For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలా సేపు వీర్యం ఔట్ అయిపోకుండా భార్యకు భావప్రాప్తి కలిగించాలంటే ఏం చెయ్యాలి?

వీర్య స్కలనం వల్ల పురుషుడు భావప్రాప్తి పొందుతాడు కానీ స్త్రీ పొందందు. అందువల్ల స్పర్శలతోనే స్త్రీని సెక్సానుభూతికి లోను చేయాలి. మీరు సెక్స్ చేసేటపుడు ఎలాంటి ఆందోళన, అభద్రతా భావానికి లోను కాకుడదు.

|

ప్రశ్న : నాకు నా భార్యతో ఎక్కువ సేపు సెక్స్ చేయాలని కోరిక ఉంది. రోజూ నేను ఏవేవో కలలు కంటాను. బెడ్రూమ్ లోకి వెళ్లిన తర్వాత నా కలలన్నీ నీరుగారిపోతుంటాయి. ఎన్నో రోజుల నుంచి నేను కంట్రోల్ గా సెక్స్ లో పాల్గొనాలని అనుకున్నా కూడా అలా పాల్గొనలేకపోతున్నాను.

భావప్రాప్తి కలగాలంటే

భావప్రాప్తి కలగాలంటే

నా భార్యకు భావప్రాప్తి కలగాలంటే ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు. సెక్స్ ను ఏ విధంగా చేస్తే మంచి సంతృప్తి కలుగుతుందనే విషయం గురించి తెలపండి. సెక్స్ కు సంబంధించిన సూచనలు ఇవ్వండి.

రోజుకొక ట్రిక్

రోజుకొక ట్రిక్

సమాధానం : ప్రతి పురుషుడు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలని తహతహలాడిపోతూ ఉంటాడు. వీర్యం పడిపోకుండా ఉండేందుకు రోజుకొక ట్రిక్ పాటిస్తుంటాడు. కానీ అవన్నీ వర్క్ అవుట్ కాకపోవడంతో బాగా ఇబ్బందులుపడుతుంటాడు.

అంగప్రవేశం జరిగీ, జరుగక ముందే

అంగప్రవేశం జరిగీ, జరుగక ముందే

స్త్రీలు సంతృప్తి చెందకముందే లేదా అంగప్రవేశం జరిగీ, జరుగక ముందే వీర్య స్కలనం కావడం వల్ల చాలా మంది ఇబ్బందులుపడుతుంటారు. ఇలాంటి సమస్య చాలా పురుషులను వేధిస్తుంటుంది. దీనివల్ల పురుషులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు.

అసహ్యించుకుంటారు

అసహ్యించుకుంటారు

భార్యతో సెక్స్‌ను వాయిదా వేయడమో లేదా డిప్రెషన్‌కు గురవుతూ ఆమెను అనుమానించడమో చేస్తుంటారు. చాలాసార్లు ఈ స్థితిలో విడాకుల వరకూ వెళ్ళే దంపతులూ ఉన్నారు. ఎక్కువ కాలం శీఘ్ర స్ఖలనం ఉన్న దంపతులలో సెక్స్‌పట్ల అనాసక్తత ఏర్పడి, దూరం, వ్యతిరేకత పెరుగుతాయి. అలాంటి భర్తలను భార్యలు కూడా అసహ్యించుకుంటారు. కోపం, చిరాకు, ఆందోళనలు అధికమవుతాయి.

పదిహేను నిమిషాలైనా సెక్స్

పదిహేను నిమిషాలైనా సెక్స్

ఇక చాలా మంది మగవారు కనీసం పదిహేను నిమిషాలైనా సెక్స్ చేయాలని భావిస్తుంటారు. అయితే, వారి కోర్కె తీరకముందే వీర్యం ఔటై పోతుంది. దీంతో చాలా ఇబ్బందులుపడుతుంటారు.

కొన్ని రకాల ట్రిక్స్

కొన్ని రకాల ట్రిక్స్

సెక్స్ చేసే సమయంలో వీర్యం త్వరగా స్ఖలనం కాకుండా ఉండేందుకు కొన్ని రకాల ట్రిక్స్ పాటించాలి. అలా చేస్తే వీర్యం తర్వగా స్కలనం కాకుండా ఆపుకోవొచ్చు. అలాగే స్త్రీకి భావప్రాప్తి కూడా కలిగేటట్లు చేయాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంటుంది.

