కులు మనాలిలో శృంగార సామ్రాజ్యం నిర్మించి రోజంతా ఆనందించాం.. స్వర్గం చూశాం.. కానీ - #mystory139

Written By:
Subscribe to Boldsky

మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ.. కొన్ని ఫొటోలు చూపించారు. నాకు తొలిచూపుల్లోనే ఆ అమ్మాయి నచ్చింది. నా ఫొటోలు కూడా అమ్మాయికి పంపించారు. నేను కూడా ఆమెకు నచ్చాను. మా ఇద్దరికి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. మా పెళ్లి బాగా ఘనంగా జరిగింది.

కులు, మనాలీ

కులు, మనాలీ

కులు-మనాలి అనేవి రెండు వేరు వేరు ఊర్లు. ముందుగా కులు వెళ్లాం. అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మనాలికి తర్వాత చేరుకున్నాం. కులు, మనాలీల్లో వేసవి ట్రిప్ వేస్తే ఆ మజానే వేరు.

ఎత్తయిన కొండలే

ఎత్తయిన కొండలే

ఇక అందులో నేను నా భార్యతో కులు మనాలికి వెళ్లా. మా ఆనందానికి అవధుల్లేవు. కులు, మనాలి ఊర్ల చుట్టూ మొత్తం ఎత్తయిన కొండలే ఉంటాయి. వేసవిలో కూడా కులు, మనాలిలలో చాలా చల్లగా ఉంటుంది.

గది దొరకడం చాలా కష్టం

గది దొరకడం చాలా కష్టం

మొదటి రోజు అక్కడి కొండలపై మంచు మీద స్కైయింగ్ ఆటలు ఆడాం. మంచులో పరుగెడుతూ మమ్మల్ని మేమే మరిచిపోయాం. మాలాగానే దేశంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులంతా కులు, మనాలికే వచ్చినట్లున్నారు. మేము వెళ్లినప్పుడుహోటళ్లలో గది దొరకడం చాలా కష్టమైంది. చివరకు దొరికించుకున్నాం.

ఆనందం తీరిపోదు కదా

ఆనందం తీరిపోదు కదా

ఇక కులు, మనాలిల్లోని హోటల్లో చక్కగా మన తెలుగు రాష్ట్రాల పచ్చళ్లు, పప్పు, అన్నం అన్ని దొరికాయి. దీంతో మాకు తిండికి కూడా ప్రాబ్లం లేకుండా పోయింది. మరి కొత్తగా పెళ్లియిన మేము ఏదో మన తెలుగు రాష్ట్రాల రుచులు చూసి, కాసేపు మంచులో గడిపితే మా ఆనందం తీరిపోదు కదా.

మూడో రోజు అదే పని

మూడో రోజు అదే పని

కొత్తగా పెళ్లి అయిన జంట హనీమూన్ కు వెళ్లి చేసే పని అందరికీ తెలుసు కదా. అలాగే మేము కూడా ఒకట్రెండు రోజులు బాగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేశాం. మూడో రోజు మాత్రం హోటల్ లోని రూమ్ లో ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని చేసుకుంటూ ఉందామనుకుందాం.

శృంగార సామ్రాజ్యంలో..

శృంగార సామ్రాజ్యంలో..

హోటల్‌గది బయట మేమిద్దరం డోంట్‌ డిస్టర్బ్‌ అని బోర్డు కూడా పెట్టుకున్నాం. మా రెండు మనసులు భేటీ అయ్యాయి. తనువులు రెండూ పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. నాలుగు గోడల మధ్య మా శృంగార సామ్రాజ్యంలో నేను రాజు అయితే నా భార్య రాణి. ఇద్దరం శృంగారాన్ని తనివితీరా అనుభవించాలనుకున్నాం.

క్షణాల్లాగా గడిచిపోయాయి

క్షణాల్లాగా గడిచిపోయాయి

మొదటిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కలేనన్ని సార్లు అందులో రెచ్చిపోయాం. గంటలు క్షణాల్లాగా గడిచిపోయాయి. రాత్రి తిని పడుకున్నాం. ఉదయం లేవగానే గుడ్‌మార్నింగ్‌ చెబుతూ నా బేబీకి కిస్‌ పెట్టాను.

