Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
బిర్యానీ ఆర్డర్ ఇచ్చి అతన్ని పిలిపించుకుని ఆ సుఖం పొందేదాన్ని, పిల్లలు చూశారు
మా ఆయన రాత్రి పూట ఆఫీసుల్లోనే పడుకునేవాడు. ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అప్పుడు విందూరంపై నాకు మోజు పెరిగింది. రోజూ రాత్రి పూట విందూరాన్ని ఇంటికి రప్పించుకుని కోరిక తీర్చుకునేదాన్ని.
నా పేరు నభిరామి. నాకు పెళ్లయి ఏడేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. మా ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. నాకు సోషల్ మీడియా అంటే తెగ పిచ్చి. రోజూ ఫేస్ బుక్ లో ఏదో ఒకటి పోస్ట్ చేయడం, దానికి ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వడం నాకు బాగా అలవాటు.
డబ్ స్మాష్, మ్యూజికల్లీ లాంటి ఆప్స్ నా స్మార్ట్ ఫోన్ లో చాలానే ఉన్నాయి. రోజూ ఏదో ఒక డబ్ స్మాష్ చేసి ఫేస్ బుక్ లో పెట్టడం నాకు అలవాటు. దానికి వచ్చే వ్యూస్ చూసి నాలో నేను మురిసిపోతుంటాను.

ఫేస్ బుక్ లో పరిచయం
ఈ క్రమంలో నాకు ఫేస్ బుక్ లో ఒక అతను పరిచయం అయ్యాడు. అతని పేరు విందూరం. నేను ముద్దుగా విందూ అని పిలుస్తుంటాను. తను నన్ను రామి అని పిలిచేవాడు. మేమిద్దరం కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయిపోయాం. తను ప్రతి విషయాన్ని నాకు చెప్పేవాడు. నేను కూడా ప్రతి విషయాన్ని తనకు చెప్పేదాన్ని.

గంటల తరబడి వీడియో కాల్స్ లో
సెల్ ఫోన్ లో ఇద్దరం గంటల తరబడి వీడియో కాల్స్ లో మాట్లాడుకునేవాళ్లం. మా ఆయన ఉదయం వెళ్తే రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. దీంతో నాకు అడ్డూ అదుపు ఉండేది కాదు. ఇద్దరం కలిసి ఆన్ లైన్ లోనే డబ్ స్మాష్ లు రికార్డ్ చేసి వాటిని చూసి ఆనందించేవాళ్లం. ఆ మధ్య వచ్చిన ప్రియా వారియర్ కన్నుగొట్టే పాటను కూడా మేమిద్దరం డబ్ స్మాష్ చేశాం. దాన్ని మేమిద్దరం ఎన్ని సార్లు చూసుకున్నామో.

బిర్యానీ సెంటర్ లో పని చేసేవాడు
విందూరం బిర్యానీ సెంటర్ లో పని చేసేవాడు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి అతన్ని రోజూ ఇంటికి పిలిపించుకునేదాన్ని. అతను డైలీ ఇంటికొచ్చేవాడు. ఇద్దరం సరదగా గడిపేవాళ్లం. తను ఏది అడిగితే అది ఇచ్చేదాన్ని. చాలా సార్లు ఇద్దరం శారీరకంగా కలిశాం. అయితే మేమిద్దరం చేసుకున్న ప్రతి రొమాన్స్ ను సెల్ ఫోన్ లో చిత్రీకరించడం నాకు అలవాటు. అతనితో గడిపిన ప్రతి క్షణాన్ని నా ఫోన్ లో రికార్డ్ చేశాను.

సెల్ ఫోన్ కు బాగా బానిసైపోయాను
రానురాను నేను సెల్ ఫోన్ కు బాగా బానిసైపోయాను. గంటల తరబడి వీడియో కాల్స్ లో నేను విందూరంతో మాట్లాడుతుంటే మా పిల్లలు అడ్డుకునేవారు. విందూరాన్ని బిర్యానీ పార్సిల్ పేరుతో ఇంటికి రప్పించుకుని ఎంజాయ్ చేసేదాన్ని. మా పిల్లలు ఇవన్నీ గమనించేవాళ్లు. విందూరాన్ని తిట్టేవారు. దీంతో పిల్లలపై నాకు కోపం పెరిగింది.

