నా భర్త బ్లూ ఫిల్మ్స్ లో మాదిరిగా సెక్స్ చేద్దామంటున్నాడు..ఆయన స్ట్రోక్స్ ఇస్తుంటే అరవమంటున్నాడు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా వయస్సు 23 ఏళ్లు. నా పేరు వసంత. మా ఆయన వయస్సు 28 ఏళ్లు. మా పెళ్లి అయి రెండేళ్లు అవుతుంది. మొదట నా భర్త నాతో శృంగారాన్ని కాస్త సంప్రదాయకంగా చేసేవాడు. తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నట్లుగా మేమిద్దరం రొమాన్స్ చేసుకునేవాళ్లం.

నా నడుముపై చెయ్యి

నా నడుముపై చెయ్యి

నేను కిచెన్ లో ఉన్నప్పుడు మా ఆయన నా వెనకాల నుంచి నా నడుముపై చెయ్యి మెడపై ముద్దు పెడుతుంటే నేను పరవశిస్తూ ఇక చాలు ఆపండి అనేదాన్ని. నేను స్నానం చేసి వచ్చి నా బెడ్రూమ్ లో చీర కట్టుకుంటుంటే తాను దొంగచాటున నా అందాలు చూసేవాడు.

నా భర్త వాటిని తాకుతూ

నా భర్త వాటిని తాకుతూ

నేను తలస్నానం చేసి కురులు ఆరబోసుకుంటుంటే నా భర్త వాటిని తాకుతూ పరవశించిపోయేవాడు. అతను సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే అతని వడిలో పడుకుని నేను కబుర్లు చెప్పేదాన్ని.

నా దుస్తుల్ని ఒక్కొక్కటిగా తీసివేస్తూ

నా దుస్తుల్ని ఒక్కొక్కటిగా తీసివేస్తూ

ఇక శృంగారం ప్రారంభించే ముందు నా దుస్తుల్ని ఒక్కొక్కటిగా తీసివేస్తూ తనలో కామాగ్ని రేపేదాన్ని. నా భర్తను ఉక్కిరిబిక్కిరి చేసేదాన్ని. దాంతో ఆయన.. వసంత నిన్ను జీవితాంతం ప్రతిక్షణం ఇలాగే అనుభవించాలి అని సంతోషపడేవారు.

పురుషాంగంతో స్ట్రోక్స్

పురుషాంగంతో స్ట్రోక్స్

ఇప్పుడు మా ఆయన చాలా మారిపోయాడు. ఒక రోజు మా ఆయన నాతో సెక్స్ స్టార్ట్ చేసి.. ఫోన్ చేతిలో పట్టుకున్నాడు. అందులో ఏదో చూస్తూ ఒక్కసారిగా పురుషాంగంతో స్ట్రోక్స్ పెంచేశాడు. చాలా స్పీడ్ గా స్ట్రోక్స్ ఇస్తున్నాడు.

పురుషాంగం నా యోనిలో ఉందా లేదా?

పురుషాంగం నా యోనిలో ఉందా లేదా?

అసలు పురుషాంగం నా యోనిలో ఉందో లేదో కూడా చూసుకోకుండా స్ట్రోక్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. నన్ను పట్టించుకోవడం లేదు. కేవలం ఫోన్ వైపే చూస్తూ సెక్స్ ముగించాడు. ఆ రోజు నేను శృంగారంలో అస్సలు సంతృప్తి చెందలేదు.

తాను పైన పడుకుని సెక్స్ చేస్తాడు

తాను పైన పడుకుని సెక్స్ చేస్తాడు

మరుసటి రోజూ కూడా సేమ్ అలాగే సెక్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. తాను పైన పడుకుని సెక్స్ చేస్తాడు.. అందులో ఫోన్ మంచానికి పట్టె మాదిరిగా ఉన్న దానిపై పెట్టుకుని చూస్తుంటాడు. అందులో ఏం చూస్తున్నాడో నాకు రెండు రోజుల వరకు అర్థం కాలేదు.

నన్ను పట్టించుకోకుండానే నాతో సెక్స్

నన్ను పట్టించుకోకుండానే నాతో సెక్స్

ఇక మూడో రోజు నాకు కోపం వచ్చి.. ఏంటండీ ఫోన్ లో ఏం చూస్తున్నారు.. అస్సలు మీరు సెక్స్ పై దృష్టి పెట్టడం లేదు. నన్ను పట్టించుకోకుండానే నాతో సెక్స్ చేసి ముగించేస్తున్నారు అన్నాను. ఏం లేదు వసంత.. ఫోన్లో వాట్సాప్ మెసేజ్ లు చూస్తున్నాను అన్నాడు.

సెక్స్ మధ్యలోనే ఆపేసి

సెక్స్ మధ్యలోనే ఆపేసి

అయినా నేనంతా వెర్రిదాన్నిలాగా మా ఆయనకు కనపడుతున్నానా అనిపించింది. నాకు అప్పటికే మా ఆయన తీరుపై డౌట్ వచ్చింది. ఒక రోజు సెక్స్ మధ్యలోనే ఆపేసి ఫోన్ తీసుకుని చూశాను.

