కాలేజీలో రాజేశ్ తో.. పెళ్లయ్యాక ఇంటి పక్కన అబ్బాయి ప్రసాద్ తో గడిపా - My Story #90

Written By:
Subscribe to Boldsky

నా పేరు సరోజ. ముద్దుగా నన్ను సర్రూ అని పిలుస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది అబ్బాయిలతో క్రషెస్ ఉండేవి. స్కూల్ లో, కాలేజీల్లో నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. నేను అంత క్లెవర్ స్టూడెంట్ ను ఏమీ కాదు. కానీ చాలా అందంగా ఉండేదాన్ని. ఎలాంటి మగాడు అయినా సరే నా అందానికి ప్లాట్ కావాల్సిందే.

నా వెంటే పడాలని కోరుకునేదాన్ని

నా వెంటే పడాలని కోరుకునేదాన్ని

నేను కూడా అబ్బాయిలను కవ్వించేదాన్ని. అందరూ నా వెంటే పడాలని కోరుకునేదాన్ని. ఇంటర్ నన్ను అందరూ సర్రూ అనేవారు. ఎవరైనా నన్ను అలా ముద్దుగా సర్రూ అంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ క్లాస్ లో మహేశ్ అనేవాడికి మాత్రం సర్రున కాలేది. ఎందుకంటే వాడి ప్రపోజ్ ను నేను రిజెక్ట్ చేశాను.

రాజేశ్ ప్రేమించేవాడు

రాజేశ్ ప్రేమించేవాడు

ఇక ఇంటర్ లో రాజేశ్ అనే ఒక అబ్బాయి నన్ను బాగా ప్రేమించేవాడు. అతనిది ఎంపీసీ.. నాది హెచ్ ఈసీ గ్రూప్. కానీ ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులప్పుడు మేమందరం ఒకే క్లాస్ లో కూర్చొనే వాళ్లం.

నా వైపే చూసేవాడు

నా వైపే చూసేవాడు

ఇంగ్లిష్ క్లాస్ జరుగుతున్నంత సేపు రాజేశ్ నా వైపే చూసేవాడు. అతను చాలా బ్రిలియెంట్. అతన్ని చాలా మంది ఎంపీసీ అమ్మాయిలు లైక్ చేసేవారు.

చూపులతో మాట్లాడుకున్నాం

చూపులతో మాట్లాడుకున్నాం

అయినా రాజేశ్ అందర్ని వదలి నన్ను ఇష్టపడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొదట కేవలం ఇద్దరం ఒకరినొకరి చూసుకునేవాళ్లం. కొన్నాళ్లకు చూపులతో మాట్లాడుకున్నాం. కళ్లతోనే ఊసులాడుకున్నాం. కనుబొమ్మలు ఎగరేశాం.. కళ్లు కొట్టుకున్నాం.

రోజాను రోజూ అడిగేవాడంట

రోజాను రోజూ అడిగేవాడంట

ఒక రోజు రాజేశ్ నాకు ఒక లెటర్ పంపాడు. రాజేశ్ కు రోజా అనే అమ్మాయి చెల్లెలి వరుస అవుతుంది. ఒక్కసారి ఆ అమ్మాయికి నేను ఇష్టమో లేదో తెలుసుకో అని రోజాను రోజూ అడిగేవాడంట. రోజా ఒక రోజు రాజేశ్ పంపిన లెటర్ ఇచ్చింది.

గంటలు తరబడి మాట్లాడుకునేవాళ్లం

గంటలు తరబడి మాట్లాడుకునేవాళ్లం

నేను ఒకే అని చెప్పానని రాజేశ్ కు చెప్పమని రోజాకు చెప్పాను. ఇక మరుసటి రోజు నుంచి రోజూ నేను రాజేశ్ లంచ్ సమయంలో చాలా సేపు మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కాలేజీ అయిపోయాక కూడా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.

పెళ్లి చేయాలనుకున్నారు

పెళ్లి చేయాలనుకున్నారు

నా వెంట చాలా మంది పడ్డారు కానీ నన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేసింది మాత్రం రాజేశ్ మాత్రమే. కానీ మాది కాస్త మధ్యతరగతి కుటుంబం. మా వాళ్లకు నన్ను చదివించడం ఇష్టం లేదు. నాకు ఇంటర్ అయిపోగానే పెళ్లి చేయాలని మా ఇంట్లో వాళ్లు అనుకున్నారు.

రాజేశ్ కు అన్ని విషయాలు చెప్పేదాన్ని

రాజేశ్ కు అన్ని విషయాలు చెప్పేదాన్ని

నా ఇంటర్ ఫైనల్ పరీక్షలప్పుడు నాకు పెళ్లి కుదిరింది. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటి నుంచే రాజేశ్ కు అన్ని విషయాలు చెప్పేదాన్ని. కానీ రాజేశ్ కు అప్పుడు పెళ్లి చేసుకోవాలనే భావన అస్సలు లేదు.

అమ్మనాన్న చూసిన సంబంధాన్నే

అమ్మనాన్న చూసిన సంబంధాన్నే

రాజేశ్ కు చాలా డ్రీమ్స్ ఉండేవి. అందుకే మా అమ్మనాన్న చూసిన సంబంధాన్నే చేసుకోమన్నాడు. అయితే ఇంటర్ పరీక్షలు పూర్తిన అయిన తర్వాత ఒక రోజు నేను రాజేశ్ ను కలవడానికి అతని ఇంటికి వెళ్లాను.

