అమ్మాయి వక్షోజాలు బాగా పెద్దవిగా ఉన్నాయంటే.. పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు స్వాతి. నాకు ఇటీవల పెళ్లి అయ్యింది. నా భర్త నాతో బాగానే ఉంటున్నాడు. అయితే నా భర్తకు నా విషయంలో కొన్ని అనుమానాలున్నాయని నాకు ఇటీవల తెలిసింది. నా భర్త నా వక్షోజాలపై జోక్స్ వేస్తుంటాడు.

సన్నగా ఉన్నా కూడా

సన్నగా ఉన్నా కూడా

నువ్వు సన్నగా ఉన్నా కూడా నీ వక్షోజాలు చాలా బాగున్నాయి అంటుంటాడు. అయినా ఇంత లావుగా నీ వక్షోజాలు ఎలా మారాయి అని నన్ను చాలా సార్లు అడిగాడు. నాకు కూడా తెలియదు అన్నాను.

ఆనందపడుతున్నాడో.. అనుమానపడుతున్నాడో

ఆనందపడుతున్నాడో.. అనుమానపడుతున్నాడో

ఆయన నా వక్ష సంపదను చూసి ఆనందపడుతున్నాడో.. అనుమానపడుతున్నాడో తెలియక నేను సతమతం అయ్యేదాన్ని. అయితే ఒక రోజు నా భర్త నా దగ్గర ఒక అనుమానం వ్యక్తం చేశాడు.

పెళ్లికాక ముందు సెక్స్

పెళ్లికాక ముందు సెక్స్

నీ వక్షోజాలు పెద్దగా ఉన్నాయంటే నువ్వు పెళ్లికాక ముందు ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొన్నావా అన్నాడు. నాకు చాలా బాధేసింది. నాకు అస్సలు ఎవ్వరితోనూ ఎలాంటి సంబంధాలు లేవు. అయినా నా భర్త ఎందుకు అలా అడిగాడో నాకు తెలియదు.

ఎందుకలా పెద్దవిగా మారాయి

ఎందుకలా పెద్దవిగా మారాయి

అసలు నా వక్షోజాలు ఎందుకలా పెద్దవిగా మారాయో కూడా నాకు తెలియదు. మొదట మా ఆయన వాటిని చూసి తెగ ఆనందపడేవారు. వాటిని సుతారంగా నిమురుతూ ఆనందం చెందేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు మా ఆయన అలా అన్నాడో నాకు అర్థం కావడం లేదు. అసలు వక్షోజాలు ఎందుకలా పెద్దవిగా మారుతాయి? నా భర్త నా క్యారెక్టర్ పై అనుమానపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

వక్ష సంపద భారీగా ఉంటుంది

వక్ష సంపద భారీగా ఉంటుంది

సమాధానం : చాలామంది యువతులకు వక్షోజాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చూసేందుకు సన్నగా ఉన్నప్పటికీ.. వక్ష సంపద మాత్రం బాగా భారీగా ఉంటుంది. ఇలాంటి వక్షోజాలు మగవారికి బాగా ఇష్టం. కానీ కొందరు భర్తలు పెద్ద వక్షోజాలను చూసి కాస్త అనుమానపడుతుంటారు.

ఆకర్షణీయంగా ఉంటారు

ఆకర్షణీయంగా ఉంటారు

కొందరు అమ్మాయిలు లావుగా ఉన్నప్పటికీ వక్షోజాలు మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా సన్నగా ఉండే యువతిలో వక్షోజాల సైజులు పెద్దవిగా ఉండటం వల్ల చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు.

వివాహానికి ముందే సెక్స్

వివాహానికి ముందే సెక్స్

అయితే వారికి పెళ్లి అయిన తర్వాత వచ్చే భర్తలు అనుమానం కలిగిన వాళ్లు అయితే లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందే వక్షోజాలు పెద్దవిగా ఉంటే కచ్చితంగా వివాహానికి ముందే సెక్స్ అనుభవం ఉండి ఉంటుందని కొందరు భర్తలు అనుమానం పడుతుంటారు.

