పోర్న్ అంటే నాకు బాగా ఇష్టం.. ఆ వృత్తి నన్ను బతికించిందంటున్న పోర్న్ స్టార్

Written By:
Subscribe to Boldsky

పోర్న్ స్టార్స్ అంటే అందరికీ చిన్నచూపు ఉంటుంది. వారిపై ఎవ్వరికీ గౌరవం ఉండదు. ఇక పోర్న్ మూవీల్లో వారు నటించేటప్పుడు పడే బాధలు కూడా చాలానే ఉటాయి. మగవారు అయితే ఎక్కువ సేపు పురుషాంగాన్ని గట్టిగా ఉంచుకోవాలి. గంటల తరబడి వీర్య స్కలనం కాకుండా చూసుకోవాలి.

స్ట్రోక్స్ కు తట్టుకోగలగాలి

స్ట్రోక్స్ కు తట్టుకోగలగాలి

పోర్న్ లో నటించే ఆడవారు కూడా గంటల తరబడి వివిధ భంగిమల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే స్ట్రోక్స్ కు తట్టుకోగలగాలి. ఇలా కొన్ని వేల కష్టాలను పోర్న్ లో నటించే వారు నిత్యం అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి పోర్న్ స్టార్స్ లో కొందరు అప్పుడప్పుడు పాప్ లర్ అవుతూ ఉంటారు.

సన్నీ లియోన్ స్టార్ డమ్ తెచ్చుకుంది

సన్నీ లియోన్ స్టార్ డమ్ తెచ్చుకుంది

ఒకప్పుడు పోర్న్ స్టార్ గా నటించిన సన్నీ లియోన్ తర్వాత బాలీవుడ్ లోకి వచ్చింది. తన కెరీర్ ను మార్చుకుంది. తనకంటూ ఒక స్టార్ డమ్ ను తెచ్చుకుంది.

ఇప్పుడు అందరికీ తెలుసు

ఇప్పుడు అందరికీ తెలుసు

ఇప్పడు మనదేశంలో సన్నీ లియోన్ అంటే తెలియని వారు లేరు. ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంది.

జీఎస్టీ మియా మాల్కోవా

జీఎస్టీ మియా మాల్కోవా

ఇక రామ్ గోపాల్ వర్మ జీఎస్టీతో మనదేశానికి పరిచయం అయిన మరో పోర్న్ భామ పేరు మియా మాల్కోవా. మొన్నటి వరకు జీఎస్టీ అంటే మోదీ గుర్తొచ్చేవారు.. ఇప్పుడు జీఎస్టీ అంటే మియా మాల్కోవానే గుర్తొస్తున్నారు అంటూ చాలా జోకులు కూడా బాగానే పేలాయి.

ఈ పోర్న్ స్టార్ కు సమాజంలో గౌరవం

ఈ పోర్న్ స్టార్ కు సమాజంలో గౌరవం

ఇలా పోర్న్ స్టార్లు ఏదో వివాదాలను సొమ్ము చేసుకునో, లేదంటే తమ పాపులారిటీని పెంచుకోవడానికి కొత్త పంథాలో వెళ్లడం కానీ చేశారు. కానీ ఒక అమ్మడు మాత్రం కాస్త డిఫరెంట్ వే లో వెళ్లి అందరినీ ఆకర్షిస్తున్నారు.

రూట్ మార్చింది

రూట్ మార్చింది

ఆమె కూడా మొన్నటి వరకు ఒక పోర్స్ స్టారే. కానీ ఇప్పుడు ఆమె తన రూట్ ను మార్చింది. సమాజంలో మంచి గౌరవం పొందుతోంది.

మిరియం వీక్స్

మిరియం వీక్స్

ఆమె పేరు మిరియం వీక్స్(బెల్లె నాక్స్‌). ఈ 22 ఏళ్ల పోర్న్ స్టార్ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. బెల్లె నాక్స్‌గా పోర్న్ సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. పోర్న్ లో నటించేటప్పుడు చాలా కష్టాలుపడింది మిరియం వీక్స్.

చదువుకోవాలని తపన

చదువుకోవాలని తపన

మిరియం వీక్స్ పోర్న్ లో నటించాడనికి కారణం ఆర్థిక పరిస్థితులు. ఆమెకు చదువుకోవాలని చాలా తపన ఉండేది కానీ అంత డబ్బు తన దగ్గర ఉండేది కాదు. అందుకే పోర్న్ ను ఆశ్రయించింది మిరియం వీక్స్.

డ్యూక్ యూనివర్సిటీలో చదువుకుంది

డ్యూక్ యూనివర్సిటీలో చదువుకుంది

మిరియం వీక్స్ కొన్ని పోర్న్ మూవీస్ లలో నటించింది. దాంతో కొంత డబ్బు సంపాదించింది. ఆ డబ్బుతో డ్యూక్ యూనివర్సిటీలో చదువుకుంది. అంతటితో ఆగిపోకుండా.. ట్రిబెకాలోని ప్రఖ్యాత న్యూయర్ లా స్కూల్‌లో అడ్మిషన్ పొందింది.

లాయర్ కావాలనుకుంటోంది

లాయర్ కావాలనుకుంటోంది

తాను లా బాగా చదివి పౌరహక్కుల లాయర్‌గా రాణించాలనేది భావిస్తోందట మిరియం వీక్స్. ఎప్పటికైనా పెద్ద లాయర్ కావాలన్నదే తన కల అని చెబుతోంది మిరియం వీక్స్.

వృత్తి గురించి గొప్పగా

వృత్తి గురించి గొప్పగా

ఇక తన వృత్తి గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటోంది మిరియం వీక్స్. పోర్న్ అంటే తనకు బాగా ఇష్టమని దానివల్లే తాను బాగా బతకగలిగాను అని అంది.

సంపాదన మొత్తం చదువుకే

సంపాదన మొత్తం చదువుకే

ఇక మిరియం వీక్స్ పోర్న్ లో నటించి సంపాదించిన డబ్బు మొత్త్నాన్ని కూడా తన చదువుకోసమే ఖర్చు చేసేదంట. కేవలం బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే పోర్న్ లో నటించేదట.

వస్తావా అని అడిగేవారంట

వస్తావా అని అడిగేవారంట

అయితే మిరియం వీక్స్ గతంలో డ్యూక్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కాలేజీలో చాలా మంది ఆమెను చిన్నచూపు చూశారు. కాలేజీలోని అబ్బాయిలు డైరెక్ట్ గా వస్తావా అని అడిగేవారంట.

ఆమె జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం

ఆమె జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం

మిరియం వీక్స్ లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఒక పోర్న్ స్టార్ బాగా చదువుకోవాలని భావించడం నిజంగా ఆనందదాయకమే. ఇక నుంచి ఆమె జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.

Image Source :http://www.ladbible.com/entertainment/film-and-tv-former-adult-film-star-student-belle-knox-is-now-at-law-school-20180215

https://www.mirror.co.uk/news/us-news/porn-star-who-paid-way-12030568

English summary

former adult film star student belle knox is now at law school

former adult film star student belle knox is now at law school
Story first published: Friday, February 16, 2018, 13:30 [IST]