నా భార్య రాత్రీ పగలూ సెక్స్ చెయ్యమంటోంది.. ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు కొన్ని రోజుల క్రితమే పెళ్లయింది. నేను, నా భార్య ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తాం. పెళ్లి సందర్భంగా ఇద్దరం రెండువారాలు లీవ్ పెట్టాం. ఇక మా ఆవిడ శోభనం రోజు రాత్రి నుంచి ప్రతి రోజూ రాత్రి సెక్స్ చెయ్యమని కోరుతుంది. రాత్రి పూట ఎలాగో సెక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఉదయం పూట, సాయంత్రం కూడా సెక్స్ కావాలని అడుగుతోంది.

సెక్స్ చేయమని వేడుకుంటుంది

సెక్స్ చేయమని వేడుకుంటుంది

ఎప్పుడుపడితే అప్పుడు నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్తుంది. సెక్స్ చేయమని వేడుకుంటుంది. నేను అన్నిసార్లు సెక్స్ చేయలేకపోతున్నాను. ఒకేరోజు మూడుసార్లు సెక్స్ చేస్తే నా పురుషాంగం వద్ద కాస్త నొప్పిగా అనిపిస్తుంది.

మూడుసార్లు సెక్స్

మూడుసార్లు సెక్స్

కానీ నా భార్య మాత్రం రోజూ కనీసం మూడుసార్లు సెక్స్ చెయ్యమని బతిమిలాడుతుంది. నాకు కూడా సెక్స్ లో పాల్గొనాలని బలమైన కోరిక ఉంది. అయితే మా ఫ్రెండ్స్ పగటిపూట సెక్స్ మంచిదికాదు అంటున్నారు.

నీరసించిపోతుంది

నీరసించిపోతుంది

ఇక రోజుకు మూడుసార్లు సెక్స్ చేస్తే నా శరీరం మొత్తం నీరసించిపోతుంది. నేను ఏ పని చేయలేకపోతున్నాను. కనీసం పక్కవారితో మాట్లాడలేకపోతున్నాను. కళ్లు తిరుగుతున్నాయి. మైండ్ పని చేయడం లేదు.

ఎన్నిసార్లు సెక్స్ చేయాలి?

ఎన్నిసార్లు సెక్స్ చేయాలి?

అసలు రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చేయాలి? మగవారికి రోజుకు ఎన్ని సార్లు సెక్స్ చేసే స్థోమత మగవారికి ఉంటుంది? రాత్రి పూట మాత్రమే సెక్స్ చెయ్యాలా లేదంటే పగటి పూట కూడా సెక్స్ చేయొచ్చా? అనేవి నా సం"దేహా"లు.

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటే

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటే

సమాధానం : కొత్తగా పెళ్లయిన వారు పగలూ రాత్రి తేడా లేకుండా సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అయితే మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటే పురుషాంగం దగ్గర నొప్పి వస్తుందన్నారు. దాని వల్ల ఒక రౌండ్ సెక్స్ తగ్గించడం మేలు.

ఇలా చేస్తే నీరసించదు

ఇలా చేస్తే నీరసించదు

అలాగే మీరు శరీరం నీరసించిపోతుందన్నారు. సెక్స్ లో పాల్గొన్న తర్వాత, అంతకంటే ముందు మంచి ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరం పూర్తిగా నీరసించదు. లేదంటే నీరసిస్తుంది.

రాత్రి పూట అనుకూలం

రాత్రి పూట అనుకూలం

ఇక సెక్స్ పగటిపూట చేస్తే మేలా? రాత్రి చేస్తే మేలా? అనేది మీ డౌట్. సాధారణంగా సెక్స్ కు రాత్రి పూట బాగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు కచ్చితంగా పాల్గొనాలని అనుకుంటే పగటి సమయంలో కూడా పాల్గొనవచ్చు.

స్టామినా బట్టీ సెక్స్

స్టామినా బట్టీ సెక్స్

ఇక ఒక్కో పురుషుడు అతని స్టామినా బట్టీ సెక్స్ లో పాల్గొంటారు. కచ్చితంగా ఇన్నిసార్లే సెక్స్ లో పాల్గొంటారని మాత్రం అని చెప్పలేము. కొందరు రోజుకు ఒక్కసారే సెక్సు చేస్తారు. ఇంకొందరు గ్యాప్ తీసుకొని ఎక్కువసార్లు సెక్స్ చేస్తారు. ఎవరి స్టామినా బట్టీ వారు సెక్స్ లో పాల్గొంటారు. దానికి కొలమానం లేదు.

గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చెయ్యండి

గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చెయ్యండి

ఇక రాత్రి భోజనం చేసిన వెంటనే సెక్స్ లో పాల్గొనకుండా.. కనీసం రెండు గంటల పాటు గ్యాప్ ఇచ్చి సెక్స్ స్టార్ట్ చెయ్యడం మంచిది.

పెళ్లయిన కొత్తలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వారు ఎక్కువసార్లు సెక్స్ చేసుకుంటారు.

క్రమంగా తగ్గుతాయి

క్రమంగా తగ్గుతాయి

మీకు కొత్తగా పెళ్లయింది కాబట్టి మీ భార్య మిమ్మల్ని ఆ విషయంలో కాస్త ఇబ్బందిపెడుతుంది. అయితే ఆ కోరికలు ఆమెలోక్రమంగా తగ్గుతాయి. మీ భార్య బతిమిలాడుతుంది కాబట్టి ఆమె కోరికను తీర్చే బాధ్యత మీపై ఉంది.

సెక్స్ తో పాటు అవీ చేయాలి

సెక్స్ తో పాటు అవీ చేయాలి

మీరు ఎక్కువ సార్లు సెక్స్ చేయడానికి ఇబ్బందిపుడుతున్నారు కాబట్టి కేవలం సెక్స్ మాత్రమే చేయడంకాకుండా మిగతావి కూడా చేయాలి. పరస్పరం ముద్దుపెట్టుకోవడం, ఓరల్ సెక్స్ చేసుకోవడం కూడా చేసుకోవాలి. యోని చూషణ, అంగ చూషణ వంటివి చేసుకోవడం వల్ల కూడా సెక్స్ లో పొందే ఆనందాన్ని పొందగలుగుతారు.

English summary

how many times sex is good for health in a day

how many times sex is good for health in a day
Story first published: Tuesday, April 3, 2018, 17:00 [IST]