాన్ని ఆ సమయంలో చూపిస్తుంది. నన్ను పరోక్షంగా అలా హింసిస్తుంది. మామూలుగైతే నేను ఆఫీసు నుంచి ఇంటికొచ్చేలోపే నా భార్య వంట చేసి రెడీ అయి ఉంటుంది. నేను ఆఫీస్ నుంచి ఇంటికెళ్లసరికి ఒక్కోసారి రాత్రి ఏడు అవుతుంది.

నా బూస్ట్ రొమాన్స్

నా బూస్ట్ రొమాన్స్

నేను ఇంటికెళ్లిన వెంటనే ఫ్రెష్ కావడానికి వేడినీరు కూడా పెట్టి ఉంటుంంది. నేను స్నానం చేశాక.. ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. తర్వాత నాకు ఏమి కావాలో తనకు తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో అలిసిపోయిన నాకు కావాల్సినంత బూస్ట్.. రొమాన్స్ ద్వారా అందిస్తుంది.

ఇంటికి వెళ్లగానే ఆ పనే

ఇంటికి వెళ్లగానే ఆ పనే

ప్లాట్ లో మేమిద్దరమే ఉంటాం. వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్తాం. అప్పటికే మా ఆవిడ ఆ కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసి ఉంటుంది. పెళ్లి చేసుకున్న కొత్తలో ఆమె ఆ విషయంలో కాస్త సిగ్గుపడేది. భయపడేది. తను ఎక్కువ ఉత్సాహం చూపితే నేను ఏమనుకుంటానో అని బెంగపడేది. కానీ ఇప్పడు మాత్రం నేనే వెళ్లేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి ఉంటుంది.

చాలా సేపు ....

చాలా సేపు ....

ఇక ఆ తర్వాత తన ముద్దు ముద్దు మాటలతో మొదలయ్యే మా రొమాన్స్ తనని ముద్దులతో ముంచెత్తే వరకు కొనసాగుతుంది. ఇద్దరం చాలా సేపు సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తాం.

మూడ్ మారితే..

మూడ్ మారితే..

అయితే ఒక్కోసారి తన మూడ్ మారుతుంది. ఆ రోజు నాకు నరకమే. తను నాకు విధించే శిక్ష ఏమిటో తెలుసా. నాకు బాగా ఇష్టమైన రొమాన్స్ ను దూరం చేయడమే.

ఎందుకు మారుతుందో తెలుసా?

ఎందుకు మారుతుందో తెలుసా?

అసలు తన మూడ్ ఎందుకు మూడ్ ఔట్ అవుతుందో తెలుసా. అవన్నీ కూడా సిల్లీ మ్యాటర్స్. కానీ చాలా చిన్నచిన్న విషయాలకే తను అలుగుతుంది.

సరుకుల కోసం సెక్స్ వద్దంటుంంది

సరుకుల కోసం సెక్స్ వద్దంటుంంది

తను నాకు ఆఫీస్ కు వెళ్లేటప్పుడు పూలు తీసుకురమ్మనో లేదంటే ఫలానా సరుకులు ఇంట్లో అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురమ్మనో చెప్పి ఉంటుంది. కానీ నేను వాటన్నింటీనీ మర్చిపోతాను. లేదంటే ఇంట్లో గ్యాస్ అయిపోవడానికి వచ్చింది. గ్యాస్ బుక్ చెయ్ అని చెప్పి ఉంటుంది. దాన్ని కూడా నేను మర్చిపోయి ఉంటాను.

కొన్ని రోజుల వరకు సెక్స్ కు నో

కొన్ని రోజుల వరకు సెక్స్ కు నో

ఇక ఆ రోజు రాత్రి ఇంటికెళ్లాక నాకు నరకమే. నాకు ముద్దు ముద్దు మాటలు చెప్పదు. ముద్దు ఇవ్వదు. నన్ను నరకయాతన పెడుతుంది. తన వద్ద ఆయుధాన్ని అప్పుడు ఉపయోగిస్తుంది. కొన్ని రోజుల వరకు నాతో సెక్స్ కు అస్సలు ఒప్పుకోదు.

అందమైన భార్య పక్కన పడుకోని ఉన్నా

అందమైన భార్య పక్కన పడుకోని ఉన్నా

అంత అందమైన భార్య నా పక్కన పడుకోని ఉన్నా కూడా నేనేమి చేయలేని స్థితికి వెళ్లి పోతా. ఒంటిపై చెయ్యి వేస్తే భగ్గుమని అరుస్తుంది. ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా లాభం ఉండదు. మొత్తానికి నా భార్య నాపై కోపం అలా తీర్చుకుంటుంది. అందుకే బ్రదర్ పెళ్లయిన ప్రతి ఒక్కరూ రోజూ హ్యాపీగా సెక్స్ లో పాల్గొంటారనుకోవడం పొరపాటు. ఇది బ్రదర్ నా స్టోరీ.

కండోమ్ వద్దంటాడు

కండోమ్ వద్దంటాడు

నా పేరు అనన్య. నాకు కొన్ని నెలల క్రితమే పెళ్లయింది. నేను ఇంకొన్ని రోజుల పాటు సెక్స్ ని ఎంజాయ్ చేద్దామని మా ఆయనతో చెబితే ఆయన వినడు. అప్పుడే పిల్లలు పుడితే ఎంజాయ్ మొత్తం పోతుందని చెప్పినా పట్టించుకోడు. కొన్ని రోజులు సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసేందుకు కండోమ్ యూజ్ చెయ్యమని చెబితే చిరాకు పడతాడు.

