మా అక్క భర్త భరత్‌పై మోజుపడ్డాను.. మా అక్క పెళ్లికి ముందే నాతో అన్నీ అయిపోయాయి - My Story # 110

Written By:
Subscribe to Boldsky

నేను ఎంతో ఇష్టపడిన అబ్బాయి భరత్‌. నా జీవితంలో అలా మెరుపు తీగలాగా వచ్చి అంతే స్పీడ్ గా మాయమైన వ్యక్తి భరత్. అతను నాకు దక్కలేదు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి.. నన్ను ఎంతో ఇష్టపడిన అతనికి నేను దక్కలేదు. నా రాత అలా రాసి ఉందని సైలెంట్ గా ఉంటున్నా. ప్రేమని పొందాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మనకు రాసి పెట్టి ఉండాలి. పెళ్లిళ్లు మనం అనుకున్నట్లు అస్సలు కావు.

ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి

ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి

నా ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. ఇంటర్ వరకు నేను మా ఊర్లోనే చదివాను. తర్వాత వరంగల్ లో బీటెక్ జాయిన్ అయి ఫుల్ ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఇంటర్ పూర్తి అయ్యే వరకు నాకు ఇంట్లో అస్సలు ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇంట్లో వాళ్లు ఎలా చెబితే అలా వినాలి.

కొత్త బంగారు లోకంలోకి..

కొత్త బంగారు లోకంలోకి..

ఎప్పుడెప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వస్తాయా.. ఎప్పుడు ఎంసెట్ ఫలితాలు వస్తాయా అని ఎదురు చూశాను. నా కొత్త బంగారు లోకంలోకి ఎగిరిపోదాం అనుకుంటూ ఎన్నో ఆలోచనల్లో మునిగితేలేదాన్ని.

మంచి శకునం

మంచి శకునం

అమ్మ టైట్‌గా వేసే జడకు బై చెప్పి.. లైట్‌గా లూజు హెయిర్ తో కాలేజీలోకి అడుగుపెట్టాను. కాలేజీ గేట్ దగ్గర ఒక అబ్బాయి ఎదురొచ్చాడు. మంచి శకునం అనుకున్నాను. మహేశ్ బాబు జిరాక్స్ కాపీలా ఉన్నాడు అతను.

మహేశ్ బాబు జిరాక్స్ కాపీ

మహేశ్ బాబు జిరాక్స్ కాపీ

ఇంటర్ లో ప్రతి క్లాస్ బోర్ కొట్టేది. కానీ బీటెక్ లో ప్రతి క్లాస్ సూపర్బ్ గా అనిపించేది. మొదటి రోజే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. ఇక ఆ మహేశ్ బాబు జిరాక్స్ కాపీ పేరు భరత్. తను మెకానికల్ బ్రాంచ్. నేను సివిల్ బ్రాంచ్.

భరత్ అనే అతను

భరత్ అనే అతను

భరత్ స్టైల్‌, మాటతీరు, బిహేవియర్‌ అన్నీ నాకు నచ్చేవి. రోజూ భరత్‌ను గమనిస్తుండేదాన్ని. కొన్నాళ్లయ్యాక నాకో విషయం తెలిసింది. భరత్ అనే అతను నాకు వరుసకు బావ అవుతాడు.

బావ అవుతాడు

బావ అవుతాడు

మా పెద్దమ్మ కూతురిని వాళ్ల పెదనాన్న కొడుకు అంటే భరత్ వాళ్ల అన్నయ్యకే ఇచ్చారు. అలా భరత్ నాకు బావ అవుతాడు.

అంతే మనసుల్లో ఏదో తెలియని ఆనందం కలిగింది.

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్

నాకేదో థ్రిల్లింగ్‌గా అనిపించింది. తను నాకు బావ అవుతాడన్న విషయం నేను చెప్పకుండానే.. తనకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఫోన్ నంబర్ తీసుకున్నా. మాటలు కలిపా. రోజూ గంటలకొద్దీ ఛాటింగ్‌ చేసేదాన్ని. ఇది ప్రేమేనేమో? అనుకునేదాన్ని.

మాట తడబడేది

మాట తడబడేది

నేరుగా మాట్లాడాలంటేనే భయం. తనని చూస్తే నా గుండె వేగం పెరిగేది. మాట తడబడేది. ఛాటింగ్‌ కబుర్లయితే లెక్కలేనన్ని. అంతా హ్యాపీస్‌..ఒక రోజూ భరత్‌ని కలిశాను. మాట్లాడాను. నా గురించి అన్ని వివరాలు చెప్పాను. ఇక ఆ రోజు నుంచి మా మధ్య స్నేహం చిగురించింది. నన్ను హాస్టల్ దగ్గర తన బైక్ పై డ్రాప్ చేసేవాడు.

రూమ్ కు వెళ్లేదాన్ని

రూమ్ కు వెళ్లేదాన్ని

ఇద్దరం ఔటింగ్స్ వెళ్లేవాళ్లం. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. తను వరంగల్ లో ఒక్కడే రూమ్ తీసుకుని ఉండేవాడు. వాళ్ల అమ్మనాన్న ఊర్లో ఉంటారు. ప్రతి ఆదివారం నేను అతని రూమ్ కు వెళ్లేదాన్ని. నేనే వంట చేసేదాన్ని. ఒక్కో సండే ఒక్కో వెరైటీ వంటకం వండేదాన్ని.

