నా భార్య గంటసేపు సెక్స్ కావాలంటోంది.. నేను ఐదునిమిషాలకే ఔట్ అవుతున్నా

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి రెండేళ్లు అవుతుంది. నా భార్య పెళ్లి అయిన మొదట్లో నాతో చాలా బాగుండేది. నేను చెప్పినట్లుగా వినేది. పడక గదిలో ఒక్క మాట కూడా మట్లాడేది కాదు. ఇక సెక్స్ విషయంలో నేను ఎలా చెబితే అలా ప్రవర్తించేది.

శృంగారంలో సంతృప్తిపరచడం లేదట

శృంగారంలో సంతృప్తిపరచడం లేదట

నాకు ఒక్కసారి కూడా ఎదురుతిరిగి మాట్లాడేది కాదు. అలాంటి నా భార్య ఈ మధ్య చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. తనను నేను శృంగారంలో సంతృప్తిపరచడం లేదని నిరభ్యంతరంగా చెబుతోంది. నేను సెక్స్ చేస్తున్నప్పుడు తనకు అస్సలు భావప్రాప్తి కలగడం లేదని అంటోంది.

లేదంటే నువ్వు వేస్ట్

లేదంటే నువ్వు వేస్ట్

నేను వీర్య స్కలనం అయిన తర్వాత ఆమెను అస్సలు పట్టించుకోను. దీంతో నా భార్య బాగా కోప్పడుతుంది. అలాగే ఆమె తనతో కనీసం గంటసేపు సెక్స్ చెయ్యమంటోంది. లేదంటే నువ్వు వేస్ట్ అని ముఖం మీదే చెబుతోంది.

గంటసేపు సెక్స్ చేసేందుకు ట్రై చేశా

గంటసేపు సెక్స్ చేసేందుకు ట్రై చేశా

నేను కొన్ని రోజులు గంటసేపు సెక్స్ చేసేందుకు ట్రై చేశాను. కానీ నా వల్ల కావడం లేదు. కొద్ది సేపు స్ట్రోక్స్ ఇవ్వగానే వీర్య స్కలనం అయిపోతుంది. ఐదు నిమిషాలు కూడా సెక్స్ చేయలేకపోతున్నా. గంటసేపు అంటే అంగం కూడా గట్టిగా ఉండద కదా.

నాపై నాకే అసహ్యం

నాపై నాకే అసహ్యం

నేను గతంలో సెక్స్ లో పాల్గొనేటప్పుడు కేవలం నా సుఖాన్ని చూసుకునేవాణ్ని. కానీ ఇప్పుడు నా భార్య అడిగిన కోరికను తీర్చకపోతే నా భార్య ఎదుట నా పరువు పోతుంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా భార్య ఇలా మాట్లాడేసరికి నాపై నాకే అసహ్యం వేస్తుంది. నా సమస్యకు పరిష్కారం మార్గం చూపండి.

సెక్స్ ట్రిక్స్ పాటించాలి

సెక్స్ ట్రిక్స్ పాటించాలి

సమాధానం : కొందరు స్త్రీలలో అధిక కామవాంఛలుంటాయి. అలా కోరికలతో రగిలిపోయే మహిళలను లైంగికంగా సంతృప్తి పరచడానికి పురుషుడు కాస్త సెక్స్ ట్రిక్స్ పాటించాలి. ప్రతి మగాడు మహా అంటే ఐదు, పది నిమిషాల వరకు పూర్తిస్థాయి సెక్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించగలడు. ఆ ఐదు నిమిషాలన్నది ఆ మహిళకు నామమాత్రంగానే ఉంటుంది.

సెక్స్ లో సంతృప్తిపరిచే మార్గాలు

సెక్స్ లో సంతృప్తిపరిచే మార్గాలు

మీరు మీ భార్యను సెక్స్ లో సంతృప్తిపరిచే మార్గాలను కనుక్కోవాలి. ఆమెలో ఉన్న సెక్సీ భాగాలను మృదువుగా స్పృశించాలి. దీంతో ఆమె సెక్స్ లో చాలాసార్లు భావప్రాప్తి పొందుతుంది. ఆమెలోని ఆ సెక్సీ భాగాలేంటనే విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంది.

