ఇలా చేస్తే కింగ్ లాంటి మగాడ్ని కూడా రాత్రిపూట కొంగున కట్టుకోవొచ్చు

By Bharath
Subscribe to Boldsky

నేను ఒక గృహిణిని. నాకు పెళ్లి అయి చాలా ఏళ్లు అవుతుంది. హైస్కూల్ లో చదివేటప్పటి నుంచే నాకు శృంగార కోరికలుండేవి. అలా అని నాకు ఎప్పుడూ అదే యావ ఉందని నేను చెప్పను. అందరిలాగానే నేను కూడా బాగా చదివేదాన్ని. ఆడిపాడిదాన్ని.

పైకి మాత్రం చాలా అమాయకంగా కనపడేదాన్ని. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేదాన్ని. అయితే మనిషి అన్నాక శృంగార కోరికలు కూడా ఉంటాయి. నాలో కూడా చాలా కోరికలుండేవి.

రజస్వల అయినప్పటి నుంచి

రజస్వల అయినప్పటి నుంచి

అయితే శృంగారం విషయంలో అబ్బాయిలకంటే అమ్మాయిలకు కాస్త సిగ్గు ఎక్కువగా ఉంటుంది. బిడియం వల్ల కోరికల్ని అన్నింటినీ చాలా మంది అనుచుకుంటూ ఉంటారు. రజస్వల అయినప్పటి నుంచి ప్రతి అమ్మాయిలో కోరికలు పడుతూనే ఉంటాయి. నాలో కూడా కాస్త వయసొచ్చాక కోరికలు కలిగాయి.

శృంగారం అంటే సిగ్గు

శృంగారం అంటే సిగ్గు

అమ్మాయిలో కోరికలు కలిగినప్పుడు చాలా వరకు వాటిని అనుచుకుంటూ ఉంటారు. పెళ్లికాక ముందే అంటే ఓకే. కానీ నాకు పెళ్లిన అయిన తర్వాత కూడా శృంగారం అంటే కాస్తగా సిగ్గుగా ఉండేది. నేను కాస్త దానిపై చొరవ చూపితే నా భర్త నాపై ఎలాంటి అభిప్రాయం పెంచుకుంటాడోనని భయం వేసేది.

సెక్స్ కావాలని అడగలేకపోయేదాన్ని

సెక్స్ కావాలని అడగలేకపోయేదాన్ని

నా భర్తని శృంగారానికి ఆహ్వానించే విషయంలో నేను చాలాసార్లు ఇబ్బంది పడేదాన్ని. నా భర్తను సెక్స్ కావాలని అడగలేక నానా తంటాలు పడేదాన్ని.

మూడ్ వచ్చినప్పుడు చేస్తాడు

మూడ్ వచ్చినప్పుడు చేస్తాడు

సాధారణంగా నా హజ్బెండ్ కు మూడ్ వచ్చినప్పుడు ఆ పని స్టార్ట్ చేస్తుంటాడు. కానీ ఒక్కో సందర్భంలో నాకు కూడా దానిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయేదాన్ని.

సెక్స్ కావాలని అడగడానికి సిగ్గు పడతారు

సెక్స్ కావాలని అడగడానికి సిగ్గు పడతారు

అయితే నాలాగా చాలా మంది అమ్మాయిలు భర్తను సెక్స్ కావాలి అని అడగడానికి కాస్త సిగ్గుపడుతుంటారు. భర్తతో సెక్స్ చేయాలనే కోరిక మనస్సులో కలిగినప్పుడు పెదవి విప్పకుండా అతన్ని ముగ్గులోకి లాగే విధానాలను ప్రతి భార్య తెలుసుకోవాలి. నా ఇన్నేళ్ల దాంపత్య అనుభవం మేరకు నేను కొన్ని విషయాలు చెబుతాను.

ఎద అందాలను చూపించాలి

ఎద అందాలను చూపించాలి

అమ్మాయికి సెక్స్ కావాలని అనిపించినప్పుడు మీరు అతన్ని రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించాలి. బెడ్ రూమ్ లోకి రప్పించాలి. మీలో కోరిక రగులుతుందని, మీరు సెక్స్ కావాలని అనుకుంటున్నారని అతనికి తెలిసే విధంగా మీ ఎద అందాలను చూపించాలి.

