Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఉదయం పూట అందులో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?
నా వయస్సు 32 సంవత్సరాలు. నా భార్య వయస్సు 30 సంవత్సరాలు. మేము పెళ్లైన కొత్తలో రాత్రి పూట సెక్స్ లో పాల్గొనేవాళ్లం. అయితే రోజూ నేను ఆఫీస్ కు వెళ్లొచ్చి బాగా అలసిపోవడంతో రాత్రి పూట పాల్గొనకలేకపోయేవాణ్ని.
ప్రశ్న : నా వయస్సు 32 సంవత్సరాలు. నా భార్య వయస్సు 30 సంవత్సరాలు. మేము పెళ్లైన కొత్తలో రాత్రి పూట సెక్స్ లో పాల్గొనేవాళ్లం. అయితే రోజూ నేను ఆఫీస్ కు వెళ్లొచ్చి బాగా అలసిపోవడంతో రాత్రి పూట పాల్గొనకలేకపోయేవాణ్ని. దీంతో ఉదయం పూట సెక్స్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాం.

ఉదయం పూట సెక్స్
ఆరు నెలలుగా నా భార్యతో నేను ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటూ ఉన్నాను. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల నాకు బాగా సంతృప్తి కలుగుతుంది. అయితే ఇటీవల సెక్స్ పూర్తయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది.

ఎడమ వైపు బాగా నొప్పి
ముఖ్యంగా ఎడమ వైపు బాగా నొప్పి వస్తుంది. అలా ఎందుకొస్తుందో నాకు అర్థంకావడం లేదు. అసలు ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. ఉదయం పూట సెక్స్ లో పాల్గొనడమే ఇందుకు కారణమా? దయజేసి నాకు సలహా ఇవ్వగలరు.

పాల్గొనే భంగిమ వల్ల
సమాధానం : మార్నింగ్ సెక్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులుండవు. అయితే మీరు ఏ భంగిమలో అందులో పాల్గొంటున్నారో చెప్పలేదు. మీరు పాల్గొనే భంగిమ వల్ల కూడా మీకు నొప్పి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా స్త్రీపై పురుషుడు పడుకునే భంగిమలో ఎక్కువ మంది సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు.

సౌకర్యంగా ఉండే భంగిమలో పాల్గొనండి
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేర్వేరు భంగిమల్లో దంపతులు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అయితే కొన్ని భంగిమలు చాలా అన్ కంపర్టబుల్ గా ఉంటాయి. అలాంటి భంగిమల్లో సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదు. మీకు సౌకర్యంగా ఉండే భంగిమలో సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నించండి. అయినా కూడా నొప్పి తగ్గకపోతే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి.



Click it and Unblock the Notifications
