నా భార్య నా అంగానికి రింగు వేసుకునే సెక్స్ చేయమంటోంది.. అలా చేస్తేనే సంతృప్తిగా ఉంటుందట

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు చిట్టిబాబు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. నాకు మూడేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. నా భార్య కూడా బెంగళూరులోనే సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. మేమిద్దరం ప్రతి విషయంలో అప్ డేట్ ఉంటాం. మార్కెట్లో ఏ కొత్త ఫోన్ వచ్చినా ఇద్దరిలో ఎవరో ఒకరం బుక్ చేసుకుంటాం.

రోజుకొక యాంగిల్

రోజుకొక యాంగిల్

ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండాలని మేము పరితపిస్తుంటాం. ఇక సెక్స్ విషయంలో కూడా రోజుకొక యాంగిల్ ను ట్రై చేస్తాం. అందులో మెలకువలను తెలుసుకుని శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తాం. మేము చాలా భంగిమల్లో సెక్స్ ల్లో పాల్గొన్నాం.

సెక్స్ లో పాల్గొన్నా వెంటనే

సెక్స్ లో పాల్గొన్నా వెంటనే

నా భార్య కూడా సెక్స్ అంటే బాగా ఇష్టపడుతుంది. కొత్త కొత్త టెక్నిక్స్ ట్రై చేద్దాం అని నన్ను ప్రోత్సహిస్తుంది. ఇక నాకు ఆ మధ్య శీఘ్రస్ఖలనం సమస్య ఏర్పడింది. దీంతో ఏ యాంగిల్ లో మా ఆవిడతో నేను సెక్స్ లో పాల్గొన్నా కూడా వెంటనే వీర్య స్కలనం అయిపోయేది.

అంగానికి రింగు వేసుకునే పద్దతి

అంగానికి రింగు వేసుకునే పద్దతి

శీఘ్ర వీర్య స్కలనం సమస్య వల్ల మేమిద్దరం శృంగారంలో అ

సంతృప్తి చెందాల్సి వచ్చేది. ఏం చెయ్యాలో అని నేను తెగ ఆలోచించేవాణ్ని. అప్పుడు నేను, మా ఆవిడ నెట్ లో చూసి అంగానికి రింగు వేసుకుని విధానం గురించి తెలుసుకున్నాను.

అంగం గట్టిగా ఉండేది

అంగం గట్టిగా ఉండేది

తర్వాత కొన్ని రోజులు నేను అంగానికి రింగ్ వేసుకుని సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఇలా సెక్స్ చేయడం వల్ల వీర్యం పడిన తర్వాత కూడా కొన్ని నిమిషాల నా అంగం గట్టిగా ఉండేది. దాంతో నా అంగంతో ఇంకా స్ట్రోక్స్ ఇచ్చేవాణ్ని.

ప్రమాదం అట

ప్రమాదం అట

అలా శీఘ్రస్కలనం సమస్య నుంచి బయటపడ్డాను అనుకున్నాను. కానీ అంగానికి రింగు వేసుకుని సెక్స్ చేస్తే అంగానికి ప్రమాదం ఏర్పడుతుందని కొందరు చెప్పారు. నేను కూడా చదివాను.

భయం వేస్తుంది

భయం వేస్తుంది

ప్రస్తుతం నేను అంగానికి రింగు తీసివేసి సెక్స్ చేస్తున్నాను. అయితే నా భార్యకు తృప్తి కలగడం లేదు. రింగు వేసుకుని సెక్స్ చేయమని కోరుతుంది. నాకేమో రింగు వేసుకోవాలంటే భయం వేస్తుంది.

ప్రమాదకరమా?

ప్రమాదకరమా?

అసలు పెనిస్ రింగ్ ఏ విధంగా పని చేస్తుంది. అంగానికి రింగ్ వేసుకుని సెక్స్ లో పాల్గొంటే ప్రమాదకరమా? నేను మళ్లీ అంగానికి రింగ్ వేసుకుని నా భార్యతో సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇలా చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఏర్పడతాయా? తెలుపగలరు.

