For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరు ఆడవారు శృంగారం చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు, లెస్బియన్స్ సెక్స్ ఎలా చేసుకుంటారు, ఎలా కంటారు

నా వయస్సు 20 సంవత్సరాలు. నేను ఒక అమ్మాయిని సాధారణంగా ఆడమగ శారీరకంగా కలిస్తేనే శృంగారం అనే భ్రమలో నేను ఉండేదాన్ని. అయితే ఇద్దరూ ఆడవారు కలిసి శృంగారం చేసుకుంటారని, కలిసి కాపురం చేస్తారని కూడా విన్నాను

By
|

ప్రశ్న : నా వయస్సు 20 సంవత్సరాలు. నేను ఒక అమ్మాయిని సాధారణంగా ఆడమగ శారీరకంగా కలిస్తేనే శృంగారం అనే భ్రమలో నేను ఉండేదాన్ని. అయితే ఇద్దరూ ఆడవారు కలిసి శృంగారం చేసుకుంటారని, కలిసి కాపురం చేస్తారని కూడా విన్నాను. చదివాను. ఈ మధ్య స్వలింగ సంపర్కం కూడా చట్టబద్దం చేయడంతో వారు చేస్తున్నది కూడా తప్పు కాదని తెలిసింది.

సెక్స్ వల్ గా ఎలా సంతృప్తి పరస్తుంది

సెక్స్ వల్ గా ఎలా సంతృప్తి పరస్తుంది

అయితే ఒక అమ్మాయిగా నాకు తెలియని ఒక విషయం ఏమిటంటే అమ్మాయి మరో అమ్మాయిని సెక్స్ వల్ గా ఎలా సంతృప్తి పరస్తుంది. ఆడవాళ్లు ఆడవాళ్లు ఎలా సెక్స్ చేసుకుంటారు. అలాగే ఇద్దరు అమ్మాయిలు కాపురం చేసుకుంటే ఎలా పిల్లలు పుడతారనేది నా సందేహం.

అండర్ స్టాండింగ్ మీద

అండర్ స్టాండింగ్ మీద

జవాబు : లెస్బియన్ అంటే ఒక అమ్మాయికి మరో అమ్మాయితో గడపాలనుకోవడం. ఈ లెస్బియన్లలో ఒకరు అబ్బాయిలా ప్రవర్తిస్తారు. మరొకరు అమ్మాయిలా ప్రవర్తిస్తారు. అలాంటి అండర్ స్టాండింగ్ మీద లెస్బియన్స్ జీవిస్తుంటారు. అబ్బాయిల ఉండే లెస్బియన్ మగరాయుడి మాదిరిగా ప్రవర్తిస్తుంటుంది.

Most Read :వక్షోజాల చుట్టూ ఉండే బ్రా, చను మొనల అందానికి, ముద్దులు పెట్టే దిండ్లకు అమ్మాయిలు బాగా ఖర్చు చేస్తారుMost Read :వక్షోజాల చుట్టూ ఉండే బ్రా, చను మొనల అందానికి, ముద్దులు పెట్టే దిండ్లకు అమ్మాయిలు బాగా ఖర్చు చేస్తారు

పురుషాంగంలాంటి టాయ్స్ ఉపయోగించి సెక్స్

పురుషాంగంలాంటి టాయ్స్ ఉపయోగించి సెక్స్

ఇక మరో అమ్మాయి ఆడలక్షణాలతో ప్రవర్తిస్తుంటుంది. అయితే ఒక్కోసారి వారిద్దరూ వారి వారి క్యారెక్టర్స్ బదిలీ చేసుకోవొచ్చు. కొన్నాళ్లు అబ్బాయిలా ఒక అమ్మాయి ప్రవర్తిస్తే.. మరికొన్నాళ్లు ఇంకో ఆమె ప్రవర్తిస్తుంది. లెస్బియన్లు పురుషాంగంలాంటి టాయ్స్ ఉపయోగించి సెక్స్ చేసుకుంటారు. మొదట ఒక అమ్మాయి ఆ టాయ్ ని తన యోని దగ్గరగా గట్టిగా కట్టుకుని సెక్స్ చేస్తుంది. తర్వాత మరో అమ్మాయి కూడా సేమ్ అలాగే చేసి తన పార్టనర్ ని సంతృప్తి పరుస్తుంది.

పురుషుడితో సెక్స్ లో పాల్గొని

పురుషుడితో సెక్స్ లో పాల్గొని

లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు పిల్లల్ని కనాలనుకుంటారు. చాలా మంది లెస్బియన్లకు పిల్లలుంటారు. సాధారణంగా ఐవీఎఫ్ ద్వారా లెస్బియన్లు పిల్లల్ని కంటారు. లేదంటే కొందరు లెస్బియన్స్ తమకు బాగా పరిచయం ఉన్న ఒక పురుషుడితో సెక్స్ లో పాల్గొని కూడా పిల్లల్ని కంటారు.

కొందరు అమ్మాయిలు స్పెర్మ్ డోనర్ లను సంప్రదించి వారి ద్వారా పిల్లల్ని కంటారు. కేవలం ఇద్దరు ఆడవారు సెక్స్ చేసుకోని పిల్లల్ని కనడం అసాధ్యం. రకరకాల పద్దతుల్ని ఉపయోగించి లెస్బియన్స్ పిల్లల్ని కంటారు. లేదంటే దత్తతకు తీసుకుంటారు.

English summary

how lesbians can have a baby

how lesbians can have a baby
Desktop Bottom Promotion