వీర్యం తాగితే బలమా? నా గర్ల్ ఫ్రెండ్ నా వీర్యం మింగింది ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా గర్ల్ ఫ్రెండ్, నేను ముద్దులుపెట్టుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. అలాగే తన వక్షోజాలను కూడా బాగా టచ్ చేసేవాణ్ని. సెక్స్ లో పాల్గొనేందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకునేది కాదు. నేను చాలా సార్లు తనను ఒక్కసారి నాతో సెక్స్ కు ఒప్పుకో అని బతిమిలాడాను. కానీ ఒప్పుకోలేదు.

ముద్దులు పెట్టుకున్నాం

ముద్దులు పెట్టుకున్నాం

ఒక రోజు నా ప్రేయసి నా రూమ్ కు వచ్చింది. ఎప్పటిలాగే ముద్దులు పెట్టుకున్నాం. ఆ రోజు నేను మరీ బలవంతం పెడితే సెక్స్ కు కాకుండా అంగ చూషణకు ఒప్పుకుంది. అయితే ముందుగా తన యోనిని చూషించమంది.

ఓరల్ సెక్స్ అంటే ఇష్టమట

ఓరల్ సెక్స్ అంటే ఇష్టమట

ఆమెకు నేరుగా సెక్స్ లో పాల్గొనడం కన్నా ఓరల్ సెక్స్ అంటే బాగా ఇష్టమట. అందుకే నాకు బ్లో జాబ్ చేసింది. అలా నా అంగాన్ని నోట్లో పెట్టుకుని (చూషిస్తుండగా) బ్లో జాబ్ చేస్తుండగా నాకు వీర్య స్కలనం అయ్యింది.

వీర్యం నోట్లో స్కలించాను

వీర్యం నోట్లో స్కలించాను

నేను వీర్యం మొత్తాన్ని ఆమె నోట్లో స్కలించాను. ఆమె అది గమనించకుండా నా వీర్యాన్ని మింగేసింది. దాంతో ఆమె చాలా భయపడుతుంది. వీర్యాన్ని మింగడం వల్ల తనకు గర్భం వస్తుందేనని చాలా ఆందోళన చెందుతుంది. ఈ విషయంపై నా ఫ్రెండ్స్ ను అడిగితే వీర్యం మింగితే మంచి బలం అని చెప్పారు. గర్భం కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

వీర్యం తాగితే బలమా

వీర్యం తాగితే బలమా

వీర్యాన్ని మింగడం వల్ల నా గర్ల్ ఫ్రెండ్ కు గర్భం వచ్చే అవకాశం ఉందా? లేదంటే వీర్యం తాగడం ఆరోగ్యానికి బలమా? వీర్యం తాపించి కూడా అమ్మాయిని గర్భిణీని చేయొచ్చా? ఒకవేళ వీర్యం మింగితే వచ్చే గర్భాన్ని ఎలా తొలగించుకోవాలనే విషయాలను కాస్త తెలపగలరు.

చూషించడం శృంగారంలో మంచి పద్ధతి

చూషించడం శృంగారంలో మంచి పద్ధతి

సమాధానం : సెక్స్ విషయంలో చాలా మంది చదువుకున్న వారికి కూడా చాలా అనుమానాలుంటాయి. అందులో ఒకటి వీర్యాన్ని మింగడం. స్త్రీ పురుషాంగాన్ని చూషించడం, పురుషుడు స్త్రీ యోనిని చూషించడం అనేవి శృంగార క్రీడలో చాలా మంచి పద్ధతులు.

మంచి బలాన్ని ఇస్తుందని నమ్ముతారు

మంచి బలాన్ని ఇస్తుందని నమ్ముతారు

అయితే స్త్రీ పురుషాంగాన్ని చూషిస్తున్నప్పుడు వీర్యం నోటిలోకి వెళ్తే గర్భం వస్తుందా? లేదంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అలాగే వీర్యాన్ని తాగితే మహిళలకు అది మంచి బలాన్ని ఇస్తుందని కూడా నమ్ముతారు. అయితే ఇవన్నీ అపోహలే.

కావాలనే స్త్రీ నోట్లోనే స్కలిస్తుంటారు

కావాలనే స్త్రీ నోట్లోనే స్కలిస్తుంటారు

ఓరల్ సెక్స్‌లో భాగంగా కొందరు పురుషులు వీర్యాన్ని కావాలనే స్త్రీ నోట్లోనే స్కలిస్తుంటారు. ఆ వీర్యాన్ని స్త్రీ కిందకు ఉమ్మి వేయకుండా మింగేస్తుంది. పోర్న్ (నీలి చిత్రాలు) చూసే వారు ఎక్కువగా ఇలా చేస్తారు.

గర్భం రాదు, బలం రాదు

గర్భం రాదు, బలం రాదు

ఇలా కొందరు అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్ వీర్యాన్ని నోట్లో స్కలించగానే మింగుతారు. అలాగే ఓరల్ సెక్స్ చేసే సమయంలో ఒక్కోసారి అనుకోకుండా వీర్యం నోట్లోకి వెళ్లడం సాధారణం. ఈ వీర్యాన్ని మింగడం వల్ల గర్భం రాదు. అలాగే బలం కూడా రాదు. అవన్నీ అపోహలే మాత్రమే.

పెళ్లికాకుండానే ఇలాంటి పనులా?

పెళ్లికాకుండానే ఇలాంటి పనులా?

వీర్యాన్ని స్త్రీ మింగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ప్రతిసారి నోటిలో వీర్యాన్ని స్కలించి.. దాన్ని స్త్రీ చేత మింగించడం మంచిది కాదు. అలాగే ఓరల్ సెక్స్ జననాంగాలను బాగా శుభ్రం చేసుకున్నాక చేసుకోవాలి. మీరిద్దరూ పెళ్లికాకుండా ఇలాంటి పనులు చేయడం మాత్రం తప్పు. వీర్యం మింగితే ఎలాంటి గర్భం రాదు కాబట్టి తొలగించుకోవాల్సిన అవసరం లేదు.

English summary

can swallowing semen during oral sex lead to pregnancy

can swallowing semen during oral sex lead to pregnancy..i had oral sex with my girlfriend and the sperm accidentally went inside her mouth. will this affect her? can she get pregnant by this? please help me.
Story first published: Thursday, March 29, 2018, 15:00 [IST]