మరొకరితో సెక్స్ అనుభవం

మరొకరితో సెక్స్ అనుభవం

వక్షోజాల సైజు పెద్దగా ఉంటే పెళ్లికి ముందు మరొకరితో సెక్స్ అనుభవం ఉన్నట్లు కాదు. అలా ఎవరైనా అంటే వారికి సరైనా అవగాహన లేదని అర్థం. మీ భర్తను సెక్సాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే వారు అన్నీ వివరిస్తారు.

హార్మోన్లలో తేడా

హార్మోన్లలో తేడా

భార్య వక్షోజాల సైజుపై అనుమానాలతో సంసారాన్ని పాడుచేసుకోవడం మంచిది కాదు. వక్షోజాల సైజులు కొందరిలో భారీగా ఉన్నట్లు కనబడటం సహజం. దీనికి చాలా కారణాలుంటాయి. కొందరిలో హార్మోన్లలో తేడా వల్ల ఇలా జరుగుతుంది. మరికొందరు వర్క్ అవుట్స్ చేయడం వల్ల ఇలా వక్షోజాలు లావుగా కనపడతాయి.

వక్షోజాలను బాగా నలపడం వల్ల

వక్షోజాలను బాగా నలపడం వల్ల

ఎవరితోనైనా సెక్సులో పాల్గొంటే అతడి వీర్యం శరీరంలోకి ప్రవేశించడం వల్ల అలాగే అతను సెక్స్ చేసేటప్పుడు వక్షోజాలను బాగా నలపడం వల్ల అవి లావు అవుతాయని చాలామంది యువకులు నమ్ముతారు.

స్తనాల పరిమాణం పెరగదు

స్తనాల పరిమాణం పెరగదు

అయితే పురుషునితో సెక్సులో పాల్గొని స్త్రీ యోనిలో వీర్యాన్ని స్ఖలించడం వల్ల గానీ, వక్షోజాలను నలపడం వల్లగానీ స్తనాల పరిమాణం పెరగదు. సెక్సులో పాల్గొంటేనే వక్షోజాలు లావయిపోతాయనుకోవడం అపోహ.

రజస్వల కాకముందు

రజస్వల కాకముందు

స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ వారిలో తయారయ్యే హార్మోన్ల వల్ల వక్షోజాల సైజు పెరుగుతుంది. రజస్వల కాక ముందు చిన్నవిగా ఉండే వక్షోజాలు, రజస్వల అయ్యాక జననేంద్రియాల పెరుగుదలతో పాటు వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతుంది.

పరిమాణం పెరుగుతుంది

పరిమాణం పెరుగుతుంది

ఆ తర్వాత ప్రెగ్రెన్సీ సమయంలో, డెలివరీ అయ్యాక, బిడ్డకు పాలిచ్చే కాలంలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. వక్షోజాలలో పాలను తయారు చేసే గ్రంథులు, కొవ్వు, ఫైబర్ టిష్యూ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.

కౌన్సెలింగ్ ఇప్పించండి

కౌన్సెలింగ్ ఇప్పించండి

వక్షోజాల సైజులు పెద్దవిగా మాత్రానా పెళ్లికి ముందే సెక్స్ అనుభవం ఉన్నట్టు కాదు. మీ భర్తకు మీరు అర్థమయ్యేలా వివరించండి. ఒకవేళ ఆయనకు ఇంకా మీపై సందేహం ఉంటే కౌన్సెలింగ్ ఇప్పించండి. లేదంటే మీపై అనుమానాల్ని పెంచుకుని మిమ్మల్ని మరింత వేధించే అవకాశం ఉంది.

English summary

how can i stop doubting on my husband

how can i stop doubting on my husband
Story first published: Thursday, April 19, 2018, 17:00 [IST]