ప్రశ్న : హాయ్.. నా పేరు రమ్య. నేను మా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రస్తుతం నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను చాలా డీసెంట్ అమ్మాయిని. నాకు చదువు తప్ప మరో ధ్యాస లేదు.
నేను ప్రతి క్లాస్ లో టాపర్ గా నిలిచాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నాతో పాటు సమానంగా మార్కులు సాధించే అజయ్ నాకు ప్రపోజ్ చేశాడు.
చాలా మంది ప్రపోజ్ చేశారు
అజయ్ ప్రేమను నేను ఒప్పుకోలేదు. చదువుకునే సమయంలో ప్రేమకు ఆకర్షితులైతే జీవితం మొత్తం నాశనం అవుతుందనేది నా అభిప్రాయం. అలాగే బీటెక్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. అయినా నేను ఎవరి ప్రేమను ఒప్పుకోలేదు.
చదువుపై ఫుల్ ఫోకస్
ఇక బీటెక్ పూర్తయ్యాక నేను బ్యాంక్ కోచింగ్ లో జాయినయ్యాను. ఎలా అయినా సరే పోస్ట్ కొట్టడమే నా లక్ష్యం. అలా నేను నా చదువుపై ఫుల్ ఫోకస్ పెట్టినప్పుడు నా ఇంట్లోకి ఎంటరయ్యాడు రాజు.
చదువులో లాస్ట్
రాజు మా నాన్న చెల్లి కొడుకు. నాకన్న ఒక సంవత్సరం చిన్నవాడు. అతనంటే నాకు చాలా కోపం. అతను చదువులో లాస్ట్. మా అత్త రాజును కూడా నా మాదిరిగా చదివించాలని అనుకుంటుంది. నేను ఏ కోర్సులో జాయిన్ అయితే అతణ్ని అదే కోర్సులో జాయిన్ చేస్తుంది.
మా ఇంట్లో పెట్టింది
రాజును నేను వెళ్లే బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేశారు. దాంతో మా అత్త అతన్ని మా నాన్నకు సిఫారసు చేసి మా ఇంట్లో పెట్టింది. అతను వచ్చినప్పటి నుంచి నేను స్టడీస్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాను.
ఎప్పుడూ ఫోన్లలో చాటింగ్
రాజు సీరియస్ గా అస్సలు చదవడు. ఎప్పుడూ ఫోన్లలో చాటింగ్, యూట్యూబ్ లో కామెడీలు చూసుకుంటూ ఉంటాడు. కావాలని నన్ను సబ్జెక్టులకు సంబంధించి ఏవేవో డౌట్స్ అడుగుతుంటాడు. అతను సీరియస్ గా చదివితే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని.
డౌట్స్ ఉన్నాయ్ చెబుతావా
ఇక ఒక రోజు మా అమ్మనాన్న ఆఫీస్ వెళ్లారు. నేను ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాను. నా దగ్గరకు వచ్చి రమ్య.. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయ్ చెబుతావా అన్నాడు. విసుక్కుంటూనే అడుగు అన్నాను. కొన్ని డౌట్స్ అడిగాడు అవన్నీ అతనికి వివరించాను.
ఎక్కడంటే అక్కడ తాకాలని
అంత వరకు రాజు కేవలం చదువుకోకుండా ఏదో టైమ్ వేస్ట్ చేస్తున్నాడు అనుకునేదాన్ని. ఆ తర్వాత తెలిసింది అసలు విషయం.. రాజు ఏదో వంకతో నన్ను ఎక్కడంటే అక్కడ తాకాలని కూడా ప్రయత్నిస్తున్నాడని అర్థ్యం అయ్యింది.
నా వక్షోజాల వైపునకు చేతులు
డౌట్స్ పేరుతో నా వక్షోజాల వైపునకు చేతులు కదిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నన్ను ఎక్కడంటే అక్కడతాకాలనుకుంటాడు. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా బెడ్రూమ్ లోకి వస్తాడు. డ్రస్ ఛేంజ్ చేసుకునేటప్పుడు చూడడానికి ప్రయత్నిస్తాడు.
స్నానం చెయ్యాలంటే కూడా భయం
రాజు ఉండగా నేను ఇంట్లో స్నానం చెయ్యాలంటే కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడ కెమెరాల్లో రికార్డ్ చేస్తాడేమోనని భయం. ఎందుకంటే రాజు చాలా పోకిరివెదవ. రాజు ప్రవర్తన చూస్తుంటే నాకు లాగి చెంపపై కొడదామనిపిస్తుంటుంది. కానీ ఓపికతో ఉన్నాను.
నానా రచ్చ అవుతుంది
ఈ విషయాన్ని మా నాన్నకు చెబుదామంటే భయమేస్తోంది. ఒకవేళ నేను తెగించి రాజు ప్రవర్తన గురించి చెబితే రాజును వెంటనే ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటారు. దాంతో వాళ్ల అమ్మ మా అమ్మతో గొడవపెట్టుకుంటుంది. నానా రచ్చ అవుతుంది.