పోర్న్ ( బ్లూ ఫిల్మ్స్) చూస్తున్నాడు

పోర్న్ ( బ్లూ ఫిల్మ్స్) చూస్తున్నాడు

మా ఆయన సెక్స్ చేస్తున్నప్పుడు పోర్న్ ( బ్లూ ఫిల్మ్స్) చూస్తున్నాడు. నేను ఫోన్ తీసుకునే సరికి ఏయ్... నువ్వు చూడొద్దు.. అవి పోర్న్ ఫిల్మ్స్ అని ఫోన్ లాగేసుకున్నాడు. నాకు అంతవరకు అస్సలు అలాంటి అశ్లీల చిత్రాలు ఉంటాయనే విషయం కూడా తెలియదు.

సౌండ్ పెంచి పోర్న్ చూపించాడు

సౌండ్ పెంచి పోర్న్ చూపించాడు

తర్వాత వాటిని నాకు చూపించడానికి మా ఆయన ప్రయత్నించారు. సౌండ్ పెంచి చూపించారు. అశ్లీల చిత్రాల్లో సెక్స్ లో పాల్గొనే అమ్మాయి మాదిరిగా నేను సౌండ్స్ చేయాలని, ఆ అమ్మాయి మాదిరిగా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వమని నన్ను కోరాడు.

భర్త సెక్స్ చేస్తుంటే ఏ భార్య అరవదు

భర్త సెక్స్ చేస్తుంటే ఏ భార్య అరవదు

నేను నీలిచిత్రాల్లో వారు చేస్తున్నట్లు చెయ్యలేను అని చెప్పాను. నో చెప్పాను. అలా నా వల్ల కాదు. వాళ్లు నటిస్తున్నారు. నిజానికి భర్త సెక్స్ చేస్తుంటే ఏ భార్య కూడా అంత గట్టిగా అరవదు అని వివరించాను. నేను నేచరల్ గా సెక్స్ లో పాల్గొంటున్నాను. నేను నటించలేను అన్నాను.

శృంగారంలో సంతృప్తి కలిగితే మూలుగుతాను

శృంగారంలో సంతృప్తి కలిగితే మూలుగుతాను

నాకు శృంగారంలో సంతృప్తి కలిగినప్పుడు నిన్ను గట్టిగా హత్తుకుంటాను. అలాగే అప్పుడప్పుడు కాస్త సెక్సీగా మూలుగుతూ ఉంటాను. అంతేకానీ అలా పోర్న్ లో చేసినట్లుగా చెయ్యనని చెప్పేశాను.

సెక్స్ లో అప్ డేట్ కావాలి

సెక్స్ లో అప్ డేట్ కావాలి

అది కాదు వసంత.. నువ్వు అప్ డేట్ కావాలి. ఇప్పుడు సెక్స్ లో చాలా కొత్తకొత్త పద్ధతులు వచ్చాయి. వాటన్నింటినీ పాటించి మనం శృంగారం సంతృప్తి పొందాలి వసంత అని మా ఆయన అన్నాడు.

ఓరల్ సెక్స్, బ్లో జాబ్, ఫోర్ ప్లే

ఓరల్ సెక్స్, బ్లో జాబ్, ఫోర్ ప్లే

మనం రకరకాల భంగిమల్లో సెక్స్ లో పాల్గొందాం. ఓరల్ సెక్స్ చేసుకుందాం. బ్లో జాబ్ చేసుకుందాం. ఫోర్ ప్లే చేసుకుందాం అని ఏవేవో చెప్పాడు మా ఆయన. అయినా సెక్స్ లో ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ చేస్తేనే సెక్స్ ఎంజాయ్ చేయగలుగుతారా? అని నా సందేహం.

నాతో సెక్స్ చేస్తూ పోర్న్ చూస్తున్నాడంటే

నాతో సెక్స్ చేస్తూ పోర్న్ చూస్తున్నాడంటే

అయినా నాతో సెక్స్ చేస్తూ మా ఆయన పోర్న్ చూస్తున్నాడంటే అందులో ఉన్న అమ్మాయిని చూసి శృంగారంలో సంతృప్తి చెందుతున్నాట్లా లేక నాతో సెక్స్ చేసి శృంగారం సంతృప్తి చెందుతున్నాడా అనేది నా మరో డౌట్.

యాంత్రికంగా స్ట్రోక్స్

యాంత్రికంగా స్ట్రోక్స్

మా ఆయన సెక్స్ లో తన పురుషాంగంతో నాకు యాంత్రికంగా స్ట్రోక్స్ ఇస్తున్నాడు. పోర్న్ లో మరొకరితో సెక్స్ చేస్తున్న ఆ అమ్మాయితో సెక్స్ లో పాల్గొంటున్నట్లు ఫీలవుతున్నాడని నా డౌట్.

అశ్లీల బొమ్మలను చూస్తూ

అశ్లీల బొమ్మలను చూస్తూ

ఇక నా భర్త నాతో సెక్స్ చేసేటపుడు రోజూ ఫోన్ లో అశ్లీల బొమ్మలను చూస్తూ నవ్వుతుంటాడు. అతను పోర్న్ చూస్తున్న విషయం నాకు తెలిసినా సిగ్గుపడడం లేదు. నాతో సెక్స్ చేసినంతసేపు అలాగే చేస్తాడు. నేను ఉన్నాననే విషయాన్ని మరిచిపోతాడు. నా భర్త ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో చెప్పండి.

