సెక్స్ లో ఆ సమయంలో స్త్రీ ఎక్కువ సంతోషం చెందుతుంది

Written By:
Subscribe to Boldsky

సెక్స్ సమయంలో స్త్రీ భావప్రాప్తికి చేరిందో లేదోనన్న అనుమానం చాలామంది పురుషుల్లో ఉంటుంది. స్త్రీతో సెక్స్ చేస్తూ వీర్యస్కలనం అయిపోగానే తనలాగే స్త్రీ కూడా సంతృప్తి చెంది ఉంటుందని చాలామంది భావిస్తారు.

యోనిని స్పర్శించుకునే సందర్భాల్లో..

యోనిని స్పర్శించుకునే సందర్భాల్లో..

కానీ ప్రతి ముగ్గురులో ఒక స్త్రీ మాత్రమే సెక్స్ సమయంలో వీర్యస్కలమైనపుడు భావప్రాప్తి చెందుతుందట. మిగిలినవారు సెక్స్ సమయంలో కాకుండా పురుషుడు చేసే ఫోర్ ప్లే సమయంలోనో... లేదంటే స్త్రీ తనకుతానుగా లైంగికంగా యోనిని స్పర్శించుకునేసందర్భాల్లో భావప్రాప్తికి లోనవుతుందట.

స్త్రీలు సెక్స్ లో పొందే ఆనందాలు

స్త్రీలు సెక్స్ లో పొందే ఆనందాలు

భావప్రాప్తి గురించి, స్త్రీలు సెక్స్ లో పొందే ఆనందాల గురించి వాత్స్యాయనుడు కామసూత్రలో చాలా విషయాలు వివరించారు. అందులోని కొన్ని ముక్య విషయాలు తెలుసుకుందాం.

ఆనందం వేరే

ఆనందం వేరే

స్త్రీకి వీర్య స్కలనం అనేది ఉండదు కాబట్టి పురుషులకు వీర్య స్కలనం కలిగే సమయంలో కలిగే ఆనందం వంటిది స్త్రీకి కలగదు. అయితే ఆమెకు కలిగే ఆనందం వేరే విధంగా ఉంటుంది.

ఆ దురద పోగొట్టుకుంటుంది

ఆ దురద పోగొట్టుకుంటుంది

స్త్రీ యోనిలోని కండరాలు ఒక విధమైన దురద పుట్టించేవిగా ఉంటాయి. ఆ దురద తగ్గించుకోవడానికే స్త్రీ పురుషునితో సెక్స్ కోరుకుంటుంది. పురుషుడు చేసే సెక్స్ వల్ల స్త్రీ ఆ దురద పోగొట్టుకుని ఒక విధమైన సుఖాన్ని పొందుతుంది.

పురుషుడితో చేసే సెక్స్ వల్ల మాత్రమే

పురుషుడితో చేసే సెక్స్ వల్ల మాత్రమే

పురుషుని వలన ఆ సుఖం పొందకపోతే ఆ దురద మరింత ఎక్కువవుతుందట. పురుషుడితో చేసే సెక్స్ వల్ల మాత్రమే స్త్రీకి మంచి సుఖం దక్కుతుంది. పోర్న్ లో చూపించనట్లుగా కొన్ని వస్తువుల ద్వారా స్త్రీకి అంతగా తృప్తి కలగదు.

వీర్యస్కలనం వల్ల చాలా ఆనందం

వీర్యస్కలనం వల్ల చాలా ఆనందం

సెక్స్ చేసేటప్పుడు స్త్రీ కలిగే సుఖం ఎలాంటిదో పురుషుడికి తెలియదు. పురుషుడికి కలిగే ఆనందం ఎలా ఉంటుందో స్త్రీకి తెలియదు. వీర్యస్కలనం వల్ల పురుషుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఈ విషయం గురించి స్త్రీకి అంతగా తెలియదు.

స్త్రీ పొందే ఆనందం తెలియదు

స్త్రీ పొందే ఆనందం తెలియదు

అలాగే స్త్రీ పొందే ఆనందం గురించి పురుషుడికి తెలియదు. మరి సెక్స్ లో అమ్మాయికి ఆనందం కలిగింది లేనిదీ అబ్బాయిలు తెలుసుకోవడం కాస్త కష్టమే.