మీ శరీరభాషతో ఆకర్షించొచ్చు

మీ శరీరభాషతో ఆకర్షించొచ్చు

ఇక అతను టీవీ చూస్తూ కూర్చొన్నాడనుకో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ శరీరభాషతో, శరీర కదలికలతో అతన్ని మీ వైపు ఆకర్షించొచ్చు. పడక గదిలోకి వచ్చేలా చేయొచ్చు. ఇలా చేయడం మీ భర్తకి కూడా ఆనందాన్ని ఇస్తుంది.

మీ సామ్రాజ్యంలోకి వచ్చాడని అనుకోండి

మీ సామ్రాజ్యంలోకి వచ్చాడని అనుకోండి

బెడ్ రూమ్ లోకి భర్త వచ్చిన వెంటనే మీ సామ్రాజ్యంలోకి తను వచ్చాడని అనుకోండి. మరి మీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రాజుకు ఆహ్వాన విందు ఇవ్వాలి కదా. అది ఇలా స్టార్ట్ చెయ్యండి.

మర్ధన

మర్ధన

బెడ్రూమ్ లోకి వచ్చిన మీ భర్త మెడ, తల, చేతులు, చెవులపై ముద్దుల వర్షం కురిపించండి. కాళ్ల వంటి శరీరావయాలపై మర్దన చేయడం ప్రారంభించండి.

మెడ మీద సున్నితంగా ముద్దు

మెడ మీద సున్నితంగా ముద్దు

మెడ అత్యంత కామోద్రేక భాగమని చాలామందికి తెలీదు. మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టండి. ఆ స్పర్శతో అతనిలో తప్పకుండా సెక్స్ కోరికలు రేపుతుంది.

సెక్స్ కోరికలు రేపడం పెద్ద పని కాదు

సెక్స్ కోరికలు రేపడం పెద్ద పని కాదు

ఒక మాట కూడా మాట్లాడకుండా మగాడిలో సెక్స్ కోరికలు రేపడం ఆడవాళ్లకు పెద్ద పని కాదు. అతని కళ్లలో కళ్లు పెట్టి చూడండి. అలా చూసినప్పుడు వెంటనే నీ కోరికలు అతనికి తెలిసిపోతాయి.

కనుబొమ్మలతో సైగలు చేయండి

కనుబొమ్మలతో సైగలు చేయండి

కనుబొమ్మలతో సైగలు చేస్తే ఎంతటి మగాడైనా ఫ్లాట్ కావాల్సిందే. తర్వాత ఓ చిరునవ్వు చిందిస్తే చాలు వెంటనే బెడ్రూమ్ లోకి వచ్చేస్తాడు ఏ మగాడైనా.

శృంగారంలో కదం తొక్కుతాడు

శృంగారంలో కదం తొక్కుతాడు

ఇక బెడ్రూమ్ లోకి వచ్చిన మగాడ్ని ముగ్గులోకి దింపడం అంత కష్టం ఏమి కాదు. అందాలన్నింటినీ ఒక్కసారి చూపిస్తూ అంత వరకు ఏదో మూడ్ లో ఉన్న అతను వెంటనే శృంగారంలో కదం తొక్కుతాడు.

పొగడాలి

పొగడాలి

కాస్త సెక్సీ మాటలు మాట్లాడితే కూడా మగాడిలో శృంగార కోరికలు రేపొచ్చు. బయట అందరి ముందు మాట్లాడే మాటలకు, మాట తీరుకు బెడ్రూమ్ లో మాట్లాడే మాట తీరుకు కాస్త డిఫరెంట్ ఉంటే చాలు. అలాగే నీకన్నా తోపు ఎవడున్నాడంటూ మొగుడిని పొగిడితే చాలు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How to Be Romantic with Husband

    Everybody likes a little romance. This is great for a relationship, bringing you closer to each other, and it opens opportunities for you and your partner to get to know each other better too. Being more romantic isn't hard either and good results can come from adding in just a few basic moves.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more