వీర్యం స్కలనం కాబోతుందని అనిపిస్తే

వీర్యం స్కలనం కాబోతుందని అనిపిస్తే

వీర్య స్కలనం వల్ల పురుషుడు భావప్రాప్తి పొందుతాడు కానీ స్త్రీ పొందందు. అందువల్ల స్పర్శలతోనే స్త్రీని సెక్సానుభూతికి లోను చేయాలి. మీరు సెక్స్ చేసేటపుడు ఎలాంటి ఆందోళన, అభద్రతా భావానికి లోను కాకుడదు. ఎంతవరకు స్పందించాలి? ఏ ఏ పనులు చేయరాదనేది ముందుగా తెలుసుకోవాలి. సెక్స్ చేసే సమయంలో వీర్యం స్కలనం కాబోతుందని అనిపిస్తే వెంటనే స్ట్రోక్స్‌ను నిలిపి వేయాలి.

స్ట్రోక్స్ నిలిపివేయాలి

స్ట్రోక్స్ నిలిపివేయాలి

అలా స్ట్రోక్స్ నిలిపివేయడాన్ని రిలాక్స్ కావడం అంటారు. ఇలా చేయడంలో మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. దీన్నే నరాలను అదుపులో పెట్టుకోవడం అంటారు. అలాగే మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ భాగస్వామి భావప్రాప్తి చెందుతున్నట్టు మీరు గ్రహిస్తే వెంటనే స్ట్రోక్స్ నిలిపివేయాలి. అలా చేస్తే ఆమె పొందిన భావప్రాప్తి ద్వారా కాసేపు ఆనందం చెందుతుంది.

వాటిని స్పర్శించాలి

వాటిని స్పర్శించాలి

మళ్లీ కొద్దిసేపు ఆగిన తర్వాత మరలా ప్రయత్నించాలి. ఇక సెక్స్ మధ్యమధ్యలో స్ట్రోక్స్ ఆపి భార్యతో సంభాషించాలి. ఏ భాగాలు స్పర్శిస్తే ఆమెకు అధికంగా ఆనందం కలుగుతుందో తెలుసుకుని వాటిని స్పర్శించాలి.

నొప్పి, అసౌకర్యం కలుగకుండా

నొప్పి, అసౌకర్యం కలుగకుండా

అలాగే, సెక్స్‌లో ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. యోనిలోకి అంగాన్ని జొప్పించే సమయంలో తొందరపాటు పడకూడదు. నొప్పి, అసౌకర్యం కలుగకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ సెక్స్ చేసుకోవాలి.

సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం

సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం

ఇక శీఘ్రస్ఖలనం కావడానికి కారణం ప్రోస్టేట్ సమస్యలు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, స్ఖలనాన్ని ఆపి ఉంచే సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం. అలాగే మధుమేహం, బీపీకి వాడే మందులు, స్వయంగా ఆ వ్యాధులు వంటివి కారణాలుగా మారుతాయి.

సెక్స్ మెరైటల్ థెరపీ

సెక్స్ మెరైటల్ థెరపీ

అలాగే తీవ్రమైన ఆందోళనా పూరిత మనస్తత్వం, కోపం, ఉద్రేకం, తొందరపాటు తనం, డిప్రెషన్, మానసిక ఒత్తిడి లాంటి మానసిక అంశాలు కూడా శీఘ్రవీర్యస్ఖలనానికి కారణాలుగా ఉంటాయి. శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి అంగస్తంభన కాలాన్ని పెంచే చికిత్సా పద్ధతులు సెక్స్ మెరైటల్ థెరపీలో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఆవేశం, కోపం, అనుమానం తగ్గించుకోవడానికి సైకోథెరపీ ఉంది.

వ్యాయామాలు చేయాలి

వ్యాయామాలు చేయాలి

అలాగే, కండరాల నియంత్రపణపై పటుత్వం సాధించే కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి. మీరు ఒకసారి కౌన్సెలింగ్ కు కూడా వెళ్లండి. అన్న రకాల జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా మీరు శీఘ్ర వీర్య స్కలనం సమస్య నుంచి బయటపడొచ్చు.

English summary

how to control quick sperm release

how to control quick sperm release
Desktop Bottom Promotion