లిమిట్ గా పోర్న్ చూస్తే ఇబ్బంది లేదు

లిమిట్ గా పోర్న్ చూస్తే ఇబ్బంది లేదు

సమాధానం : వసంతగారు.. మీ భర్త చేసే కొన్ని పనులు పెద్దగా తప్పేమీ కాదు. సాధారణంగా కొందరు యువకులు పోర్న్ చూస్తుంటారు. అశ్లీల చిత్రాలను లిమిట్ గా చూస్తే ఎలాంటి ఇబ్బందులుండవు.

బ్లూ ఫిల్మ్‌లో యువతుల్లా భార్యల్ని

బ్లూ ఫిల్మ్‌లో యువతుల్లా భార్యల్ని

అయితే కొందరు భర్తలు తమ భార్యలు బ్లూ ఫిల్మ్‌లో యువతుల్లా ప్రవర్తించాలనీ కోరుకుంటారు. ఆ భంగిమలే కావాలని ఒత్తిడి చేస్తారు. అలాగే చాలా మంది భర్తలకు సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది.

అశ్లీల చిత్రాల వీక్షణకు బానిస

అశ్లీల చిత్రాల వీక్షణకు బానిస

ఇక మీ భర్త విషయానికి వస్తే మిమ్మల్ని పోర్న్ స్టార్ రూపంలో చూసుకుంటూ ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుంటూ మీతో సెక్స్‌లో పాల్గొన్నట్టు అర్థం అవుతుంది. అయితే మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే మీ భర్త మరీ ఈ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసైపోయినట్లున్నాడు.

పోర్న్ భంగిమల్లో మీతో సెక్స్ చేయాలని కోరిక

పోర్న్ భంగిమల్లో మీతో సెక్స్ చేయాలని కోరిక

ఇక మీ భర్తలో ఒక వింత మనస్తత్వం కూడా ఉంది. పోర్న్ చిత్రాలలో చూపించినట్లు భంగిమల్లో మీతో సెక్స్ చేయాలని అతనికి కోరిక ఉంది. అలాగే పోర్న్ లో స్త్రీ తృప్తి పడినట్లుగా మీరు సెక్స్ ను ఎంజాయ్ చేయాలని మీ భర్త కోరిక.

ఓరల్ సెక్స్, బ్లో జాబ్ ముఖ్యమే

ఓరల్ సెక్స్, బ్లో జాబ్ ముఖ్యమే

అశ్లీల చిత్రాల్లో చూపించేటటువంటివి యాంత్రికమైవని. వాళ్లు నిజంగా శృంగారంలో ఎక్కువగా సంతృప్తి చెందరు. ఇక మీ ఆయన చెప్పినట్లుగా వివిధ భంగిమల్లో సెక్స్, ఓరల్ సెక్స్ బ్లో జాబ్, ఫోర్ ప్లే అనేవి సెక్స్ లో ముఖ్యమే. కానీ లిమిట్ లో ఉండాలి. పోర్న్ లో చూపించనట్లుగా విచ్చలవిడిగా చేయకూడదు.

శృంగార వాతావరణానికి భంగం

శృంగార వాతావరణానికి భంగం

పోర్న్ ను అనుకరిస్తూ, ఆ చిత్రాలను చూస్తూ వాటిని చేయాలంటే మాత్రం మీరు శృంగారం సంతృప్తి చెందలేరు. పోర్న్ అతిగా చూస్తూ పడకగది శృంగార వాతావరణానికి భంగం కలుగుతుంది.

విపరీతంగా పోర్న్ చూస్తూ శృంగారం చేయడం సరికాదు

విపరీతంగా పోర్న్ చూస్తూ శృంగారం చేయడం సరికాదు

సెక్స్ కు సంబంధించిన విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ, విపరీతంగా పోర్న్ ను చూడడం మంచిదికాదు. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను తెలిపే ప్రక్రియ. అంతేకానీ పోర్న్ చిత్రాలను చూస్తూ వాటిని అలాగే శృంగారంలో సంతృప్తి చెందాలనుకోవడం పొరపాటు. ఈ విషయాన్నింటనీ మీ భర్తకు మెల్లగా నచ్చజెప్పడానికి ప్రయత్నించండి.

మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లండి

మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లండి

అలా అశ్లీల చిత్రాలు చూడడం మీకు ఇష్టం లేదని సున్నితంగా మీ భర్తతో చెప్పండి. అప్పటికీ వినకపోతే మీ పెద్దవారితో ఈ విషయాన్ని చెప్పండి. ఇక మీ భర్త మరీ అశ్లీల చిత్రాలకు బానిసై ఉంటే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లడం మంచిది.

English summary

during sex i caught my boyfriend watching porn behind my back

during sex i caught my boyfriend watching porn behind my back..I caught my husband watching pornography – I’m shocked