ముడుచుకుని పడుకుంది

ముడుచుకుని పడుకుంది

తనలో మొదటి రోజు ఉన్న ఉత్సాహం లేదు. నొప్పిగా ఉందంటూ ముడుచుకుని పడుకుంది. ఏదో కాసేపు అలసట వచ్చి ఉంటుంది. తర్వాత మళ్లీ తనలో ఉత్సాహం వస్తుందనుకున్నాను. కౌగించుకోబోయాను. వద్దు.. బేబీ అంటూ దూరం వెళ్లింది. సరే కాసేపు అలా షికారుకు వెల్దాం అన్నాను.

ఒక్కరోజుకే

ఒక్కరోజుకే

అయినా నా బేబీ రాలేదు. నాకు అంతా అయోమయంగా అనిపించింది. ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కాలేదు. ఒక్కరోజుకే శృంగారం అంటే మొహం మొత్తిందా అనిపించింది. నాకు ఏవేవో డౌట్స్ వచ్చాయి.

ఒకే రోజు నాలుగుసార్లు సెక్స్

ఒకే రోజు నాలుగుసార్లు సెక్స్

హనీమూన్‌ను అర్ధంతరంగా రద్దు చేసుకుని తిరిగి ఊరికి బయల్దేరాం. తర్వాత నేను, మా ఆవిడ ఒక సెక్సాలజిస్ట్ దగ్గరకు వెళ్లాం. మేమిద్దరం ఒకే రోజు నాలుగుసార్లు సెక్స్ లో పాల్గొన్నాం. తర్వాత నా భార్య నొప్పి అంటూ దూరం వెళ్తుంంది.. ఏం చెయ్యను డాక్టర్ అని అన్నాను.

నీ భార్యకు నొప్పి

నీ భార్యకు నొప్పి

యోని, మూత్రమార్గమూ... ఓ పల్చని పొర ద్వారా వేరుచేయబడి ఉంటాయి. శృంగార సమయంలో, పురుషాంగం రాపిడి యోని గోడల మీద ఒత్తిడి తెస్తుంది. అలాగే మూత్రమార్గమూ ఒత్తిడికి గురవుతుంది. దీంతో నీ భార్యకు నొప్పి ఏర్పడి ఉండవచ్చు అని డాక్టర్ చెప్పారు.

పురుషాంగంతో ఆమె యోనిపై దాడులు

పురుషాంగంతో ఆమె యోనిపై దాడులు

నీ భార్య మొదటిసారి శృంగారంలో పాల్గొనడం, అందులో నువ్వు పురుషాంగంతో ఆమె యోనిపై దాడులు ఉప్పెనలా చేసి ఉక్కిరిబిక్కిరి చేశావు అని డాక్టర్ అన్నాడు. ఫలితంగా ఆమె జననాంగంలో లూబ్రికేషన్‌ మందగించిందట. నా అత్యుత్సాహం వల్ల ఆమె సున్నితమైన చర్మం ఒరుసుకుపోయిందట.

పాపం దాంతో మా ఆవిడ యోనిలో మంట

పాపం దాంతో మా ఆవిడ యోనిలో మంట

అయితే మీరేమీ భయపడకండి.. కొన్ని రోజుల్లోనే మీ భార్య పరిస్థితి సర్దుకుంటుంది అని డాక్టర్ చెప్పారు. మీరిద్దరూ జననాంగాలను బాగా శుభ్రంగా ఉంచుకోవాలి అన్నాడు. సరే అని చెప్పాం. అయితే నా పురుషాంగాన్నీ నేను అంత శుభ్రంగా ఉంచుకోను. పాపం దాంతో మా ఆవిడ యోనిలో మంట పుట్టినట్లు నాకు అనిపించింది. డాక్టర్ కూడా అదే చెప్పారు.

ప్రతి రాత్రి కులు, మునాలిలో గడిపినట్లే

ప్రతి రాత్రి కులు, మునాలిలో గడిపినట్లే

డాక్టర్ చెప్పిన చాలా మాటలు నా శృంగార జీవితంలో మార్పు తెచ్చాయి. సెక్స్ అంటే ప్రేమ వ్యక్తీకరణ.. అక్కడ మొరటుగా ప్రవర్తించి, భార్యపై పెత్తనం చెలాయించడం సరికాదు. ఇవన్నీ మేమిద్దరం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి రాత్రి మా శృంగార సామ్రాజ్యంలో ఆకాశం అంచుల దాకా వెళ్లి వస్తున్నాం. హనీమూన్ లో లేని ఆనందం మా ఇంట్లోనే నాకు రోజూ దక్కుతుంది. ప్రతి రాత్రి నాకు కులు, మునాలిలో గడిపినట్లే ఉంది.

English summary

during the honeymoon my top priority was my wife’s comfort zone

during the honeymoon my top priority was my wife’s comfort zone