ప్రతి జంటా కామసూత్రలోని ఈ భంగిమల్ని జీవితంలో ఒక్కసారైనా ట్రై చేయాలి

Written By:
Subscribe to Boldsky

సెక్స్ లో చాలా భంగిమలుంటాయి. అయితే ఇప్పుడు చాలా మంది పోర్న్ చూసి వాటికి ఇంగ్లిష్ పేర్లు పెట్టారు కానీ కామసూత్ర ప్రకారం వాటికి ఇంకో పేర్లు ఉన్నాయి. కానీ భంగిమలు మాత్రం సేమ్.

అవేమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ఇంద్రాణి బంధం

ఇంద్రాణి బంధం

స్త్రీ తన తొడలు, పిక్కలతో కలిపి సమానంగా పక్క భాగంలో వుంచి మోకాళ్ళు కూడా పక్కకు వుండేటట్టు చేసి పురుషుడితో కలిసి సెక్స్ చేస్తే దాన్ని ఇంద్రాణి బంధం అని అంటారు. అయితే ఈ భంగిమలో ఫస్ట్ టైమ్ పాల్గొనేటప్పుడు కాస్త ఇబ్బంది పడతారు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తేనే దీనిని చేయడం సాధ్య పడుతుంది.

మృగీజాతి స్త్రీ, వృష జాతి పురుషుడు

మృగీజాతి స్త్రీ, వృష జాతి పురుషుడు

ఇంద్రాణి బంధాన్ని మృగీజాతి స్త్రీ, వృష జాతి పురుషునితో (ఈ జాతుల గురించి గతంలోనే వివరించాం. ఒకవేళ మీకు తెలియకుంటే ఇక్కడ క్లిక్ చేయండి) సంభోగించినప్పుడే కాక, మృగీజాతి నాయికకు, అశ్వజాతి పురుషునికి సంబంధమేర్పడినప్పుడు కూడా చేయవచ్చు.

సంపుటక బంధం

సంపుటక బంధం

స్త్రీ పురుషులు కాళ్ళు చక్కగా బారజాపి సెక్స్ చేస్తే దాన్ని సంపుటక బంధం అని అంటారు. ఈ సంపుటక బంధం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పార్శ్వ సంపుటం, రెండోది ఉత్తాన సంపుటం.

పురుషుడు ఆమెపై బోర్ల పడుకుని సెక్స్

పురుషుడు ఆమెపై బోర్ల పడుకుని సెక్స్

పక్కకు ఒత్తిగిల్లి సెక్స్ చేస్తే అది పార్శ్వ సంపుటకం అవుతుంది. ఈ భంగిమలో ఎడమ పక్క పురుషుడు, కుడిపక్క స్త్రీ పడుకుంటుంది. ఎడమ కాలు పురుషుడి కుడిపక్క ఉంటుంది. స్త్రీ వెల్లకిల పడుకుని, పురుషుడు ఆమెపై బోర్ల పడుకుని సెక్స్ సాగిస్తాడు. దీన్నే ఉత్తాన సంపుటకం అని అంటారు.

ఉత్తాన సంపుటక భంగిమ

ఉత్తాన సంపుటక భంగిమ

పురుషుడు వెల్లకిల పడుకుని ఉండగా స్త్రీ అతని మీద బోర్ల పడుకుని పురుషుడిలా సెక్స్ చేస్తే దాన్ని మరో రకం ఉత్తాన సంపుటక భంగిమ అని అంటారు. ఇలా చేసేప్పుడు పురుషుడి నడుము దిండు మీద, స్త్రీ నడుము పక్క మీదా ఉండాలి. అలా ఉండకపోతే బంధనం విడిపోతుంది.