వక్షోజాలను మృదువుగా తాకాలి

వక్షోజాలను మృదువుగా తాకాలి

ప్రతి భర్త సెక్స్ లో తనవంతు వరకు భావప్రాప్తి పొందుతాడే గానీ... భార్య పూర్తిగా భావప్రాప్తి పొందిందా లేదా..? అన్నది మాత్రం పట్టించుకోడు. స్త్రీలు సెక్స్ లో సంపూర్ణ భావప్రాప్తి పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. పురుషుల్లాగా మహిళలు రతిక్రీడలో త్వరగా భావప్రాప్తి పొందడం కాస్త కష్టం.

భావప్రాప్తి పొందాలంటే..

భావప్రాప్తి పొందాలంటే..

అయితే స్త్రీలు పూర్తిగా భావప్రాప్తి ఎలా పొందుతారన్న విషయాలను ముందుగానే గ్రహించి, అందుకనుగుణంగా పురుషులు నడుచుకోవాలి. అప్పుడే మహిళల్ని శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి కలిగేలా ఆనందింపజేయవచ్చు. మరి మహిళలు రతిక్రీడలో పూర్తిగా భావప్రాప్తి పొందాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి.

ముద్దులతో..

ముద్దులతో..

సెక్స్ ప్రారంభించిన వెంటనే పురుషులు వెంటనే పని మొదలుపెట్టకుండా సున్నితమైన ముద్దులతో, ఆమె వెంట్రుకలను దువ్వుతూ ఆమెను ముగ్గులోకి దింపాల్సి ఉంటుంది. ఇది కొద్దిసేపటి వరకు చేయాల్సి వుంటుంది.

బాగా రుద్దుకోవాలి

బాగా రుద్దుకోవాలి

ఆ తర్వాత పురుషుడు తన దేహాన్ని మహిళ దేహానికేసి బాగా రుద్దుకోవాలి. అలా చేస్తే.. ఆమె ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ఆమెలో కామోద్రేకం పెచ్చరిల్లిన తర్వాత చూపుడు వేలితో ఆమె నుదుటిపై రాస్తూ మెల్లగా దాన్ని నాసిక దాకా, పెదవుల దాకా తీసుకుని రావాలి.

వక్షోజాలను మృదువుగా తాకుతూ

వక్షోజాలను మృదువుగా తాకుతూ

స్త్రీ సెక్సీ భాగాల్లో కలువ రేకుల్లాంటి కళ్లు తొలి స్థానాన్ని ఆక్రమిస్తాయి. కాబట్టి వాటిపై చేతులతో సుతారంగా నిమురుతూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత వక్షోజాలను మృదువుగా తాకుతూ, నిపిల్స్‌ను నెమ్మదిగా నిమరాలి.

స్పర్శించాలి

స్పర్శించాలి

అదేవిధంగా ఆ తర్వాత నాభీ భాగం, పెదవులు, కాళ్లు, పిరుదులు, తొడలు, నాలుక ఇలా అన్ని భాగాలను స్పృశిస్తే స్త్రీ పరవశం పొందుతుంది. ఇలా మీరు ఎక్కువ సమయం ఆమెను స్పర్శించడానికే కేటాయించాలి.

ఓరల్ సెక్స్, ఫోర్ ప్లే

ఓరల్ సెక్స్, ఫోర్ ప్లే

ఓరల్ సెక్స్, ఫోర్ ప్లే వంటివి కూడా చెయ్యాలి. ఆమెకు యోని చూషణ ఇష్టముంటే అది కూడా చెయ్యాలి. ఇవన్నీ చేసేటప్పుడే ఆమె భావప్రాప్తి పొందే అవకాశం కూడా ఉంటుంది.

