సెక్స్ లో సంతృప్తి కలగదని కండోమ్ కాకుండా మిగతావి యూజ్ చేస్తే ఎన్ని దుష్ఫ్రయోజనాలో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

పెళ్లి కాకముందే తట్టుకోలేక సెక్స్ లో పాల్గొనే అమ్మాయిలు, కొందరు పెళ్లి అయిన తర్వాత కూడా త్వరగా గర్భం రాకూడదని కోరుకునే యువతులు గర్భనిరోధక పద్దతులు పాటిస్తుంటారు. ఇందుకోసం చాలా మంది కండోమ్స్ వాడుతుంటారు.

కండోమ్ ఉపయోగించరు

కండోమ్ ఉపయోగించరు

అయితే కండోమ్ తో సెక్స్ లో పాల్గొంటే అంత ఎంజాయ్ ఉండదని కండోమ్ ఉపయోగించరు. దీంతో ఆడవారు పిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇంకొందరు మహిళలు గర్భ నిరోధక ఇంజెక్షన్లు వాడుతుంటారు. వీటిని ఉపయోగిస్తే మహిళలు చాలా రకాలుగా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

గర్భం రాకుండా ఉండేందుకు

గర్భం రాకుండా ఉండేందుకు

''డిపాట్-మెడ్రాక్సీప్రొజెస్టిరాన్ అసిటేట్ (డీఎంపీఏ)"ను ఎక్కువగా మహిళలు గర్భం రాకుండా ఉండేందుకు వినియోగిస్తుంటారు. డీఎంపీఏ ఇంజెక్షన్ లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఇది అండంపై ప్రభావం చూపగలదు. అలాగే సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీర్యం గర్భాశయంలోకి వెళ్లకుండా చేస్తుంది.

ఎముకల్లో పటుత్వం

ఎముకల్లో పటుత్వం

ఈ ఇంజెక్షన్ వాడితే అమ్మాయిలు ఎముకల్లో పటుత్వం పోతుంది. అలాగే క్యాన్సర్ వస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచి అమ్మాయిలు అలాంటి ఇంజెక్షన్లు తీసుకోకుంటేనే మంచిది.

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

డీఎంపీఏ ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీయడానికి డీఎంపీఏ ఎక్కువ కారణం అవుతుంది. జననాంగం వద్ద రక్షణగా ఉండే పొరను ప్రభావరహితంగా మార్చడానికి కూడా డీఎంపీఏ కారణం అవుతుంది.

హెచ్ఐవీ బారిన

హెచ్ఐవీ బారిన

జననాంగం వద్ద రక్షణగా ఉండే పొర ప్రభావం చూపడం వల్ల డీఎంపీఏని ఉపయోగించే మహిళలు హెచ్ఐవీ బారిన పడుతుంటారు. ఇలా ప్రాణాంతక వ్యాధి అయిన హెచ్ఐవీ బారిన డీఎంపీఏ ఉపయోగించే వారు పడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎక్కువగా వినియోగిస్తుంటారు

ఎక్కువగా వినియోగిస్తుంటారు

ఇష్టానుసారంగా గర్భనిరోధక సాధనాల ఉపయోగిస్తే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలావరకు ఉందని కూడా కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇక సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలోని మహిళలు డీఎంపీఏను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో అక్కడి మహిళలు హెచ్ ఐవీ బారిన పడుతున్నారు.

కండోమ్స్ మేలు

కండోమ్స్ మేలు

ఇప్పటికీ మనదేశంలో చాలా మంది మహిళలు గర్భం రాకుండా ఉండేందుకు డీఎంపీఏని ఉపయోగిస్తున్నారు. అయితే డీఎంపీఏ వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలైన కండోమ్స్ వంటివి ఉపయోగించడం మంచిది.

ఒక్క నిమిషం కోసం చూసుకుని

ఒక్క నిమిషం కోసం చూసుకుని

సెక్స్ లో ఆనందం కలగదని ఒక్క నిమిషం కోసం చూసుకుని ఇంజక్షన్ వాడితే చివరకు ప్రాణాలు కోల్పొవాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా మహిళలు తాము సెక్స్ లో పాల్గొనే అబ్బాయిలు కండోమ్స్ యూజ్ చేసేలా చూసుకోండి. లేదంటే అమ్మాయిలకు కూడా ప్రత్యేక కండోమ్స్ దొరుకుతాయి.

English summary

dmpa injection side effects

dmpa injection side effects