Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
ఆమె నాకంటే ఐదేళ్లు పెద్దది, పెళ్లి చేసుకుంటే సెక్స్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమైనా సమస్యలు వస్తాయా
నా వయసు 25 ఏళ్లు. నాకు ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె నాకంటే చాలా పెద్దామే. ఆమె నా సుపీరియర్. అయితే తను ఎప్పుడు నాతో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను అంటే తనకు చాలా ప్రేమ.
ప్రశ్న : నా వయసు 25 ఏళ్లు. నాకు ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె నాకంటే చాలా పెద్దామే. ఆమె నా సుపీరియర్. అయితే తను ఎప్పుడు నాతో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను అంటే తనకు చాలా ప్రేమ.

నీకు అభ్యంతరం లేకుంటే
ఆఫీస్ లో అందరిపై కోప్పడుతుందిగానీ నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనదు. అయితే కొన్ని రోజుల క్రితం తను నన్ను ఇంటికి పిలిచి ఒక మాట చెప్పింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీకు అభ్యంతరం లేకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది.

5 ఏళ్లు పెద్దది
తను అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయితే తన వయస్సు 30 ఏళ్లు. నాకంటే 5 ఏళ్లు పెద్దది. తనని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నాకు అర్థం కావడం లేదు. మగవారు తమకంటే వయస్సులో పెద్దవాళ్లని చేసుకుంటే సమస్యలు వస్తాయని విన్నాను. సెక్స్ లో కూడా ఎంజాయ్ చేయమని విన్నాను. నిజమేనా?

తక్కువ వయస్సు అమ్మాయిలను
సమాధానం : పెళ్లి విషయంలో వయస్సు ముఖ్యమే. భార్యాభర్తల మధ్య కాస్త వయస్సు విషయంలో అంతరం ఉండాలంటారు. దానికి చాలా కారణాలున్నాయి. మగవారి కంటే ఆడవారికి కాస్త నాలెడ్జ్ పవర్, ఆలోచన తీరు మెరుగ్గా ఉండడం వల్ల తమకంటే కాస్త తక్కువ వయస్సు అమ్మాయిలను అబ్బాయిలు చేసుకుంటూ ఉంటారు. భర్త వయస్సు ఎక్కువ, భార్య వయస్సు తక్కువగా ఉండేలా చూసుకుంటారు.

ఎక్కువ వయస్సున్న వారిని
అయితే ప్రస్తుతం బాగా ఎక్కువ వయస్సున్న మగవారిని ఆడవారు పెళ్లి చేసుకోవడం లేదంటే బాగా ఎక్కువ వయస్సున్న ఆడవారిని మగవారు పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. చాలా సెలెబ్రెటీలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

ఎలాంటి ఇబ్బంది ఉండదు
వయస్సులో పెద్దవారైనా అమ్మాయిని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఆమె మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలదు. అలాంటి కాపురాలు సజావుగానే సాగుతాయి. లైంగికంగా కూడా ఎలాంటి ఇబ్బందులుండవు. ఐదు సంవత్సరాల గ్యాపే కాబట్టి సెక్స్ లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవు.



Click it and Unblock the Notifications