అతనికి కుడి వైపున స్త్రీ పడుకోవాలి

అతనికి కుడి వైపున స్త్రీ పడుకోవాలి

నిద్రపోయేప్పుడు స్త్రీకి కుడి వైపు పురుషుడు, అతనికి ఎడమ వైపు స్త్రీ పడుకోవాలి. అన్ని జాతుల స్త్రీ పురుషులు నిద్రించే సమయంలో ఆచరించాల్సిన విధానం ఇది. సెక్స్ సమయంలో ఒక్క హస్తిని జాతి స్త్రీకి మాత్రం ఎడమ వైపున పురుషుడు, అతనికి కుడి వైపున స్త్రీ పడుకోవాలి.

అంగాన్ని తనే ప్రవేశపెట్టుకుని..

అంగాన్ని తనే ప్రవేశపెట్టుకుని..

ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని స్త్రీ పురుషులు సెక్స్ చేసేటప్పుడు స్త్రీ పురుషుడి అంగాన్ని తనే ప్రవేశపెట్టుకుని రెండు తొడలు కలిపి నొక్కి పట్టుకుంటే దాన్ని పీడితకం అని అంటారు.

యోని బాగా ముడుచుకుని ఉంటుంది

యోని బాగా ముడుచుకుని ఉంటుంది

ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని సెక్స్ సాగించేప్పుడు స్త్రీ తన కుడి తొడను పురుషుడి ఎడమ తొడ మీదా, ఎడమ తొడను కుడి తొడ మీదా ఉంచితే దాన్ని రెండు విధాలా వేష్టితక బంధం అంటారు. పైన చెప్పిన పీడితక బంధంకంటే ఈ బంధంలో స్త్రీ యోని బాగా ముడుచుకుని ఉంటుంది.

బాడబక బంధం

బాడబక బంధం

స్త్రీ కదలక మెదలక పడుకుని పురుషుడి అంగాన్ని యోనితో బాగా గట్టిగా నొక్కిపెడితే దానిని బాడబక బంధం అని అంటారు. ఈ బంధన ప్రయోగానికి మంచి అభ్యాసం అవసరం.

భుగ్నకం

భుగ్నకం

హస్తినీ జాతి స్త్రీ వెల్లకిల పడుకుని తన రెండు తొడలను పైకి చాచినప్పుడు పురుషుడు ఆమె తొడలు కౌగిలించుకుని సెక్స్ చేస్తే దాన్ని భుగ్నకం అని అంటారు.

తొడలను కౌగిలించుకుంటూ

తొడలను కౌగిలించుకుంటూ

స్త్రీ తన కాళ్లు పైకి ఎత్తి ఉంచితే పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుక భాగాన్ని తన భుజాల మీద పెట్టుకుని తొడలను కౌగిలించుకుంటూ సెక్స్ చేయడాన్ని జృంభితక బంధం అంటారు.

పురుషుడి వక్ష స్థలం మీద

పురుషుడి వక్ష స్థలం మీద

స్త్రీ, పురుషుడి వక్ష స్థలం మీద తన రెండు పాదాలు ఆనించి ఉన్నప్పుడు పురుషుడు తన చేతులతో స్త్రీ మెడను కౌగిలించుకుని సెక్స్ దాన్ని ఉత్పీడితక బంధం అని అంటారు. ఈ బంధంలో స్త్రీ తన మోకాళ్ళు బాగా వంచి, తన భుజాల దగ్గరికి చేర్చి ఉండాలి.

అర్ద పీడితకం

అర్ద పీడితకం

ఈ విధంగా స్త్రీ తన పాదం ఒక దాన్ని మాత్రం పురుషుడి వక్ష స్థలం మీద ఉంచి, రెండో పాదాన్ని సాపుగా చాచినప్పుడు ఉత్పీడికంలో లాగానే సెక్స్ చేస్తే దాన్ని అర్ద పీడితకం అని అంటారు. మరిన్ని భంగిమలను మళ్లీ తెలుసుకుందాం. మీకు భంగిమల పేర్లు కాస్త కొత్తగా అనిపించినా ఈ విధానాలు మాత్రం కామసూత్రలో వాత్స్యాయనుడు వివరించినవే.

English summary

best kamasutra sexual positions

best kamasutra sexual positions