మామూలు వగలాడికాదు
ఇక రాజు వాళ్ల అమ్మ మామూలు వగలాడికాదు. తప్పు తన కొడుకుదే ఉన్నా బంధువుల్లో నా పేరును బదలాం చేస్తుంది. అలాగని రాజు టార్చర్ భరించలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.
తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి
నాలాగే చాలామంది అమ్మాయిలు ఇలా ఎవడో ఒక గొట్టంగాడి వల్ల వాళ్ల చదువులను డిస్ట్రబ్ చేసుకోవాల్సి వస్తోంది. ముందు తల్లిదండ్రులు ఈ విషయాలపై అవాగాహన పెంచుకోవాలనేది నా అభిప్రాయం.
ఏం చేస్తే బాగుంటుంది
దగ్గరి బంధువుల పిల్లలు కూడా అమ్మాయిలను చదువుకోకుండా ఇలా నానా టార్చర్ చేస్తూ ఉంటారు. అతన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమని నేరుగా చెప్పాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా చెబితే నేను బ్యాడ్ అయిపోతాను. ఈ విషయంలో నేను ఏం చేస్తే బాగుంటుందో కాస్త తెలపగలరు.
చదువుపై శ్రద్ధ పెట్టండి
సమాధానం : ఇలాంటి సమస్య చాలా మంది అమ్మాయిలకు ఎదురువుతూ ఉంటుంది. మీరు ఈ విషయంలో భయపడకండి. మొదటి మీ చదువుపై శ్రద్ధ పెట్టండి. ఆ అబ్బాయిని అస్సలు పట్టించుకోకండి.
మొహమాటం పనికిరాదు
అలాగే ఇలాంటి విషయాల్లో మొహమాటం పనికిరాదు. మీ పట్ల అతడి వ్యవహరిస్తున్న తీరును వెంటనే మీ ఇంట్లో చెప్పడం మంచిది. అతన్ని అలాగే వదిలేస్తే ఇంకా మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.
వార్నింగ్ ఇవ్వండి
ఒకవేళ మీ పెద్దలతో చెప్పడం ఇష్టం లేకపోతే మీరే అతనికి సీరియస్ వార్నింగ్ ఇవ్వండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే బాగుండదు.
ఇబ్బందులకు గురవుతారు
చదువుకోవడానికి మా ఇంటికి వచ్చావ్ కాబట్టి అన్ని మానేసి బుద్ధిగా చదువుకోమని చెప్పండి. అప్పటికీ వినకపోతే మీ ఇంట్లో వాళ్లకు చెప్పండి. మీరు అతన్ని ఉపేక్షిస్తే మీరే ఇబ్బందులకు గురవుతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
మార్కెట్ కు వెళ్లి వచ్చేలోగా నా చెల్లి నా భర్తతో సెక్స్ చేస్తూ ఉంది - #mystory155
నీ భర్త బాడీ బిల్డరా? సెక్స్ చేస్తే తట్టుకోలేవు.. రఫ్ఫాడించేస్తాడు అన్నారు - #mystory154
శోభనం రోజు బ్లడ్ రాకపోతే పెళ్లికి ముందు వేరే వ్యక్తులతో సెక్స్ లో పాల్గొన్నట్లేనా? - #mystory153
నా భార్య స్కర్ట్స్ వేస్తుంది, సెక్స్ గురించిమాట్లాడుతుంది, అలాంటి అమ్మాయి అనుకున్నా- #mystory152
నా భర్తను సుఖ పెట్టేందుకు సెక్స్ పుస్తకాలు చదువుతాను.. అందులో తప్పేముంది - #mystory151
రాధ అన్ని సుఖాలు చూసి కూడా సెక్స్ అంటే ఏమిటో తెలియనట్లు నటించేది - #mystory150
యోనిలోకి ఈజీగా పురుషాంగం వెళ్తుందంటే పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?
అమ్మాయి వక్షోజాలు బాగా పెద్దవిగా ఉన్నాయంటే.. పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?
పురుషాంగంపై పులిపిర్లు ఉండడంతో అదృష్టవంతుడని అంటున్నారు.. నా భార్య అవి ఉంటే సెక్స్ చేయించుకోదట
కండోమ్ ను కడిగి మళ్లీ సెక్స్ చేస్తున్నాను! ఒక కండోమ్ ను ఐదుసార్లు ఉపయోగిస్తున్నాను.. మంచిదే కదా?
మరుసటి రోజు పెళ్లి ఉండగా నాతో సెక్స్ లో పాల్గొన్నాడు.. మోజు తీరాకా విడిచిపెట్టాడు - #mystory149
చాలా సేపు వీర్యం ఔట్ అయిపోకుండా భార్యకు భావప్రాప్తి కలిగించాలంటే ఏం చెయ్యాలి?
ఒక్క నైట్ నాతో గడుపుదామని వచ్చాడు.. కానీ అతను చేసిన సాయం మాత్రం మరువలేనిది - #mystory147