నా భర్త అంగ ప్రవేశం చేస్తుంటే ఏడ్చాను.. ఆ నొప్పి తట్టుకోలేకపోయాను.. నా యోని టైట్ గా ఉందంటున్నారు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా వయస్సు 21. మా ఆయన వయస్సు 25. మాకు పెళ్లి అయి ఆరు నెలలు అవుతుంది. మా ఆయన చాలా లావుగా బలిష్టంగా ఉంటాడు. నేను కాస్త బక్కగా ఉంటాను. మా ఆయనతో నేను శోభనం రోజు రాత్రి సెక్స్ చెయ్యడానికి అస్సలు ఒప్పుకోలేదు.

యోనిలో అంగప్రవేశం చేస్తుంటే

యోనిలో అంగప్రవేశం చేస్తుంటే

ఫస్ట్ నైట్ రోజు మా ఆయన నా మీద పడి నన్ను గట్టిగా కౌగిలించుకుంటే తట్టుకోలేకపోయాను. తర్వాత మా ఆయన నాతో సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. మా ఆయన నా యోనిలో అంగప్రవేశం చేస్తుంటే నాకు విపరీతమైన నొప్పి వచ్చింది.

ఏడ్చాను.. ఆయన సెక్స్ చేయలేదు

ఏడ్చాను.. ఆయన సెక్స్ చేయలేదు

మా ఆయన అంగప్రవేశం చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ప్లీజ్ ఆపండి అంటూ వేడుకున్నాను. ఏడ్చాను. దాంతో ఆయన సెక్స్ చేయలేదు. నన్ను కౌగిళ్లలోకి తీసుకుని ఓదార్చాడు. నీకు ఇష్టంలేని పని ఎప్పటికీ చెయ్యను బేబీ అంటూ నన్ను అక్కున చేర్చుకున్నాడు.

మా ఆయన దేవుడు

మా ఆయన దేవుడు

నిజంగా మా ఆయన దేవుడు. మొదట నా బాధను అర్థం చేసుకుంటాడో లేదో అనుకున్నాను. కానీ నా కోసం మా ఆయన దాదాపు నెల రోజుల పాటు సెక్స్ లో పాల్గొనలేదు. బెడ్రూమ్ లో నేను చెప్పినట్లే విన్నాడు.

నొప్పిగా అనిపించింది

నొప్పిగా అనిపించింది

తర్వాత ఒక రోజు నేనే మా ఆయన్ని సెక్స్ చెయ్యమని చెప్పాను. మరి నీకు నొప్పి కలిగితే ఎలా అన్నాడు. ఒక్కసారి ట్రై చెయ్యి అన్నాను. ఆ రోజు చాలా సున్నితంగా తన అంగాన్ని ప్రవేశింపజేశాడు. అంగం వెళ్లే వరకు కాస్త నొప్పిగా అనిపించింది.

భరిస్తూ సెక్స్ లో పాల్గొంటున్నాను

భరిస్తూ సెక్స్ లో పాల్గొంటున్నాను

తర్వాత నా భర్త చిన్నగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేశాడు. అలా మేము పెళ్లయిన నెల రోజుల తర్వాత సెక్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. కానీ ఈ ఐదు నెలల్లో మా ఆయన అంగ ప్రవేశం చేసే ప్రతి సారి నాకు యోనిలో నొప్పి వస్తుంది. కానీ నా భర్తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే భరిస్తూ సెక్స్ లో పాల్గొంటున్నాను.

ఫోర్ ప్లే చేసుకోండి

ఫోర్ ప్లే చేసుకోండి

డాక్టర్ వద్దకు వెళ్తే అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు.. తగ్గిపోతుందులే అన్నారు. ఇక పెళ్లి అయిన నా స్నేహితురాలితో నా సమస్య చెప్పుకున్నా. నీ యోని టైట్ గా ఉండి ఉంటుంది. కాబట్టి సెక్స్ కు ముందు ఫోర్ ప్లే చేసుకోండి. దానివల్ల యోనిలో ద్రవాలు ఊరుతాయని.. అంగ ప్రవేశం చేసినప్పుడు నొప్పి కలగదని చెప్పింది.

నొప్పి కలగడం సహజమేనా?

నొప్పి కలగడం సహజమేనా?