యోనిలోకి జొప్పించి

యోనిలోకి జొప్పించి

ఇక ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతున్న సమయంలో చేతివేళ్లను యోనిలోకి జొప్పించి సున్నితమైన గ్రంథిని స్పర్శించండి. వేగంగా దాన్ని కదిలిస్తూ పోతే కొంతసేపటికి ఆమె భావప్రాప్తి పొందుతుంది.

అత్యంత సుఖం

అత్యంత సుఖం

ఈ విధంగా చేయడం ద్వారా సంభోగించకుండానే స్త్రీకి అత్యంత సుఖాన్ని అందించవచ్చును. ఇక ఆమె సెక్స్ ను ఎంజాయ్ చేయడంలో పీక్స్ కు వచ్చినప్పుడు మీరు వెంటనే మీ పురుషాంగాన్ని ఆమె యోనిలో ప్రవేశపెట్టి సెక్స్ చేయడానికి పూనుకోవాలి.

సమ ఉజ్జీలుగామారి

సమ ఉజ్జీలుగామారి

అప్పుడు మీరు ఐదు నిమిషాలు చేసినా లేదంటే రెండు మూడు నిమిషాలు సెక్స్ చేసినా ఆమె పూర్తి సంతృప్తి చెందుతుంది.

వాస్తంగా శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషులు లేదా దంపతులు సమ ఉజ్జీలుగామారి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది.

అసంతృప్తికి లోనవుతుంటారు

అసంతృప్తికి లోనవుతుంటారు

అపుడే ఇద్దరూ దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. కానీ సెక్స్ లో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటోంది. స్త్రీ పురుషునికి సుఖాన్నందించే వస్తువు మాత్రమే అనే భావన చాలా మందిలో ఉంది. దీంతో స్త్రీలు సెక్స్ లో అసంతృప్తికి లోనవుతుంటారు.

ఆమెపై కోపం వచ్చి ఉంటుంది

ఆమెపై కోపం వచ్చి ఉంటుంది

మీ భార్య గంట సేపు సెక్స్ చేయాలని కోరడం వల్ల మీకు కాస్త ఆమెపై కోపం వచ్చి ఉంటుంది. అలాగే నీతో సెక్స్ లో పాల్గొన్నా కూడా సంతృప్తి లభించడం లేదని చెప్పినప్పుడు కూడా మీకు ఆమెపై కోపం వచ్చి ఉంటుంది.

అనుమానించే స్థితికి

అనుమానించే స్థితికి

ఇలా భార్య సెక్సు విషయాల గురించి మాట్లాడితే ఏ భర్త కూడా తట్టుకోలేడు. సెక్స్ విషయంలో భర్తను డామినేట్‌ చేస్తూ భార్య ప్రవర్తిస్తే భర్త భరించలేడు. ఏకంగా ఆమె నైతిక ప్రవర్తనే అనుమానించే స్థితికి వచ్చేస్తాడు.

సంతోషించాలి

సంతోషించాలి

దీంతో దాంపత్య జీవితంలో విభేదాలు పొడచూపే అవకాశం లేకపోలేదు. మీ భార్య మీతో చాలా రోజుల తర్వాత నిరభ్యంతరంగా సెక్స్ లో తాను ఎంజాయ్ చెయ్యడం లేదని చెప్పినందుకు మీరు సంతోషించాలి. ఎందుకంటే ఇప్పటి నుంచైనా మీరు ఆమెతో సెక్స్ లో బాగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

గంటసేపు రొమాన్స్ చేయడానికి ప్రయత్నించండి

గంటసేపు రొమాన్స్ చేయడానికి ప్రయత్నించండి

మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా భయపడకుండా మీ భార్యతో రోజూ గంటసేపు రొమాన్స్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి భార్య తన మనస్సులో ఉన్న ఈ మాటను భర్తకు చెప్పాలనుకుంటుంది. కానీ చాలా కొద్దిమంది భార్యలు మాత్రమే ఇలా భర్తకు అసలు విషయం చెప్పి వారి కోరికను తీర్చుకుంటారు.

English summary

how to satisfy a wife in bed

how to satisfy a wife in bed
Story first published: Saturday, April 14, 2018, 15:30 [IST]