సంతృప్తి కలగదంట

సంతృప్తి కలగదంట

దాన్ని వేసుకుని నేను శృంగారంలో పాల్గొనలేను అంటాడు. కండోమ్ వేసుకుంటే అంతగా సంతృప్తి కలగదని అంటాడు. నాకు మాత్రం అలా రోజూ సెక్స్ చేస్తే త్వరగా పిల్లలు పుడతారు.. తర్వాత ఎంజాయ్ ఉండదని అనిపిస్తుంది. అందుకే మా ఆయనకు కండోమ్ యూజ్ చెయ్యమని చెబుతాను. కానీ ఆయన వినడు. ఈ విషయంలో మాకు రోజూ గొడవ అవుతుంది.

పోర్న్ చూస్తుంటాడు

పోర్న్ చూస్తుంటాడు

నా పేరు రజిత. మా ఆయన మా పెళ్లయినప్పటి నుంచి ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే ముందు.. పాల్గొనేటప్పుడు పోర్న్ చూస్తుంటాడు. నాకు బ్లూ ఫిల్మ్స్ చూడడం అస్సలు నచ్చదు. సెక్స్ చేసేటప్పుడు ఒకపక్క పురుషాంగంతో స్ట్రోక్స్ ఇస్తుంటాడు.. మరో పక్క పోర్న్ చూస్తుంటాడు.

నాతో సెక్స్ చేస్తున్నావా?

నాతో సెక్స్ చేస్తున్నావా?

నాకు చిరాకు ఎత్తుకొస్తుంది. అసలు నాతో సెక్స్ చేస్తున్నావా.. లేదంటే ఆ బ్లూ ఫిల్మ్ లో కనపడ్డ అమ్మాయిని ఊహించుకుని సెక్స్ చేస్తున్నావా అంటూ రోజూ నేను అతనితో గొడవపడుతుంటాను. కానీ అతను మాత్రం వినడు. రోజూ అలాగే పోర్న్ చూస్తూ సెక్స్ చేస్తాడు. దీంతో నేను అయిష్టంగానే అతనితో శృంగారంలో పాల్గొంటున్నాను.

అలసిపోతాడు

అలసిపోతాడు

నా పేరు పూజిత. మా ఆయనది మార్కెటింగ్ జాబ్. ఆఫీస్ పని మీద రోజూ ఎక్కడెక్కడికో తిరిగి రావాలి. దీంతో ఆయన ఇంటికొచ్చేసరికి పూర్తిగా అలసిపోతాడు. ఇంటికొచ్చి తిన్న వెంటనే పడుకుంటాడు. నాకేమో రోజూ అతనితో శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. మా పెళ్లి అయి ఏడాది కూడా పూర్తవలేదు. మా ఆయన నన్ను శృంగారంపరంగా సంతృప్తిపరచలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.

నా భర్త రోజూ రెండుసార్లు కావాలంటాడు

నా భర్త రోజూ రెండుసార్లు కావాలంటాడు

నా పేరు నమిత. నా భర్త రోజూ రెండుసార్లు సెక్స్ కావాలంటాడు. కానీ నాకు మాత్రం రోజుకొక్కాసారే సెక్స్ చాలు అనిపిస్తుంది. మా పెళ్లి అయి ఎనిమిది నెలలు అయ్యింది. ప్రతి రోజూ రెండుసార్లు నాకు దానిపైన అస్సలు ఆసక్తికలగడం లేదు. ఆయనకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను అతన్ని భరించలేకపోతున్నాను.

మా ఆయన సెక్స్ చాలా విచిత్రం

మా ఆయన సెక్స్ చాలా విచిత్రం

నా పేరు అనిత. మా ఆయన చాలా విచిత్రంగా సెక్స్ లో పాల్గొనాలంటాడు. పోర్న్ లోచూపించినట్లుగా చేతులను మంచానికి కట్టేసి.. డాగీ స్టైల్ లో.. రెండు కాళ్లు పైకెత్తి ఇలా రకరకాలుగా సెక్స్ లో పాల్గొంటనే అతనికి ఫుల్ సంతృప్తి. నాకు మాత్రం అలాంటి శృంగారం అంటే అస్సలు నచ్చదు.

పోర్ ప్లే చెయ్యడు

పోర్ ప్లే చెయ్యడు

నా పేరు భవిత. మా ఆయన సెక్స్ కు ముందు అస్సలు పోర్ ప్లే చెయ్యాడు. నేను ఆయన పురుషాంగాన్ని తీసుకుని పోర్ ప్లే చేద్దామని ప్రయత్నించినా కూడా ఒప్పుకోడు. నాకు పోర్ ప్లే చెయ్యడం.. చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. అలా చేస్తే చాలా సేపు సెక్స్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ మా ఆయన మాత్రం ఏదో సెక్స్ చెయ్యాలంటే చేద్దామన్నంటూ రెండు నిమిషాల్లో దాన్నిపూర్తి చేస్తాడు.

English summary

7 happily married indian couples open up about their sex life struggles

7 happily married indian couples open up about their sex life struggles