మనస్సులోని మాట చెప్పలేదు

మనస్సులోని మాట చెప్పలేదు

భరత్ కు నేను నా మనస్సులో మాట చెబితే ఏంటి.. ఈ అమ్మాయి ఇంత స్పీడ్ ఉంది అనుకుంటాడని ఎప్పుడూ కూడా నా మనస్సులో మాట చెప్పలేదు. చాలా రోజులు వెయిట్ చేశాను.

ప్రేమిస్తున్నానని చెప్పాడు

ప్రేమిస్తున్నానని చెప్పాడు

ఒక ఆదివారం భరత్ ఓపెన్ అయ్యాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. మొదట నేను కాస్త నటించాను. తర్వాత ఒకే చెప్పాను. ఆ రోజు నేను అతని రూమ్ లోనే ఉన్నాను. ఈ రోజు రూమ్ లో ఏం వండొద్దు.. రెస్టారెంట్ కు వెల్దాం అన్నాడు. సాయంత్రం తన బైక్ పై రెస్టారెంట్ కు వెళ్లాం.

నైట్ రూమ్ లోనే

నైట్ రూమ్ లోనే

ఇద్దరం ముచ్చట్లో పడి టైమ్ మరిచిపోయాం. రాత్రి అయిపోయింది. డిన్నర్ చేశాం. బాగా రాత్రి అయ్యింది కదా నైట్ రూమ్ లోనే ఉండి ఉదయం వెల్దువులే అన్నాడు. ఒకే అన్నాను. మొదట్లో భరత్ చాలా అమాయకుడు అనుకునేదాన్ని. అతన్ని చూస్తే అస్సలు ఏమి తెలియని వాడిలా ఉంటాడు.

ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు

ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు

కానీ ఆ రోజు రాత్రి డైరెక్ట్ గా గురుడు.. ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. బైక్ పై రూమ్ కు వచ్చేటప్పుడే నన్ను కిస్ చేశాడు. ఏదో ముద్దుల వరకు అంటే ఒకే కానీ పెళ్లికాకముందే ఆ పని అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు. అందుకు చాలా కారణాలుంటాయి.

క్యారెక్టర్ లూజ్ అనుకుంటాడు

క్యారెక్టర్ లూజ్ అనుకుంటాడు

ఒకవేళ నాకు ఇష్టం ఉండి ఆ పనికి ఒకే అంటే నా క్యారెక్టర్ లూజ్ అనుకుంటాడు.. అలాగే పని అయిపోయాక హ్యాండ్ ఇస్తే.. నేను ప్రెగ్నెంట్ అయితే ఆ బాధను నేను భరించలేను.. అందుకే ముందే నేను దానికి నో అని చెప్పాను.

కండోమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు

కండోమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు

కానీ భరత్ రాత్రంతా నిద్రపోనిస్తే కదా. నన్ను టచ్ చేస్తూనే ఉన్నాడు. చివరకు నేను కూడా టెంప్ట్ అయిపోయి అతనికి ఒకే అన్నాను. అయితే సేఫ్ గార్డ్ అదే కండోమ్ వాడితేనే గ్రీన్ స్నిగల్ ఇస్తాను లేదంటే లేదు అన్నాను. అప్పటికప్పుడు బైక్ పై మెడికల్ షాప్ కు వెళ్లి కండోమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. కొన్ని బలహీన క్షణాల్లో భరత్ తో శారీరకంగా కలిశాను.

మమత అక్కతో ఫిక్స్

మమత అక్కతో ఫిక్స్

కొన్ని రోజులకు బీటెక్ పూర్తికావడానికొచ్చింది. భరత్ ను నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాననే ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేది. కానీ భరత్ కు వాళ్ల ఇంట్లో ఇంకో సంబంధం చూశారు. ఆమె మా రెండో పెద్దమ్మ కూతురు మమత. ఇరు కుటుంబాల వారు మమత అక్కను భరత్ బావకు ఫిక్స్ చేసేశారు.

నాకు మాటిచ్చాడు

నాకు మాటిచ్చాడు

తర్వాత భరత్ తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని అందరి ముందే చెప్పేశాడు. తను నాకు మాటిచ్చాడు ఆ విషయం నాకు తెలుసు. అందుకే తను మా మమత అక్కను పెళ్లి చేసుకోను అన్నాడు. దాంతో మమత విషం తాగింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో బతికింది.

మిసయ్యాను బావ

మిసయ్యాను బావ

మరుసటి రోజే భరత్ బావ ఆమె మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. నిజంగా మమత చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే భరత్ లాంటి మంచోడు ఎవరూ ఉండరు. నేను నిన్ను మిస్ అయ్యాను భరత్ బావ.. కానీ నా గుండెల్లో ఎప్పటికీ నీకు మొదటి స్థానం ఉంటుంది. నిన్ను తప్పా నేను ఇంకెవ్వరినీ ప్రేమించలేను బావ.

English summary

I can't love anybody else other than my boyfriend

i can't love anybody else other than my boyfriend