For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291

నా అందానికైనా తను ప్లాట్ కావాలని రూమ్ కు వెళ్లినప్పుడు నా అందాలన్ని చూపించేందుకు ట్రై చేసేదాన్ని. కానీ తను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏయ్ నీ బ్రా స్ట్రిప్స్బయటకొచ్చాయి సరి చేసుకో అనేవాడు.

By Arjun Reddy
|

నేను చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్ గా ఉండేదాన్ని. ఎవరితోనే ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. చదువు తప్ప నాకు మరో ప్రపంచం ఉండేది కాదు. నేను చాలా ఇంటలిజెంట్ ని అని నా ఫీలింగ్. నా అంత తెలివి ఎవరికీ ఉండదని ఫీలయ్యేదాన్ని.

స్కూల్ లో అబ్బాయిలంతా నా వంకే చూస్తున్నా తెగ పోజ్ కొట్టేదాన్ని. ఎవ్వరినీ పట్టించుకునేదాన్ని. చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. కానీ ఒక్కరికీ కూడా నేను ఎస్ చెప్పలేదు.

ఇంటిపక్క అబ్బాయి

ఇంటిపక్క అబ్బాయి

స్కూల్ లో ఉన్నప్పుడు నాకు జూనియర్ ఒక అబ్బాయి ఉండేవాడు. అతని ఇళ్లు మా ఇంటి పక్కనే. నా క్లాస్ మేట్ కాకపోయినా వాడితో నాకు ఎక్కువ చనువు ఉండేది. నేను ఏం చెప్పినా చేసేవాడు. అతనికి నాకంటే ఎక్కువ తెలివి ఉండేది.

స్కూల్ లోనే క్రష్

స్కూల్ లోనే క్రష్

నేను అందరినీ డామినేట్ చేస్తూ మాట్లాడేదాన్ని. కానీ ఆ అబ్బాయి విషయంలో మాత్రం నేనే తగ్గేదాన్ని. అతనిపై నాకు స్కూల్ లోనే క్రష్ మొదలైంది. కానీ ఏ రోజు చెప్పలేదు. నేను ఏడాదంతా కోచింగ్ తీసుకుని మెడిసిన్ లో సీట్ సాధిస్తే .. తను డైరెక్ట్ గా సీట్ కొట్టేశాడు.

తన రూమ్ కు వెళ్లేదాన్ని

తన రూమ్ కు వెళ్లేదాన్ని

తర్వాత ఇద్దరం మెడిసిన్ లో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాం. నేను హాస్టల్ లో ఉండేదాన్ని. తను రూమ్ తీసుకుని ఉండేవాడు. అప్పుడప్పుడు తన రూమ్ కు వెళ్లేదాన్ని. తను నన్ను పట్టించుకోనట్లుగా బిల్డప్ ఇచ్చేవాడు. కాలేజీ మొత్తం నా వెంటపడుతుంటే తను మాత్రం నన్ను చాలా క్యాజ్ వల్ గా తీసుకునేవాడు.

Most Read :అమ్మాయిలు దమ్ము కొట్టకూడదా? మద్యం తాగకూడదా? రాజ్యాంగంలో ఏమైనా రాశారా?Most Read :అమ్మాయిలు దమ్ము కొట్టకూడదా? మద్యం తాగకూడదా? రాజ్యాంగంలో ఏమైనా రాశారా?

నీ బ్రా స్ట్రిప్స్ బయటకొచ్చాయి

నీ బ్రా స్ట్రిప్స్ బయటకొచ్చాయి

నా అందానికైనా తను ప్లాట్ కావాలని రూమ్ కు వెళ్లినప్పుడు నా అందాలన్ని చూపించేందుకు ట్రై చేసేదాన్ని. కానీ తను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏయ్ నీ బ్రా స్ట్రిప్స్ బయటకొచ్చాయి సరి చేసుకో అనేవాడు. తన వద్దకు వెళ్లేటప్పుడు తలస్నానం చేసి అందంగా రెడీ అయి వెళ్లేదాన్ని. అయినా ఫలితం ఉండేది కాదు.

ఒరేయ్ అని పిలిచేదాన్ని

ఒరేయ్ అని పిలిచేదాన్ని

ఎప్పటికైనా తను నాకు ప్రపోజ్ చేయాలని మనస్సులో పరితపించేదాన్ని. కానీ తను నా అభిప్రాయాలకు చాలా గౌరవం ఇచ్చేవాడు. నేను మాట్లాడే ప్రతి మాటను చాలా గౌరవించేవాడు. నాకు ఫుల్ సపోర్ట్ గా ఉండేవాడు. తను ఏజ్ లో నాకంటే చాలా చిన్నవాడు. అందుకే ఎప్పుడూ ఒరేయ్ అని పిలిచేదాన్ని.

అభిమానం పెరిగిపోయింది

అభిమానం పెరిగిపోయింది

వాడి స్ట్రైట్ ఫార్వర్డ్ డ్ కు నేను పడిపోయాను. కానీ

తను నన్ను పడేయాలని ఒక్క రోజు కూడా ట్రై చేయలేదు. నేను చదువులో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ గా ఉండాలని ప్రతి క్షణం చదివేదాన్ని. దాన్ని అతను అభినందిచేవాడు. దీంతో నాకు తనపై అభిమానం పెరిగిపోయింది.

<strong>Most Read :శోభనం రోజు నా వక్షోజాలను చూసి నా భర్త ఆశ్చర్యపోయాడు, స్త్రీల స్తనాల రకాల గురించి మగాళ్లకేం తెలుసు</strong>Most Read :శోభనం రోజు నా వక్షోజాలను చూసి నా భర్త ఆశ్చర్యపోయాడు, స్త్రీల స్తనాల రకాల గురించి మగాళ్లకేం తెలుసు

పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు

పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు

పెళ్లి అంటు చేసుకుంటే అతన్నే చేసుకోవాలని నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడే డిసైడ్ అయ్యాను. అందుకే పీజీ పూర్తయిన వెంటనే అతన్ని పెళ్లికి ఒప్పించాను. ఆ సమయంలో చాలా మంది చెవులు కొరుక్కున్నారు. నేను ఏదో పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు మా ఇంట్లో వాళ్లు కూడా తప్పుబట్టారు.

చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నా

చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నా

మనల్ని అర్థం చేసుకునేవాడు వయస్సులో చిన్నవాడైనా ఏమీ కాదు. ప్రతి అమ్మాయి తనను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునే అతను భర్తగా రావాలనుకుంటుంది. అతను వయస్సులో తనకంటే చిన్నవాడా పెద్దవాడా అని ఏ అమ్మాయి ఆలోచించదు. అందుకే నేను డేర్ చేసి నాకంటే వయస్సులో చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నా. నన్ను అర్థం చేసుకునే అతను నా భర్తగా రావడం నిజంగా నా లక్.

English summary

He is Younger Than Me But I married him

He is Younger Than Me But I married him
Desktop Bottom Promotion