నా స్నేహితురాలు తన భర్తతో ఆమె అలాగే చేస్తుందట. దాంతో తనకు నొప్పి కలగదట. నా స్నేహితురాలు చెప్పిన మాటలు నిజమేనా? యోనిలో ద్రవాలు ఊరితేనే అంగం ప్రవేశం చేయించుకోవాలా? ఇలా నొప్పి కలగడం సహజమేనా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.

మొదటిసారి సెక్స్ లో పాల్గొనేటప్పుడు నొప్పి

మొదటిసారి సెక్స్ లో పాల్గొనేటప్పుడు నొప్పి

సమాధానం : చాలా మంది యువతులు మొదటిసారి సెక్స్ లో పాల్గొనేటప్పుడు పలు రకాల ఇబ్బందులుపడతారు. ఇందులో ప్రధానమైనది యోనిలో నొప్పికలగడం. కొందరికి యోనిలోకి భర్త అంగ ప్రవేశం చేసేటపుడు నొప్పి పుడుతుంది.

నొప్పి పోతుంది

నొప్పి పోతుంది

యోనిలోకి భర్త తన అంగాన్ని మెల్లిగా ప్రవేశింపజేసిన తర్వాత కొంత వరకు ఆడవారిలో ఆ నొప్పి ఉంటుంది. అయితే పురుషాంగం పూర్తిగా యోనిలోకి వెళ్లిన తర్వాత నొప్పి పోతుంది.

కొన్ని కారణాలున్నాయి

కొన్ని కారణాలున్నాయి

తర్వాత ఎంతసేపు సెక్స్ లో పాల్గొన్నా కూడా ఇబ్బంది ఉండదు. అయితే భర్త అంగం ప్రవేశపెట్టే సమయంలో మాత్రం కొందరు స్త్రీలకు యోనిలో బాగా నొప్పి వస్తుంది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

పురుషాంగం కాస్త పెద్దగా ఉంటే

పురుషాంగం కాస్త పెద్దగా ఉంటే

మొదటి సారి సెక్స్‌లో పాల్గొనే వారి యోని మార్గం చిన్నదిగా ఉండడం, అలాగే భర్త పురుషాంగం కాస్త పెద్దగా ఉంటే కచ్చితంగా నొప్పి వస్తుంది. యోనిలోకి అంగాన్ని ప్రవేశపెట్టే సమయంలో బిగుతుగా ఉండే యోని కండరాలపై ఒత్తిడి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి నొప్పి పుడుతుంది.

ఫోర్‌ప్లే చేసుకోవడం మంచిది

ఫోర్‌ప్లే చేసుకోవడం మంచిది

సెక్స్ చేయడానికి ముందు మీ స్నేహితురాలు చెప్పినట్లుగా ఫోర్‌ప్లే చేసుకోవడం మంచిది. దీంతో యోనిలో కొన్ని రకాలైన ద్రవాలు ఊరుతాయి. అప్పుడు మీ భర్త అంగాన్ని మెల్లగా యోనిలో ప్రవేశపెడితే ఎలాంటి నొప్పి ఉండదు.

పెట్రోలియం జెల్లి పూసుకోండి

పెట్రోలియం జెల్లి పూసుకోండి

ఒకవేళ మీ యోని మరీ టైట్ గా ఉంటే యోనిలో మార్గంలో కాస్త పెట్రోలియం జెల్లి లేదా వ్యాజిలైన్ పూయండి. తర్వాత మీ వేలిని యోని మార్గంలోకి పోనిచ్చి కాస్త వెడల్పు చేసుకోండి.

కొన్ని రోజులు ట్రై చెయ్యండి

కొన్ని రోజులు ట్రై చెయ్యండి

తర్వాత మీ ఆయన్ని పురుషాంగాన్ని యోనిలో పెట్టమని చెప్పండి. ఇలా కొన్ని రోజులు ట్రై చెయ్యండి. తర్వాత ఆటోమేటిగ్గా నొప్పి పోతుంది.

English summary

female pain during sex

Vaginal penetration that you desire typically doesn’t hurt, especially if you and your partner ensure that you are stimulated enough to be fully aroused.Yet sometimes discomfort or pain during sexual intercourse or penetration may occur, even when it seems like your body is ready. If penetration is at all painful during sex, find out what the cause is and what can be done about it. A gynecologist can help to determine if there’s an underlying physical cause and advise on treatment. The following situations and conditions can contribute to or cause pain during intercourse or other forms of penetration.
Story first published: Friday, April 6, 2018, 13:30 [IST]