నా ఫోన్ లాక్కునేవారు
నేను విందూరం వీడియోకాల్ లో సరదాగా మాట్లాడుతుంటే నా కొడుకు, కూతురు నా ఫోన్ లాక్కునేవారు. దీంతో నాకు బాగా కోపం వచ్చేది. చాలా సార్లు వాళ్లను చంపేయానిపించేది. అంతేకాదు నేను నా ప్రియుడితో గంటల తరబడి వీడియో కాల్స్ ల్లో మాట్లాడే విషయాన్ని నా పిల్లలు రోజూ చూసేవారు. ఈ విషయం వాళ్ల నాన్నకు ఎక్కడ చెబుతారేమోనని భయం వేసేది.

వీడియోలు తీసుకోవడం బాగా ఇష్టం
నా భర్త ఎప్పుడు ఆఫీస్ కు వెళ్తాడా.. ఎప్పుడెప్పుడు విందూరాన్ని ఇంటికి పిలిపించుకుందామని రోజూ పరితపించేదాన్ని. మా ఆయనంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయన పీడ వదిలించుకుని హ్యాపీగా విందూరంతో వెళ్లి సంసారం చేయాలని కోరుకునేదాన్ని. విందూరంలో నాకు బాగా నచ్చిన విషయం వీడియోలు తీసుకోవడం. నాకు ఏ పని చేసినా వీడియోలు తీసుకోవడం బాగా ఇష్టం.

రొమాన్స్ చేసుకున్నప్పుడల్లా వీడియో
తనకు కూడా అలా చేయడం అంటే ఇష్టం. మేమిద్దరం రొమాన్స్ చేసుకున్నప్పుడల్లా వీడియో తీసుకునేవాళ్లం. ఆ వీడియోను తర్వాత చూసి ఆనందించేవాళ్లం. సో.. ఇద్దరి అభిరుచులు కలవడంతో భర్తను వదిలేసి అతనితో వెల్దామని డిసైడ్ అయ్యాను.

వివాహేతర సంబంధం గురించి తెలిసింది
మా ఆయన రాత్రి పూట ఆఫీసుల్లోనే పడుకునేవాడు. ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అప్పుడు విందూరంపై నాకు మోజు పెరిగింది. రోజూ రాత్రి పూట విందూరాన్ని ఇంటికి రప్పించుకుని కోరిక తీర్చుకునేదాన్ని. అయితే మా ఆయనకు నా వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో నన్ను రోజూ తిట్టేవాడు. మా ఆయనతో పాటు పిల్లల్ని చంపేసి విందూరంతో సెటిల్ అవుదామనుకున్నాను.

లోకం మొత్తం థూ అని ఉమ్మివేసింది
మొదట పాలలో విషం కలిపి పిల్లలకు ఇచ్చాను. వాళ్లు చనిపోయారు. మా ఆయన టైమ్ లో ఆఫీస్ లో ఉండడంతో ఆయన తప్పించుకున్నాడు. మొత్తానికి నేను విందూరం ఇంటికి వెళ్లిపోయాను. ఆ తర్వాత తెలిసింది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో. లోకం మొత్తం నాపై థూ.. అని ఉమ్మివేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి
విందూరంతో రోజూ డబ్ స్మాష్ లు తీసుకుంటూ, రొమాన్స్ చేసుకుంటూ దాన్ని వీడియోలు తీసుకుని ఎంజాయ్ చేద్దామన్న నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. జనాలందరికీ నా విషయం తెలిసిపోయింది. నోటికొచ్చినట్లు తిడుతున్నారు. అసలు నేను ఇలా ఎందుకు మారానో నాకే అర్థం కావడం లేదు. నాలా ఎవరు మారకండి అని సలహా మాత్రం ఇస్తున్నాను.
(తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆధారంగా రాసిన కథనం)



Click it and Unblock the Notifications