సెక్స్ కావాలని కోరుకుంటుంది

సెక్స్ కావాలని కోరుకుంటుంది

వీర్య స్కలనం కాగానే అబ్బాయి ఇక సెక్స్ చాలు అని ఆపేస్తాడు. కానీ అమ్మాయికి మాత్రం అప్పటికీ సెక్స్ లో సంతృప్తి లభించకపోతే ఇంకా కాసేపు సెక్స్ కావాలని కోరుకుంటుంది. అబ్బాయిని అలాగే వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది.

మళ్లీ అతనితో సెక్స్ కు రెడీ

మళ్లీ అతనితో సెక్స్ కు రెడీ

ఇక ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సెక్స్ చేసిన వెంటనే మళ్లీ సెక్స్ చేయాలంటే చెయ్యలేడు. కాసేపు సమయం కావాలి. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సెక్స్ లో పాల్గొని క్షణాల్లో మళ్లీ అతనితో సెక్స్ కు రెడీ అవుతుంది.

దానివల్ల సుఖం దక్కుతుంది

దానివల్ల సుఖం దక్కుతుంది

అంతేకాకుండా అతనితో మంచి సుఖం కూడా పొందగలదు. అయితే స్త్రీకి పురుషుడికి కలిగే వీర్య స్కలనం వలన ఎలాంటి సుఖం పొందకపోయినా వారికి అననురాగం వలన కలిగే సుఖం దక్కుతుంది.

ఎక్కువ సేపు సెక్స్ చేయాలి

ఎక్కువ సేపు సెక్స్ చేయాలి

ఎక్కువ సేపు సెక్స్ చేసే అబ్బాయి అమ్మాయికి బాగా ఇష్టం ఉంటుంది. తనతో సెక్స్ చేస్తూ ఎక్కువ సమయాన్ని గడిపే అబ్బాయిని అమ్మాయి బాగా అభిమానిస్తుంది. అలాగే క్షణాల్లో వీర్య స్కలనం చేసి సెక్స్ ను ముగించే అబ్బాయి అంటే అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదు.

ఎక్కువ సేపు సెక్స్ చేస్తే అంత ఆనందం

ఎక్కువ సేపు సెక్స్ చేస్తే అంత ఆనందం

పురుషుడు సెక్స్ ప్రారంభం నుంచి పొందే సుఖం వీర్య స్కలనంతో అత్యున్నత స్థితికి చేరుతుంది. స్త్రీకి సెక్స్ ప్రారంభం నుంచే కొద్దికొద్దిగా సుఖం కలుగుతూ ఎంత ఎక్కువ సేపు సెక్స్ కొనసాగిన అంత ఎక్కువగా ఆమెకు సుఖం కలుగుతూ ఉంటుంది.

అమ్మాయి కాస్త తట్టుకోలేదు

అమ్మాయి కాస్త తట్టుకోలేదు

సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయి అమ్మాయిపై తన ప్రతాపం మొత్తం చూపుతాడు. ముద్దులతో ముంచెత్తుతాడు. కొరుకుతాడు. గిల్లుతాడు ఇవన్నీ చేసేటప్పుడు అమ్మాయి కాస్త తట్టుకోలేదు.

ఇక చాలు.. చాలు

ఇక చాలు.. చాలు

సమయం గడుస్తున్న కొద్దీ ఆమె సెక్స్ లో ఇంకా సుఖం పొందుతూ వాటన్నింటికీ తట్టుకోగలుగుతుంది. ఇక పురుషుడు ఎక్కువ సేపు సెక్స్ చేస్తే ఇక చాలు.. చాలు అంటూ బతిమిలాడుతుంది. అప్పుడు ఆమె బాగా సంతృప్తి చెందిందని అర్థం.

English summary

how to satisfy a woman in bed according to kamasutra

how to satisfy a woman in bed according to kamasutra
Story first published: Monday, March 5, 2018, 14:32 [IST]