ఈ మూడు భంగిమలపైనే పడకగదిలో మహిళలు మనస్సుపడతారు

Written By:
Subscribe to Boldsky

పెళ్లయిన ప్రతి ఒక్కరూ సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అయితే సెక్స్ ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంటారు. సెక్స్ లో చాలా భంగిమలుంటాయి. సెక్స్ చేసుకోవడానికి చాలా పద్దతులుంటాయి. కానీ వాటన్నింటినీ అవలంబించడం ఎవరి వల్ల కాదు. కొందరు భార్య సెక్స్ చేయడం కూడా పనిగా భావిస్తారు. రాత్రి కాగానే ఇదేమి పని అన్నట్లుగా ఫీలవుతారు. దాంతో ఏదో అలా పైపైన పని పూర్తి చేసి పడుకుంటారు. ఏళ్ల తరబడి ఇలా సెక్స్ చేసే జనాలు చాలా మందే ఉంటారు.

ఒకే పద్దతిలో సెక్స్

ఒకే పద్దతిలో సెక్స్

అలా అని రోజూ ఒకే భంగిమలో.. ఒకే పద్దతిలో సెక్స్ లో పాల్గొంటే కూడా బోర్ కొడుతుంది. మీరు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా, ఎన్ని టెన్షన్లలో ఉన్నా రాత్రిపూట మీ భాగస్వామితో సెక్స్ ను ఆస్వాదించడం మాత్రం మరిచిపోకండి.

ఒత్తిళ్లను తగ్గించే మందు సెక్స్

ఒత్తిళ్లను తగ్గించే మందు సెక్స్

ఒత్తిళ్లను తగ్గించే మందు సెక్స్ ఒక్కటే. అందుకే సెక్స్ లో సుఖాన్ని పొందడానికి ప్రయత్నించండి. చాలామంది తమ భాగస్వామితో రోజూ ఒకే భంగిమలో సెక్స్ చేస్తుంటారు. తొంభైశాతం మంది స్త్రీ కింద ఉంటే పురుషుడు పైన పడుకుని సెక్స్ చేసే భంగిమనే పాటిస్తుంటారు.

అనారోగ్యాల బారిన పడరు

అనారోగ్యాల బారిన పడరు

ఆ భంగిమతో పాటు మరికొన్ని ప్రధాన భంగిమల్లో స్త్రీ సెక్స్ చేస్తే ఆ ఆనందమే వేరు. ఇక జీవితాంతం ఒకే మహిళతో రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుంది. ఎలాంటి ప్రమాదకమైన అనారోగ్యాల బారిన పడరు.

కొన్ని భంగిమలంటే ఇష్టం

కొన్ని భంగిమలంటే ఇష్టం

మగవారు మహిళలను అర్థం చేసుకుని వారికి నచ్చిన పద్దతుల్లో సెక్స్ లో పాల్గొంటే స్త్రీలు వాళ్లు చాలా సంతోషిస్తారు. చాలా మంది స్త్రీలకు కొన్ని భంగిమలంటే చాలా ఇష్టం. అలాంటి భంగిమల్లో సెక్స్ లో పాల్గొనాలని ఎక్కువగా కోరుకుంటారు.

ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్

ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్

చాలా మంది మగవారు భార్యతో సెక్స్ కు సంబంధించిన విషయాలు ఏమీ చర్చించరు. సెక్సాలజిస్టులు ప్రతి భార్యాభర్త ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్ వంటి వాటిలో కూడా పాల్గొనాలని సూచిస్తారు. కానీ చాలా మంది అసలు అలా ఆలోచించరు.

మొక్కుబడిగా సెక్స్

మొక్కుబడిగా సెక్స్

ఏదో మొక్కుబడిగా సెక్స్ చేస్తారు. చాలా యాంత్రికంగా సెక్స్ చేసే జనాలు చాలామందే ఉంటారు. తమ సెక్స్ జీవితం మొత్తం ఒకే యాంగిల్ లోనే సెక్స్ చేసే వారు కూడా చాలా మందే ఉంటారు.

మూడు రకాల సెక్స్ భంగిమలు

మూడు రకాల సెక్స్ భంగిమలు

చాలా రకాల సెక్స్ భంగిమల్లో సెక్స్ చేయకున్నా... కనీసం జీవితం మొత్తం మూడు రకాల సెక్స్ భంగిమలు ఉపయోగించినా చాలు.

చాలామంది స్త్రీలు తమ భర్త తమపై నుంచి జరిపే సెక్స్ పద్దతిని ఎక్కువగా కోరుకుంటారు. ఇందులో వారికి ఎక్కువగా థ్రిల్ ఉంటుంది.

భాగస్వామి పైన కూర్చుని సెక్స్

భాగస్వామి పైన కూర్చుని సెక్స్

మరికొందరు స్త్రీలు వారు తమ భాగస్వామి పైన కూర్చుని సెక్స్ చేయాలనుకుంటారు. ఈ భంగిమలో భర్తపై సెక్స్ విషయంలో తామే ఆధిపత్యం వహిస్తున్నామని వారు అనుకుంటారు. అలాగే తమకు నచ్చినట్లుగా సెక్స్ చేసుకునే అవకాశం స్త్రీలు పైన ఉండే భంగిమలో ఉంటుంది.

వెనకవైపు నుంచి సెక్స్

వెనకవైపు నుంచి సెక్స్

ఇక కొందరు స్త్రీలు వారి వంగితే భాగస్వామి వారి వెనకవైపు నుంచి సెక్స్ జరపడాన్ని ఇష్టపడతారు. ఈ భంగిమను చాలా మంది స్త్రీలు బాగా ఇష్టపడతారు. ఇందులో ఎక్కువగా థ్రిల్ ఉంటుందని అమ్మాయిలు భావిస్తారు.

మంచి అనుభూతి

మంచి అనుభూతి

పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేసే భంగిమల్లో స్త్రీ పురుషులిద్దరూ ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ సెక్స్ చేసుకుంటారు. ఇక ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడంలో మంచి అనుభూతి కలుగుతుందనేది కొందరి స్త్రీల అభిప్రాయం.

రాపిడి బాగా ఉంటుంది

రాపిడి బాగా ఉంటుంది

ఈ భంగిమలో రాపిడి బాగా ఉంటుందని అమ్మాయిలు భావిస్తారు. ఇక స్త్రీ పైన ఉండే భంగిమలో స్త్రీ నచ్చిన విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకోగలదు. జీవితంలో ప్రతి భార్యాభర్త సెక్స్ లో ఈ మూడు భంగిమల్ని ఒక్కసారైనా ప్రయత్నించి చూస్తే వారు సెక్స్ లో ఆనందం చెందగలుగుతారు.

English summary

best positions in bed

Is there any truth to the rumor floating around that certain sex positions make it easier to conceive? Well, if you are the logical kind, let’s get one thing straight – there are no scientific studies to prove that some sex positions are better when you are trying to conceive. And yet, the numerous women from all over the world claim that some poses not just make it easier to conceive but can even help you conceive a particular gender!
Story first published: Thursday, April 5, 2018, 16:20 [IST]