రాజేశ్ తో ఒక్కసారి అయినా

రాజేశ్ తో ఒక్కసారి అయినా

ఆ రోజు రాజేశ్ అమ్మనాన్న ఇంట్లో లేరు. నేను ప్లాన్ ప్రకారమే రాజేశ్ ఇంటికెళ్లాను. ఎలాగో పెళ్లి అయిపోయాక రాజేశ్ ను కలవలేను అనిపించింది. అందుకే రాజేశ్ తో ఒక్కసారి అయినా ఏకాంతంగా కలవాలనుకున్నా.

టెంప్ట్ చేశాను

టెంప్ట్ చేశాను

ఇంటికి వెళ్లాక రాజేశ్ తో మొదట కాసేపు మాట్లాడాను. అతను ఏమి చెయ్యకుండా దూరంగా కూర్చొన్నాడు. నేనే దగ్గరకు వెళ్లాను. టెంప్ట్ చేశాను. చివరకు ఇద్దరం చాలా సేపు ఎంజాయ్ చేశాం.

పెళ్లి అయ్యింది

పెళ్లి అయ్యింది

మొదట ముద్దులతో మొదలుపెట్టాం. చివరకు నా సొగసులన్నీ అతనికి సమర్పించాను. ఆ రోజు నేను అనుకున్నట్లుగానే రాజేశ్ తో గడిపాను. తర్వాత నాకు మా అమ్మనాన్నలు చూసిన అబ్బాయితో పెళ్లి అయ్యింది.

పండగలప్పుడు ఊరికి వచ్చేవాడు

పండగలప్పుడు ఊరికి వచ్చేవాడు

నాకు పెళ్లి అయినా కూడా రాజేశ్ తో టచ్ లో ఉండేదాన్ని. రాజేశ్ ఇంటర్ తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో సీట్ సాధించాడు. అక్కడే చదువుతుండేవాడు. అప్పుడప్పుడు పండగలప్పుడు ఊరికి వచ్చేవాడు. అప్పుడు నేను కూడా వెళ్లేదాన్ని.

సర్వం సమర్పించేదాన్ని

సర్వం సమర్పించేదాన్ని

అంత బ్రిలియంట్ స్టూడెంట్ నన్ను ఇష్టపడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. దాంతో అతను ఊరికి వచ్చినప్పుడల్లా నేను కూడా ఏదో కారణం ఇంట్లో చెప్పి వెళ్లి అతనితో గడిపేదాన్ని. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో రాజేశ్ అని సర్వం సమర్పించేదాన్ని.

దూరం అయ్యాడు

దూరం అయ్యాడు

రానురాను రాజేశ్ కు నాపై ప్రేమ తగ్గిపోయింది. అతను నాకు దూరం అయ్యాడు. ఇక మా అత్తగారింట్లో నాకు రోజూ వేధింపులుండేవి. నా భర్త నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆ సమయంలో నాకు తోడు అవసరం అయ్యింది.

సర్రూ.. సర్రూ అని పిలిచేవాడు

సర్రూ.. సర్రూ అని పిలిచేవాడు

మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. అతని పేరు ప్రసాద్. నేనంటే ఆ అబ్బాయికి చాలా ఇష్టం. నాకంటే చిన్నవాడే అయినా నన్ను సర్రూ.. సర్రూ అని పిలిచేవాడు. మొదట నన్ను అక్క అనేవాడు.

సర్రూ అక్క.. నా కోసం ఎవరైనా అమ్మాయిని చూడు

సర్రూ అక్క.. నా కోసం ఎవరైనా అమ్మాయిని చూడు

సర్రూ అక్క.. నా కోసం ఎవరైనా అమ్మాయి ఉంటే చూడు అని నాతో భయం లేకుండా చెప్పేవాడు ప్రసాద్. నాకు అప్పటికే ఒక పాప ఉంది. ప్రసాద్ నన్ను రోజూ అమ్మాయిల గురించే అడిగేవాడు. ఒక రోజు నా మనస్సుకు ఏదోలా అనిపించింది.

ఆ సుఖం ఏదో నేనే ఇస్తా వస్తావా

ఆ సుఖం ఏదో నేనే ఇస్తా వస్తావా

ఆ సుఖం ఏదో నేనే ఇస్తా వస్తావా అన్నాను. ఒకే అన్నాడు. ప్రసాద్ వాలింట్లో ఎవరూ లేనిది చూసి వెళ్లాను. అతనికి సెక్స్ గురించి మొత్తం వివరించాను. మొదట నన్ను నగ్నంగా చూసేసరికి ప్రసాద్ దడుసుకున్నాడు. తర్వాత అతనికి సెక్స్ ఎలా చేయాలో చెప్పాను. తర్వాత విజృంభించాడు.

నా క్యారెక్టర్ దిగజారిపోతుంది

నా క్యారెక్టర్ దిగజారిపోతుంది

అలా ప్రసాద్ కు సెక్స్ పాఠాలు నేర్పాను. ఇప్పుడు ప్రసాద్ ఒక్క నిమిషం కనిపించకున్నా కూడా నా గుండె విలవిలలాడిపోతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి నాపై నాకే అసహ్యం వేస్తూ ఉంటుంది. రోజురోజుకు నా క్యారెక్టర్ ఏంటి ఇలా దిగజారిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేకపోతున్నా. నా క్యారెక్టర్ అంతే.

English summary

i am addicted to him

I am addicted to him and can’t get over him because he is my illusion of happiness.