వీర్యాన్ని స్కలించినా

వీర్యాన్ని స్కలించినా

సమాధానం :అంగానికి రింగు వేసుకుని సెక్స్ చేసే పద్ధతిని చాల మంది అనుసరిస్తుంటారు. దీని వల్ల వీర్యాన్ని స్కలించినా ఇంకొద్ది సేపు సెక్స్ చేయగలుగుతారు. వాస్తవానికి అంగస్తంభనకు రక్త ప్రసరణ బాగా అవసరం.

రక్తం వెనక్కి పోకుండా..

రక్తం వెనక్కి పోకుండా..

అంగం స్తంభించినప్పుడు దానికి బాగా రక్త ప్రసరణ అవుతుంది. అలాగే ప్రవేశించిన రక్తమంతా వెనుకకు పోకుండా కొంత మాత్రమే పోవడం ద్వారా అంగం స్తంభన అలాగే ఉంటుంది. ఇక అంగానికి వేసుకునే రింగు సిరలను నొక్కి పెట్టగలదు. అలాగే రక్తం వెనక్కి పోకుండా ఉపయోగపడుతుంది.

సంతృప్తి పరచవచ్చు

సంతృప్తి పరచవచ్చు

దీంతో శీఘ్రస్కలనం సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకోవొచ్చు. మీ భార్యను కాస్త సంతృప్తి పరచవచ్చు. అయితే ఇలా అంగానికి రింగు వేసుకుని సెక్స్ చేయడం మంచి పద్ధతి కాదు.

రింగ్ వేసుకుని సెక్స్ చేస్తే

రింగ్ వేసుకుని సెక్స్ చేస్తే

అంగానికి రింగ్ వేసుకుని సెక్స్ చేస్తే అంగానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. రక్తం అలా నిలిచిపోవడం వల్ల భవిష్యతులో మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

రక్త ప్రసరణ నిలిచిపోతుంది

రక్త ప్రసరణ నిలిచిపోతుంది

అలాగే టైట్ రింగులను ఉపయోగించేటప్పుడు మీరు కాస్త ఆలోచించాలి. దీనివల్ల రక్త ప్రసరణ నిలిచిపోయి రక్తం అంగంలో గడ్డగట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

భర్తపై అనేక ప్రయోగాలు

భర్తపై అనేక ప్రయోగాలు

సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉండే కొందరు భార్యలు ఇలా తమ భర్తతో ఎలా అయినా సరే సంతృప్తి పొందాలని తహతహలాడి భర్తపై అనేక ప్రయోగాలు చేస్తుంటారు. భర్త అంగానికి రింగు వేసి తమ కోరికలు తీర్చుకుంటారు.

మితిమీరిన శృంగారపద్ధతులు

మితిమీరిన శృంగారపద్ధతులు

మీ భార్య కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లున్నారు. మితిమీరిన శృంగారపద్ధతులు అనర్ధదాయకం. ఈ విషయం మీరిద్దరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కృతిమ పద్దతులు వద్దు

కృతిమ పద్దతులు వద్దు

కొత్త కొత్త భంగిమలు ప్రయోగించడం, ఓరల్ సెక్స్ ఇవన్నీ ఆరోగ్యకరమే. కానీ కృతిమ పద్దతులు ఉపయోగించి శృంగారంలో సంతృప్తి చెందాలనుకోవడం మంచిదికాదు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల మీరు శీఘ్ర వీర్య స్కలన సమస్య నుంచి బయటపడొచ్చు.

English summary

are cock rings dangerous

A cock ring is usually a rubber ring that is placed at the base of the penis before sexual intercourse or masturbation. It is designed so that the blood in the penis, when erect, will flow slower, thus maintaining an erection for longer. It can also sometimes have a vibration attachment for the stimulation of the clitoris on a female during intercourse.